NarsaReddy | కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. January 29, 2024 / 08:21 AM IST NarsaReddy | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్‌చించోలి గ్రామం. 1970-71 మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు నర్సారెడ్డి. Source link
Author: Telanganapress
The Hyderabad MP claimed that Kumar would now be the namesake chief minister and that the “government of RSS and Narendra Modi” would run Bihar. Published Date – 28 January 2024, 09:56 PM File photo Hyderabad: Alleging that Bihar Chief Minister Nitish Kumar, RJD leader Tejashwi Yadav and also Prime Minister Narendra Modi have “betrayed” the people of the state, AIMIM president Asaduddin Owaisi on Sunday said they should seek an apology from the people. JD(U) president Kumar used to say that Owaisi is the B-Team of BJP, but now he is “shamelessly” sitting in the…
బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నోళ్లే పత్తా లేకుండా పోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటఆర్. మూడు ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ పార్టీ వందఫీట్ల లోతుకు తొక్కుతాడా అంటూ సీఎం రేవంత్ కు చురకలంటించారు. కేసీఆర్ పై చాలా మంది పిచ్చికూతలు కూస్తున్నారు. గతంలో నీ లెక్కనే పిచ్చిమాటలు, ఉత్తరకుమార ప్రగల్బాలు మీ గురువర్యులు కూడా మాటాడారు. మీకంటే తీస్ మార్ ఖాన్లు మాట్లాడారు..వాళ్లే ఏం చేయలేకపోయారు..నీతో ఏమైతదంటూ ఎద్దేవా చేశారు. నీ నీలాంటోళ్లను మస్తు మందిని చూసిం..వస్తుంటరు..పోతుంటరు..కాలం కలిసివస్తే వానపాము కూడా నాగుపాములా బుసలు కొడుతుందంటు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇది కూడా చదవండి: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడు రణ్ బీర్..ఉత్తమ చిత్రం 12th ఫెయిల్..!! ఆదివారం సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యక్తల సమావేశానికి చీఫ్ గెస్టుగా కేటీఆర్ హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై…
Bernard Arnault – Elon Musk | ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా లగ్జరీ బ్రాండ్ల తయారీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ చైర్మన్ కం సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. January 29, 2024 / 07:17 AM IST Bernard Arnault – Elon Musk | ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా లగ్జరీ బ్రాండ్ల తయారీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ చైర్మన్ కం సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. ఇప్పటి వరకూ ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌ను దాటేశారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబ నికర సంపద శుక్రవారం నాటికి 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 204.5 బిలియన్ డాలర్లకు పరిమితమైందని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ లిస్ట్ పేర్కొంది. అయితే బెర్నార్డ్ ఆర్నాల్ట్ సారధ్యంలోని ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ క్యాపిటలైజేషన్…
GenAI is emerging as a transformative force in healthcare and is set to impact workforce efficiency and hyper-personalisation in the care processes. Published Date – 28 January 2024, 10:01 PM GenAI is emerging as a transformative force in healthcare and is set to impact workforce efficiency and hyper-personalisation in the care processes. New Delhi: Generative AI (GenAI) will free up to 10 per cent of clinicians’ time, translating into an estimated $100 billion in annual healthcare savings in Asia/Pacific excluding Japan (APEJ) by 2025, to realise more workflow automation and efficiency. By the end of 2027, driven…
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. January 29, 2024 / 06:18 AM IST మేషంఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు. వృషభంనూతనకార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మిథునంకళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు…
Sandeep Raut, brother of Shiv Sena (UBT) MP Sanjay Raut has been asked to depose at the federal agency’s office on January 30, Tuesday. Published Date – 28 January 2024, 10:17 PM Representational Image Mumbai: The Directorate of Enforcement (ED) summoned Sandeep Raut for questioning in connection with the Khichdi COVID scam case on Sunday. Sandeep Raut, brother of Shiv Sena (UBT) MP Sanjay Raut has been asked to depose at the federal agency’s office on January 30, Tuesday. Earlier on January 18, Shiv Sena (UBT) leader Suraj Chavan and a close aide of party leader…
బీఆర్‌ఎస్‌ను తొక్కేస్తామన్నోళ్లే ఇప్పుడు పోటీలో లేకుండాపోయారని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. 3 ఫీట్లు లేనోడు బీఆర్‌ఎస్ పార్టీని వంద ఫీట్ల లోతుకు తొక్కుతాడా? అని సీఎం రేవంత్‌కు చురకలంటించారు. January 29, 2024 / 05:00 AM IST 3 ఫీట్లు లేనోడు బీఆర్‌ఎస్‌ను వందఫీట్ల లోతులో పాతరేస్తడా? రేవంత్‌ది మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రి పదవి కేసీఆరే లేకుంటే ఆయనకు సీఎం పదవి ఎక్కడిది? చార్ సౌ బీస్ హామీలిచ్చి అధికారంలోకి కాంగ్రెస్ మార్పు కోరుకున్నోళ్లు నేడు నెత్తికొట్టుకుంటున్నరు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ జరపండి రైతుభరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడుతం: కేటీఆర్ సిరిసిల్ల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కేసీఆర్‌ను తొక్కుతం, బీఆర్‌ఎస్‌ను బొంద పెడతం, గులాబీ జెండా కనబడకుండా జేస్తం అని రేవంత్ చాలా మాట్లాడుతున్నడు. ఒక్కటే చెప్తున్న. రేవంత్.. గతంలో నీలెక్క నీ గురువులు, పెద్ద పెద్ద తీస్‌మార్‌ఖాన్లు పిచ్చిమాటలు, ప్రగల్భాలు…
Addressing a press conference after Kumar’s swearing in, where three BJP leaders also took oath, Nadda exuded confidence that the coalition will “sweep” the upcoming Lok Sabha elections. Published Date – 28 January 2024, 10:30 PM File Photo: BJP national president JP Nadda. Patna: BJP president J P Nadda on Sunday described Bihar Chief Minister Nitish Kumar as a “natural alliance partner”, expressing happiness over his return to the NDA. Addressing a press conference after Kumar’s swearing in, where three BJP leaders also took oath, Nadda exuded confidence that the coalition will “sweep” the upcoming Lok…
బీహార్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. ఉత్కంఠల నడుమ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్ బంధన్‌కు గుడ్‌బై చెప్పిన నితీశ్‌కుమార్.. మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. Read Also: కిరాణా షాపుకొచ్చిన తల్లికొడుకులపై దాడి చేసిన వీధి కుక్కలు 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో వైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవలం 45 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్కన ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు…