Author: Telanganapress

The Special Judge MK Nagpal issued notice to the probe agency and listed the matter for January 18, 2024, on the application seeking bail on the health grounds. Published Date – 15 January 2024, 09:35 PM New Delhi: The Rouse Avenue court on Monday sought the Enforcement Directorate’s response to the interim bail plea of former AAP communications in-charge Vijay Nair, arrested in a money laundering case related to the alleged Delhi excise policy scam. The Special Judge MK Nagpal issued notice to the probe agency and listed the matter for January 18, 2024, on the…

Read More

హైదరాబాద్‌: పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) వెల్లడించింది.  రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహార పదార్థాలపై తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం మరోమారు తేలిందని పేర్కొన్నది. ఆహారానికి పెరుగు కలిపి.. కలపకుండా రెండు వేర్వేరు అధ్యయనాలు చేసినట్లు తెలిపింది. Also Read.. ఈజ్యూస్ తాగుతే హైబీపీ కంట్రోల్ అవుతుంది..ఒత్తిడి తగ్గుతుంది..!! వండిన ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో ప్రొటీన్లు, మైక్రోన్యూట్రిషన్ల పరిమాణం పెరిగినట్టు వెల్లడించింది. అందులో ఐరన్‌, జింక్‌, సూక్ష్మ పోషకాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. తృణధాన్యాలను సంప్రదాయక పద్ధతుల్లో వండుకోవడం మంచిదని, దీనివల్ల పోషకాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. Source link

Read More

Brahmotsavam | మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం (Srisailam) ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. January 15, 2024 / 08:57 PM IST శ్రీశైలం : మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం (Srisailam) ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజులో భాగంగా సోమవారం స్వామివార్లకు విశేష పూజలను నిర్వహించారు. యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు, లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణం, జపాలు, రుద్రపారాయణం నిర్వహించారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. సాయంత్రం నందివాహన (Nandi Vahana Seva) సేవను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం పురవీధులలో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి (Chairman Chakarapani Reddy) ,…

Read More

The incident occurred on January 14 at Kemo Steel Industries Private Limited (KSIPL) in Budhamora village. Eyewitnesses shared harrowing visuals on social media, showing workers panicking and desperately trying to flee the scene. Some workers got engulfed in flames, highlighting the severity of the tragedy. Published Date – 15 January 2024, 08:18 PM Representational Image. Ahmedabad: At least three workers were killed while four others injured after molten metal from a furnace overflowed, leading to a fire breakout at a steel factory in Gujarat’s Kutch district, an official said on Monday. The incident occurred on January…

Read More

దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక యువ బ్యాటర్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అండర్‌ – 19 స్థాయిలో బీసీసీఐ నిర్వహించే కూచ్‌బెహార్‌ ట్రోఫీ ఫైనల్లో ప్రకర్‌ చతుర్వేది ఏకంగా 404 (638 బంతులు, 46 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబైతో జరుగుతున్న మ్యాచులో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగుల భారీ స్కోరు చేసింది. Also Read.. 18 నుంచి ‘భార‌త్‌-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మ‌కం ప్రకర్‌ చతుర్వేది సంచలన ప్రదర్శనతో కర్ణాటకకు ఆధిక్యంతో పాటు ట్రోఫీని కూడా సాధించిపెట్టాడు. చతుర్వేదితో పాటు హర్షిల్‌ ధర్మని (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్‌ (55 నాటౌట్‌)లు రాణించడంతో కర్నాటక భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. నాలుగు రోజులు ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో…

Read More

Srisailam Temple | మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం ఆలయం (Srisailam Temple) లో సోమవారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. January 15, 2024 / 08:35 PM IST మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం ఆలయం (Srisailam Temple) లో సోమవారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆలయ దక్షిణమాడవీధిలో నిర్వహించిన పోటీల్లో 15 మంది మహిళలతోపాటు నెల్లూరు నుంచి వచ్చిన భక్తులు సైతం పాల్గొన్నారు. ఈ పోటీలకు దేవస్థానం అధికారులు పి. దేవిక, కోమలి, అనురాధ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా విజేతలు జి. లక్ష్మీదేవి, రోజారాణి, ఉమాదేవి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. శ్రీశైలానికి చెందిన ఈషా, ఇందిరమ్మ కంభానికి చెందిన ప్రవల్లిక కన్సోలేషన్‌ బహుమతులు సాధించగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు(Chairman) రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు బహుమతులందజేశారు. వారు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ముగ్గును…

Read More

The MP from Kerala Viswam urged the Minister to ensure social security and generous insurance provisions to the workers sent to Israel. Published Date – 15 January 2024, 07:37 PM New Delhi: Communist Party of India MP Binoy Viswam has written to External Affairs Minister S Jaishankar expressing concern over the safety and security of Indian workers being sent to Israel. The MP from Kerala Viswam urged the Minister to ensure social security and generous insurance provisions to the workers sent to Israel. In December, the Uttar Pradesh and Haryana government invited applications from construction workers…

Read More

ముంబై: మహారాష్ట్రలో ‘శివసేన’ వివాదం కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గమే అని జనవరి 10న మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్దారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. రాష్ట్రప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించరని వెల్లడించారు. తాజాగా మహారాష్ట్ర స్పీకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 2022లో శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వంపై కోపంతో 40 మంది ఎమ్యెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడ్డారు. దీంతో అప్పటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలింది. అనంతరం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి…

Read More

Adani Group- Dharavi | ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ ధారావి వాసులకు ప్రతిపాదిత ప్లాన్ కంటే మెరుగైన ఇండ్లు పంపిణీ చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది. January 15, 2024 / 07:26 PM IST Adani Group- Dharavi | ధారావి.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ.. కొవిడ్-19 మహమ్మారి వేళ.. దీని గురించి ప్రపంచానికి తెలిసింది. పేద, అట్టడుగు వర్గాల వారు నివసించే ఈ ధారావి వాసులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తీపి కబురందించింది. అర్హులైన నివాసులకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఫ్లాట్లు అందిస్తామని సోమవారం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధారావి మురికివాడను రీ డెవలపింగ్ చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆఫర్ చేసిన ప్రతిపాదన కంటే 17 శాతం, అంతకంటే ఎక్కువ సైజ్ గల ఫ్లాట్లు ధారావి వాసులకు…

Read More

Arjun Kumar, a resident of Bihar’s Sitamarhi, and an unidentified pillion rider were riding a two-wheeler in the Balefi Rural Municipality on Sunday night when they were involved in an accident. Updated On – 15 January 2024, 06:31 PM Representational Image. Kathmandu: A 22-year-old Indian national was killed in a road accident in Nepal‘s Bagmati province when his scooter crashed into a parked truck, police said on Monday. Arjun Kumar, a resident of Bihar‘s Sitamarhi, and an unidentified pillion rider were riding a two-wheeler in the Balefi Rural Municipality on Sunday night when they were involved…

Read More