Author: Telanganapress

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, మరో భూ కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కేజ్రీవాల్ ఇంకా ఆ పదవికి రాజీనామా చేయలేదు. వారిద్దరినీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి కపిల్ రాజ్ అరెస్ట్ చేశారు. అడిషనల్ డైరెక్టర్ ర్యాంక్ అధికారి అయిన రాజ్, పరారీలో ఉన్న నీరవ్ మోదీతో సహా పలు ఉన్నత స్థాయి కేసులను ఇప్పటికే పరిశోధించారు. ఎవరీ కపిల్ రాజ్:2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి కపిల్ రాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఆయన అధికారిక నివాసం నుంచి అరెస్టు చేశారు . కేజ్రీవాల్ కంటే ముందు, ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, సోరెన్ అరెస్టుకు కొద్దిసేపటి ముందు తన రాజీనామాను సమర్పించారు. డిపార్ట్‌మెంట్‌లోని పదునైన…

Read More

Gopal Yadav | ఏలూరు ఎంపీ టికెట్‌ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ నేత పుట్టా మహేశ్‌ యాదవ్‌కు టికెట్‌ కేటాయించడం పట్ల గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో గోపాల్‌ యాదవ్‌ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. March 24, 2024 / 09:32 AM IST Gopal Yadav | ఏలూరు ఎంపీ టికెట్‌ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ నేత పుట్టా మహేశ్‌ యాదవ్‌కు టికెట్‌ కేటాయించడం పట్ల గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో గోపాల్‌ యాదవ్‌ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో టికెట్‌ను వేరే వాళ్లకు ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై…

Read More

As many as 150 police officers and staff were given training. Superintendent of Police B Rohith Raju along with additional SP (Operations) T Sai Manohar attended the closing ceremony. He interacted with the officials and staff, enquired about the new things they had learned during the training. Updated On – 23 March 2024, 08:12 PM Kothagudem: The week-long Greyhounds special training programme for the district police personnel concluded here on Saturday. As many as 150 police officers and staff were given training. Superintendent of Police B Rohith Raju along with additional SP (Operations) T Sai Manohar…

Read More

తన పేరేదైతేనేం. కాసేపు మీకు నచ్చిన పేరే పెట్టుకోండి. తనది ఓ అందమైన జీవితం. చూసేవారికి అసూయ కలిగించే కెరీర్‌. ఏ మజిలీలోనూ వెనకబడింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ చదువులను అలవోకగా దాటేశాడు. ఎంట్రెన్స్‌ టెస్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. March 24, 2024 / 03:07 AM IST తన పేరేదైతేనేం. కాసేపు మీకు నచ్చిన పేరే పెట్టుకోండి. తనది ఓ అందమైన జీవితం. చూసేవారికి అసూయ కలిగించే కెరీర్‌. ఏ మజిలీలోనూ వెనకబడింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ చదువులను అలవోకగా దాటేశాడు. ఎంట్రెన్స్‌ టెస్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. ఆఫీసులో తన మాటకు తిరుగులేదు. ఎంత క్లిష్టమైన ప్రాజెక్ట్‌ అయినా తనే ఆపద్బాంధవుడు. దేవుడు అడిగితేనే వరం ఇస్తాడని అంటారు. కానీ తనకు అడక్కుండానే, ఒకదాని తర్వాత మరొకటిగా వరాలూ ఇస్తున్నట్టే కనిపిస్తుంది.…

Read More

Chasing 175, Punjab Kings were off to a fine start as openers Jonny Bairstow and skipper Shikhar Dhawan made their attacking intentions clear by smashing Khaleel Ahmed for two boundaries each in the first over. Published Date – 23 March 2024, 08:33 PM Punjab Kings Liam Livingstone and Harpreet Brar after winning the Indian Premier League (IPL) 2024 T20 cricket match between Delhi Capitals and Punjab Kings, at Maharaja Yadavindra Singh International Cricket Stadium, in Mohali, Saturday, March 23, 2024. (Photo: PTI) Mullanpur (Punjab): A half-century by Sam Curran and his 67-run partnership with Liam Livingstone…

Read More

Dil Raju | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్‌లో ఆర్‌సీ 16 ఓకే చేశాడు. March 24, 2024 / 07:29 AM IST Dil Raju | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్‌లో ఆర్‌సీ 16 ఓకే చేశాడు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న…

Read More

The confusion arose, according to official sources, due to lack of communication between the centre officials to the School Education department. Updated On – 23 March 2024, 08:43 PM Representational Image Hyderabad: Students appearing for Class X Mathematics examination at a centre in the city faced anxious moments when they were not provided the mandatory graph papers on Saturday. The officials at the centre in a private school in Khairatabad received the mathematics question paper bundle along with main answer sheets and additional sheets but failed to notice the absence of graph papers before commencement of…

Read More

Kaleshwaram | కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది. March 24, 2024 / 06:26 AM IST Kaleshwaram | కరీంనగర్‌, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది. ఈ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ వరకు జలాలను ఎత్తిపోసిన ఘనతను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లిఖించుకుంటే, పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టుకు కూడా నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అనే చెడ్డ పేరును కాంగ్రెస్‌ తెచ్చుకుంటున్నది. నాడు ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రకారం చివరి భూమి వరకు ప్రాజెక్టులో నీరు ఉండగా.. నేడు అవే భూములు ఎడారిని తలపిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా…

Read More

Stating that Venkatrami Reddy had rendered great service to the people of Medak, Sangareddy BRS MLA Chintha Prabhakar lashed out at Raghunandan Rao for calling the BRS candidate a non-local. Published Date – 23 March 2024, 08:52 PM Medak: BJP candidate in Medak M Raghunandan Rao termed BRS candidate P Venkatrami Reddy a non-local, drawing strong criticism from BRS leaders and cadre. Stating that Venkatrami Reddy had rendered great service to the people of Medak, Sangareddy BRS MLA Chintha Prabhakar lashed out at Raghunandan Rao for calling the BRS candidate a non-local. The BJP leader had…

Read More

కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది. March 24, 2024 / 04:58 AM IST నిరుడు కళకళ… ఇప్పుడు వెలవెల అడుగంటిన మధ్యమానేరు జలాశయం 2019-2023 వరకు వాటర్‌హబ్‌ కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితి రివర్స్‌ మధ్యమానేరు కాలువ గేట్లు తెరిచినా అన్నపూర్ణకు చుక్కనీరు పారని దుస్థితి ఇదే కొనసాగితే రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరం కరీంనగర్‌, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది. ఈ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ వరకు జలాలను ఎత్తిపోసిన ఘనతను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లిఖించుకుంటే, పక్కనే ఉన్న అన్నపూర్ణ…

Read More