Author: Telanganapress

విక్టరీ వెంకటేశ్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కూతురు సెంటిమెంట్ కథాంశంగా వచ్చిన ఈ సినిమా నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‎లో స్ట్రీమింగ్ అవుతుంది. Read Also: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్ ఈ సినిమాలో వెంకటేశ్‎కు జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. వెంకటేశ్ కూతురిగా నటించిన బేబీ సారా అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతమందించిన ఈ సినిమాకు వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. Source link

Read More

Yashasvi Jaiswal : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. గ‌త ఏడాది ఫామ్ కొన‌సాగిస్తున్న‌ ఈ చిచ్చ‌ర‌పిడుగు ప‌దో ఇన్నింగ్స్‌లోనే  డబుల్ సెంచ‌రీ(Double Century)తో దిగ్గ‌జాల… February 3, 2024 / 11:38 AM IST Yashasvi Jaiswal : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. గ‌త ఏడాది ఫామ్ కొన‌సాగిస్తున్న‌ ఈ చిచ్చ‌ర‌పిడుగు ప‌దో ఇన్నింగ్స్‌లోనే  డబుల్ సెంచ‌రీ(Double Century)తో దిగ్గ‌జాల స‌ర‌స‌న నిలిచాడు. య‌శ‌స్వీ కంటే ముందు న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు మాత్ర‌మే 10 ఇన్నింగ్స్‌ల లోపు ద్విశ‌త‌కం బాదారు. క‌రుణ్ నాయ‌ర్ 3 ఇన్నింగ్స్‌ల్లోనే డ‌బుల్ సెంచ‌రీ కొట్టగా.. వినోద్ కాంబ్లీ నాలుగు, సునీల్ గ‌వాస్క‌ర్, మ‌యాంక్ అగ‌ర్వాల్‌లు 8వ ఇన్నింగ్స్‌లో రెండొంద‌లు కొట్టారు. టీమిండియా న‌యావాల్ ఛ‌తేశ్వ‌ర్ పూజారా 9వ ఇన్నింగ్స్‌లో డ‌బుల్ క‌ల‌ను నిజం…

Read More

Today’s morning news includes Hindus puja in Gyanvapi mosque, Thalapathy Vijay in politics with ‘Tamizhaga Vetri Kazhagam’, and Yashasvi Jaiswal century against England in Visakhapatnam test. Published Date – 3 February 2024, 10:30 AM Morning News Today from Telangana Today brings you the latest news updates with headlines from our E-paper daily. Today’s morning news includes Hindus puja in Gyanvapi mosque, Thalapathy Vijay in politics with ‘Tamizhaga Vetri Kazhagam’, and Yashasvi Jaiswal century against England in Visakhapatnam test. Source link

Read More

కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)కి అప్పగించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటు లో బీఆర్ఎస్ సభ్యులు కేంద్రంపై తీవ్ర నిరసన తెలిపారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీల బృందం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి రెండు ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్‌ అధికార పరిధిని అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంతో జరిగిన పరిణామాలను వివరించింది. మరియు శ్రీశైలం వారి 15 అవుట్‌లెట్‌లతో పాటు KRMBకి. ఈ చర్య వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జలాల నిజమైన హక్కు లేకుండా పోతుందని, దానిని సమీక్షించాలని వారు పట్టుబట్టారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కమాండ్‌లో భాగమైన జిల్లాలు అధిక మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని వారు నొక్కి చెప్పారు. అయితే ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని, వారి నిర్ణయాన్ని…

Read More

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. February 3, 2024 / 10:30 AM IST హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను కూకట్‌పల్లికి చెందిన సతీశ్‌, వీరబాబుగా గుర్తించారు. వారిద్దరు ఇటుక లోడ్‌ను ఖాళీ చేసేందుకు వనస్థలిపురం వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Source link

