Author: Telanganapress

The child Shiva Kumar, who was studying in eighth standard in a local government school was flying kites on his building along with his friends. Published Date – 14 January 2024, 10:50 AM Representational Image. Hyderabad: A 13 year old boy died after falling from a building at Nagole in Uppal on Saturday. The child Shiva Kumar, who was studying in eighth standard in a local government school was flying kites on his building along with his friends. The group later moved on to the adjoining building in neighbourhood where he saw a dog and got…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సందర్భంగా చాలా మంది నగరాల నుంచి గ్రామాలకు వెళుతున్నారు. ఈ సమయంలో గ్రామాల నుంచి పట్టణానికి కూడా వస్తుంటారు. సంక్రాంతి సెలవులను నగరంలో గడిపేందుకు చాలా మంది నగరాలకు వస్తుంటారు. పండుగను దృష్టిలో ఉంచుకొని వివిధ సంస్థలు, కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కూడా నగర వాసులకు శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నగరవాసుల సమయం వృథా అవుతుంది. అలాగే, కిక్కిరిసిన జనాలు మరియు విపరీతమైన ట్రాఫిక్‌తో చాలా మంది చికాకు మరియు అసహనం వ్యక్తం చేస్తారు. అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మెట్రో ప్రయాణికులకు అధికారులు రాయితీలను అందిస్తున్నారు. తాజాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా మెట్రో రైల్ అధికారులు మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ మెట్రోలో 3 రోజుల పాటు 13, 14, 15 తేదీలలో అపరిమిత…

Read More

Yuvraj Singh : భార‌త జ‌ట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఇప్ప‌టికి 11 ఏండ్లు దాటింది. నిరుడు సొంత గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌(ODI World Cup 2023)లో ఆసాంతం అద‌రగొట్టి తీరా ఫైన‌ల్లో చ‌తికిల‌బ‌డింది. మ‌రో ఐదు నెల‌ల్లో మొద‌ల‌య్యే టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకి… January 14, 2024 / 10:59 AM IST Yuvraj Singh : భార‌త జ‌ట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఇప్ప‌టికి 11 ఏండ్లు దాటింది. నిరుడు సొంత గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌(ODI World Cup 2023)లో ఆసాంతం అద‌రగొట్టి తీరా ఫైన‌ల్లో చ‌తికిల‌బ‌డింది. మ‌రో ఐదు నెల‌ల్లో మొద‌ల‌య్యే టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకి రోహిత్ సేన స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ స‌మ‌యంలో మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ ట్రోఫీ గెల‌వాలంటే ఒక‌రిద్ద‌రూ కాకుండా జ‌ట్టు మొత్తం రాణించాల‌ని అన్నాడు.…

Read More

Visas were offered for roles with start dates on or before March 31, as per a temporary final rule implemented in November. Updated On – 14 January 2024, 10:01 AM New York: The US Citizenship and Immigration Services (USCIS) has announced that it has received enough petitions to reach the cap for additional 20,716 H-2B visas made available for returning workers for the first half of fiscal year 2024. The visas were made available for positions with start dates on or before March 31 under a temporary final rule made in November. January 9 was the…

Read More

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్తా బ్లాక్‌లోని అప్‌గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. Read Also: పండగపూట రైతులకు షాకిచ్చిన ఇరిగేషన్ మంత్రి మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్‌ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్‌ చేశారని వంట మనిషి ఆరోపించారు. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే తనపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలను వంటచెరకుగా వాడుకోమని చెప్పింది తాను కాదని, స్కూలు ప్రిన్సిపాల్‌ అని ఆరోపించారు. Source link

Read More

Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ నటి కంగనా రనౌత్ ప్రేమలో పడిందని బీ టౌన్‌లో వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా కంగ‌నా ఓ వ్యక్తితో క‌లిసి న‌డుస్తున్న ఫొటోలు కెమెరా కంట పడ్డాయి. దీంతో కంగ‌నా ప్రేమ‌లో ప‌డిందా.? ఆ ఫొటోలోని మిస్టరీ వ్యక్తి ఎవరు? అంటూ జ‌నాలు తెగ వెత‌క‌డం మొద‌లుపెట్టారు. ఇక ఆంగ్ల పత్రికల్లో కూడాకంగనా లవ్ లో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కంగనా తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. January 14, 2024 / 10:00 AM IST Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ నటి కంగనా రనౌత్ ప్రేమలో పడిందని బీ టౌన్‌లో వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా కంగ‌నా ఓ వ్యక్తితో క‌లిసి న‌డుస్తున్న ఫొటోలు కెమెరా కంట పడ్డాయి. దీంతో కంగ‌నా ప్రేమ‌లో ప‌డిందా.? ఆ ఫొటోలోని మిస్టరీ వ్యక్తి…

Read More

Irrigation Department had identified projects that can give fruitful results within six months to one year, said Uttam Kumar Reddy, Published Date – 13 January 2024, 09:30 PM Irrigation Minister N Uttam Kumar Reddy in a review meeting with irrigation officials at Jala Soudha on Saturday. Hyderabad: The State government will work on creating a new ayacut of five lakh acres within one year by scaling up the spending on projects that would yield desired results, according to Irrigation Minister N Uttam Kumar Reddy. Talking to media persons after a review with irrigation officials at Jala…

Read More

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. రెండో రోజును ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజును ‘కనుమ’గా పిలుస్తారు. నాలుగో రోజును ‘ముక్కనుమ’ అంటారు. Read Also: మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే కట్టెలు భోగి పండగ రోజున ఉదయమంతా భోగి మంటలతో సందడిగా గడిపితే.. సాయంత్రం వేళ బుజ్జాయిలకు భోగి పళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేగు పండ్లనే ఈ రోజున భోగి పళ్లుగా పిలుస్తారు. వీటికే అర్కఫలం అనే పేరూ ఉంది. ‘అర్కుడు’ అంటే సూర్యుడు.…

Read More

స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్‌ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయలోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది. January 14, 2024 / 08:36 AM IST పార్టీ శ్రేణుల్లో సడలని ఆత్మవిశ్వాసం కార్యకర్తతో నాయకత్వ కరచాలనం తెలంగాణ భవన్‌ కేంద్రంగా కార్యాచరణ కొత్త సన్నాహకానికి ఊపిరిలూదుతున్న సమావేశాలు BRS | హైదరాబాద్‌, జనవరి 13 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్‌ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయలోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తిస్తున్నది. అన్నిటికన్నా మిన్నగా బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నా,…

Read More

Interacting with miners, N Balram enquired about coal production and safety measures. Published Date – 13 January 2024, 09:30 PM Interacting with miners, N Balram enquired about coal production and safety measures. Peddapalli: The newly appointed Chairman and Managing Director of Singareni Collieries Company Limited (SCCL), N Balram on Saturday visited the underground coal mine GDK-2 incline in Ramagundam-II division. During his maiden visit to coal mines in Ramagundam, Balram went into the underground mine by travelling on a man-rider like other miners wearing the full mining garb comprising a helmet, shoes and other safety gadgets.…

Read More