Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లే ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. January 15, 2024 / 10:26 AM IST న్యూఢిల్లీ: విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లే ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం ఇండిగో విమానం 6E-2175 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు బయలుదేరాల్సి…
Author: Telanganapress
The Chief Minister A Revanth Reddy has been invited by the WEF to participate in this year’s event soon after he assumed office. Published Date – 14 January 2024, 08:57 PM Hyderabad: Chief Minister A Revanth Reddy and Industries Minister D Sridhar Babu will embark on Sunday night on their maiden tour to Davos, Switzerland to participate in the 54th Annual Meeting of the World Economic Forum (WEF) to be held from Monday to Friday.The Chief Minister has been invited by the WEF to participate in this year’s event soon after he assumed office. WEF is…
Nayanatara | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదఅయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజైన భోగి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక నేడు సంక్రాంతి కావడంతో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. January 15, 2024 / 09:25 AM IST Nayanatara | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదఅయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజైన భోగి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక నేడు సంక్రాంతి కావడంతో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్న ఫొటోలను షేర్ చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే సంక్రాంతి…
The police team reached the spot and informed the local fire station located at a stone throw away distance from the spot. Two fire tenders reached the complex and doused the flames. Updated On – 14 January 2024, 09:41 PM Hyderabad: Fire broke out at the GHMC indoor stadium and complex at Moghalpura in old city on Sunday. No casualties were reported in the incident. According to the officials, the fire was noticed around 10.30 am by local people who alerted the Moghalpura police. The police team reached the spot and informed the local fire station…
నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉండే టీమ్‌ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు. January 15, 2024 / 08:12 AM IST భోపాల్: మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు అంటూ నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉండే టీమ్‌ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారత జట్టు ఆదివారం రెండో టీ20 ఆడిన విషయం తెలిసిందే. జట్టులోని సభ్యులు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్.. సోమవారం వేకువజామున ఉజ్జయినీలోని శ్రీ మహాకాలేశ్వర్ ఆలయంలో జరిగిన భస్మ హారతి (Bhasma Aarti) కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ భక్తులతోపాటు నందీ హాల్‌లో ముందు వరుసలో కూర్చున్న క్రికెటర్లు శివయ్య అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.…
The dense fog not only impacted domestic routes but also caused substantial delays and cancellations for overseas services. Published Date – 14 January 2024, 09:22 PM New Delhi: Around 150 flights were delayed for hours due to traffic congestion at the IGI Airport here on Sunday, while 11 flights were diverted, and some cancelled as low visibility conditions due to dense fog disrupted operations, causing chaos for passengers and airlines alike. An official said that between 4.30 a.m. and 12 noon, a total of 11 flights, including three international flights, were diverted. Eight flights were redirected to…
భారత్-మాల్దీవుల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమవుతున్నది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మాయిజ్జు చైనా పర్యటన తర్వాత భారత్‌పై తన వ్యతిరేకతను మరింత పెంచారు. January 15, 2024 / 07:23 AM IST Maldives | మాలే : భారత్-మాల్దీవుల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమవుతున్నది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మాయిజ్జు చైనా పర్యటన తర్వాత భారత్‌పై తన వ్యతిరేకతను మరింత పెంచారు. తమ దేశంలో ఉన్న 88 మంది భారత సైనికులు మార్చి 15 నాటికి తిరిగి వెళ్లిపోవాలని గడువు విధించారు. మాల్దీవుల ప్రెసిడెంట్స్ ఆఫీస్‌లో ప్రభుత్వ విధానాల విభాగం కార్యదర్శి నజీమ్ ఇబ్రహీం మాట్లాడుతూ, భారత సైనికులు మాల్దీవుల్లో ఇక కొనసాగకూడదన్నారు. ఇది మాల్దీవుల ప్రభుత్వ విధానమన్నారు. మాలే మేయర్ ఎన్నికల్లో భారత్ అనుకూల అభ్యర్థి గెలుపు భారత్‌కు వ్యతిరేకంగా.. చైనాతో దోస్తీ మొదలుపెట్టిన మాల్దీవుల అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలింది. రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో భారత్…
Both the Nagarjuna Sagar and Srisailam projects have been left with less than 30 tmc to support both the States of Telangana and Andhra for the next six months from February to July Published Date – 14 January 2024, 10:27 PM Both the Nagarjuna Sagar and Srisailam projects have been left with less than 30 tmc to support both the States of Telangana and Andhra for the next six months from February to July Hyderabad: The Koyna Dam in Maharashtra and Almatti Dam in Karnataka are the only sources that hold out hope for more than…
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. January 15, 2024 / 05:55 AM IST మేషంఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు. వృషభంనూతనకార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మిథునంకళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు…
This comes after the Sri Lankan Navy detained 12 Indian fishermen and seized their three trawlers on Saturday. Published Date – 14 January 2024, 10:37 PM File Photo New Delhi: Tamil Nadu Chief Minister MK Stalin has urged External Affairs Minister S Jaishnkar to work for the ‘immediate release’ of 12 fishermen who were detained by Sri Lanka while fishing near the island nation. This comes after the Sri Lankan Navy detained 12 Indian fishermen and seized their three trawlers on Saturday. “I would like to draw your attention to the apprehension of 12 fishermen and…