Additional Director General Police, Railways and Road Safety, Mahesh M Bhagwat who was the chief guest in the workshop, said that a large number of children access the rail network to reach cities in the hope of a better life. Published Date – 26 March 2024, 08:31 PM Additional Director General Police, Railways and Road Safety, Mahesh M Bhagwat who was the chief guest in the workshop, said that a large number of children access the rail network to reach cities in the hope of a better life. Hyderabad: The Railway Protection Force (RPF), in collaboration…
Author: Telanganapress
ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్‌లలో పనిచేసేందుకు మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. భారీ వేతనాలతో కూడిన ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 13 మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగనుంది. ..మొత్తంగా 30 పోస్టులు భర్తీ చేస్తుండగా.. విభాగాల వారీగా ఈసీఈలో 5, ఈఈఈ 7, మెకానికల్ 13, సీఎస్‌ఈ 5 చొప్పున ఉన్నాయి. విద్యార్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వేతన స్కేల్ : ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు వేతనం అందుతుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద…
CS Shati Kumari | రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. March 26, 2024 / 08:24 PM IST CS Shati Kumari | రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ను రూపొందించి జిల్లాలకు నిధులు విడుదల చేయాలని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు…
Vinod Rao, a businessman turned politician was associated with RSS for nearly one decade. The RSS leadership has reportedly thrown its weight around in ensuring the ticket to him. Published Date – 26 March 2024, 07:30 PM Khammam: Ending suspense over the BJP candidate for Khammam Lok Sabha, the party leadership has finally fielded a political novice Tandra Vinod Rao, who belongs to Velama community, for the seat. It might be noted that there was an intense race for the BJP ticket as nearly half a dozen leaders contested for the ticket. Former MLA Jalagam Venkat…
టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్‌ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత రెండేండ్లుగా తన కంప్యూటర్లను ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేయకపోవడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు డెల్ తెలిపింది. అమ్మకాలు పడిపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టిన క్రమంలో ఉద్యోగులపై వేటు వేయక తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీలతో పాటు క్లైంట్స్ సొల్యూషన్స్ గ్రూప్ నుంచి ఏడాది మొత్తానికి రాబడి పెరుగుతుందని డెల్ అంచనా వేస్తోంది. అయితే ఏడాది చివరి మూడు నెలల్లో ఈ రంగం నుంచి రాబడి 12 శాతం పడిపోయింది. రాబోయే రోజుల్లో కొంత గడ్డు పరిస్ధితులు ఎదురైనా తమ ప్రోడక్ట్స్ కు మెరుగైన డిమాండ్ ఉంటుందని డెల్ అంచనా వేస్తోంది. కాగా ఉద్యోగులకు డెల్ ఇటీవల చేసిన హెచ్చరికలకు…
Pawan Kalyan | జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పార్టీకి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు గాను జనసేన కోశాధికారి ఎ.వి రత్నంకు చెక్కును మంగళవారం అందజేశారు. March 26, 2024 / 07:20 PM IST అమరావతి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పార్టీకి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు గాను జనసేన(Janasena) కోశాధికారి ఎ.వి రత్నంకు చెక్కును మంగళవారం అందజేశారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అనేక మంది నాయకులు, ప్రజలు తాము కష్టార్జితంగా సంపాదించిన వాటిలో కొంత భాగం ఉద్యమ నిర్వహణకు నిధులు ఇచ్చారని తెలిపారు. అదే స్ఫూర్తితో తాను సినిమా పరిశ్రమ(Film industry) ద్వారా సంపాదించిన దాంట్లో నుంచి ఎప్పటికప్పుడు పార్టీకి తన వంతుగా నిధులిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా రూ.10 కోట్లను పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు అందించానని వెల్లడించారు.…
Not only in production but also in transportation of coal the area set a new record. Updated On – 26 March 2024, 06:37 PM Kothagudem: Singareni Collieries Company Limited (SCCL) Kothagudem area has set a new record by achieving highest coal production in the history of the company. The coal mines in the area produced 135.16 lakh tonnes of coal by March 25 surpassing the previous record of 134.56 lakh tonnes of coal production in the financial year 2019-20. Not only in production but also in transportation of coal the area set a new record. 150.06…
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీతోనే అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పద్మారావు గౌడ్ హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. లష్కర్(సికింద్రాబాద్) అంటేనే గుర్తుకు వచ్చేది.. కాబోయే లష్కర్ ఎంపీ పద్మారావు. 2002, ఫిబ్రవరి 14 నాడు టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా పద్మారావు గెలిచారు. నాటి నుంచి నేటి వరకు పద్మారావు కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. పద్మారావును సికింద్రాబాద్ ఎంపీగా కేసీఆర్ ప్రకటించగానే నాకు 25 మేసేజ్‌లు వచ్చాయి. పద్మారావును ప్రకటించి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారని మేసేజ్‌లో తెలిపారు. పద్మారావు పేరు వినగానే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి కార్యకర్తకు, ప్రజలకు…
Vinodkumar | వంద రోజుల్లో 50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్(Boinipally Vinodkumar) ఆవేదన వ్యక్తం చేశారు. March 26, 2024 / 06:33 PM IST రాజన్న సిరిసిల్ల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పంటలెండిన రైతుల(Dried crops) బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని, వంద రోజుల్లో 50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్(Boinipally Vinodkumar) ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు సాగునీళ్లివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ నుంచి రోజుకు 50 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోయినా యాసంగి సాగుకు…
The police seized 30 kilograms of ganja, a bike and a goods auto rickshaw from them. Published Date – 26 March 2024, 05:09 PM Representational Image Hyderabad: Two persons who were allegedly transporting ganja were arrested by the Cyberabad Special Operations Team (SOT) on Tuesday. The police seized 30 kilograms of ganja, a bike and a goods auto rickshaw from them. The arrested persons Mohammed Ayaan (36) and Mohammed Moinuddin (38), both residents of Yakutpura were purchasing the contraband from Odhisa and transporting to the city via road. On a tip off, the SOT team caught…