Read More

The festival earlier announced a part of its line-up with artistes like Major Lazer Soundsystem, Adam Beyer, King, Yotto, The Midnight, and Patrice Baumel. Published Date – 3 February 2024, 09:32 AM Mumbai: Rapper Naezy, singer-songwriter Lothika and musician Gurbax have joined the star-studded line-up for the upcoming edition of the multi-genre music festival, Vh1 Supersonic. The festival earlier announced a part of its line-up with artistes like Major Lazer Soundsystem, Adam Beyer, King, Yotto, The Midnight, and Patrice Baumel. Other artistes to perform at the festival include Ben Sims, Undercatt, Victor Ruiz, Ankytrixx, Sick Flip,…

Read More

జాతీయ రహదారుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణకు వాహనదారుల నుంచే కేంద్రం టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. అయితే టోల్ గేట్ల వద్ద వాహనాదారులు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లోనే టోల్ ప్లాజాల దగ్గర డిజిటల్ గా టోల్ ఫీజు చెల్లించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫాస్టాగ్ విధానాన్ని వాహనదారులు ఇష్టానుసారంగా వాడుతుండటంతో కేంద్ర జాతీయరహదారుల ప్రాధికార సంస్థ వారి నుంచి ఈ కేవైసీ తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలాఖరు వరకు తొలుత గడువు విధించిన ఎన్ హెచ్ఏఐ తాజాగా మరోసారి గడువును పొడిగించింది. ఈనెల 29 వరకు ఫాస్టాగ్ ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ గడువు ముగిసిన తర్వాత కేవైసీ పూర్తి చేయాని ఫాస్టాగ్ అకౌంట్లను డీయాక్టివేషన్ చేస్తామని తేల్చిచెప్పింది. ఫాస్టాగ్ వెబ్ సైట్ తోపాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్ సైట్ ద్వారా వాహనదారులు తమ…

Read More

ఇటీవల జోర్డాన్‌ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. February 3, 2024 / 09:36 AM IST వాషింగ్టన్‌: ఇటీవల జోర్డాన్‌ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. మిలిటెంట్లకు చెందిన కమాండ్‌ కంట్రోల్‌ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్‌ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్‌ సౌకర్యాలపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక క్యాంప్‌పై…

Read More

EaseMyTrip Co-founder Rikant Pitti recently bought a commercial property worth about Rs 99.34 crore in Gurugram. Published Date – 3 February 2024, 08:36 AM Zomato co-founder and CEO Deepinder Goyal New Delhi: Zomato co-founder and CEO Deepinder Goyal has reportedly bought two plots of land (about 5 acres each) worth Rs 79 crore in Mehrauli area of the national capital. Goyal apparently paid stamp duty worth Rs 5.24 crore for the two plots he purchased from separate sets of owners, according to the property registration paperwork accessed by CRE Matrix. Zomato or Goyal did not immediately…

Read More

Lighting Lamp Rules | భారతీయ సంప్రదాయంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దీపాలు వెలిగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. February 3, 2024 / 08:12 AM IST Lighting Lamp Rules | హిందువులు.. ప్రత్యేకించి మహిళలు ఉదయాన్నే లేచి స్నాన పానాదులు ముగించుకుని దేవుడికి పూజలు చేస్తారు. పండుగలు వచ్చినా, ఇంట్లో పెండ్లి, ఇతర శుభకార్యాలు జరిగినా ప్రత్యేక పూజలు తప్పనిసరి. ఈ పూజల్లో దీపారాదనకు ప్రత్యేక స్థానం ఉంది.రోజూ దేవుడికి పూజ చేసినా, పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు జరిగినా తొలుత దేవుడికి దీపం వెలిగించి, అటుపై మంగళ హారతి పడతారు. దీపం వెలిగించకుండా ఏ పూజ చేసినా అది అసంపూర్ణమేనని అంటారు. దీపం వెలిగించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే. దీపం వెలిగించడంలోనూ కొన్ని పద్దతులు పాటించినప్పుడు మాత్రమే తమ పూజకు…

Read More