Author: Telanganapress

While Inspector General of Police, Gadchiroli, Ankit Goel coordinated the meeting, Ramagundam Police Commissioner M Srinivasulu presided over the meeting. Updated On – 23 March 2024, 09:01 PM Peddapalli: Ahead of the Parliament elections, a coordination meeting of police officers from three the States of Telangana, Maharashtra and Chhattisgarh was held in Gadchiroli SP office, Maharashtra on Saturday. While Inspector General of Police, Gadchiroli, Ankit Goel coordinated the meeting, Ramagundam Police Commissioner M Srinivasulu presided over the meeting. They discussed about Maoist party movements, intensifying vigilance on the movements of extremists, sharing information about Maoist party…

Read More

బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు. March 24, 2024 / 04:10 AM IST బ్యాంకుల తరఫున పంపుతున్న లాయర్లు వందరోజులైనా అమలవని 2లక్షల రుణమాఫీ పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనం ఆగం చేయొద్దని వేడుకుంటున్న అన్నదాతలు బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు.– ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. మంచిర్యాల, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రాప్‌లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది.…

Read More

The BRS president had discussions with the party leaders from the constituencies concerned before announcing their names. Updated On – 23 March 2024, 09:16 PM Lok Sabha Candidates Hyderabad: BRS president K Chandrashekhar Rao on Saturday announced three more party candidates for the May 13 Lok Sabha elections in the State, thus taking the total number of BRS candidates in the fray to 16 of the 17 Parliamentary constituencies. The names announced on Saturday include senior leader T Padma Rao Goud, MLA and former Minister, from Secunderabad, Kyama Mallesh from Bhongir, and Kancharla Krishna Reddy from…

Read More

ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్నాడు. March 24, 2024 / 03:25 AM IST జరిగిన కథ : నాగరాజు వల్ల పితృదత్తకు పుట్టిన ఫణిదత్తుడు.. మల్లయోధుడయ్యాడు. కాశీగంగలో మునిగి, పాతాళానికి వెళ్లాడు. వరుణకన్యకలకు బంధవిముక్తి కల్పించాడు. మిత్రుల దారిద్య్రాన్ని పోగొట్టడానికి.. శశాంకవతి అనే రాజకన్యను రక్షించాడు. ఆమె అతణ్ని ప్రేమించింది. ఫలితంగా గర్భవతి అయింది. రాచనగరు నుంచి ఆ జంట తప్పించుకుపోతుండగా.. దారిమధ్యలో శశాంకవతిని ఎవరో ఎత్తుకుపోయారు. ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ రౌతు కిందపడగానే ఆ గుర్రాన్ని తానెక్కి, రెప్పపాటులో ఆ సమూహం నుంచి ఈవలకు…

Read More

Pranith Rao was arrested earlier this month following a complaint by an official of SIB that he had illegally tapped phones of several persons and on December 4, erased data from the computers systems at Special Operations Target room in SIB office. Updated On – 23 March 2024, 10:01 PM Hyderabad: The Hyderabad police is reported to have questioned two officials of the rank of Additional Superintendent of Police, who previously worked in the Special Intelligence Bureau (SIB), in regard to the suspended DSP Pranith Rao phone tapping case. The officers were called by the police…

Read More

గుజ‌రాత్‌లో బీజేపీకి బిగ్ షాక్ త‌గిలింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం ప్ర‌క‌టించిన ఇద్ద‌రు అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజ‌న్ భ‌ట్‌ను బ‌రిలోకి దింప‌గా.. తాజాగా ఆమె పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ విష‌యాన్ని రంజ‌న్ భ‌ట్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఆమె అభ్య‌ర్థిత్వాన్ని బీజేపీలోని ప‌లువురు తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. వ‌డోద‌ర లోక్‌స‌భ స్థానం నుంచి ఆమెను మ‌ళ్లీ నామినేట్ చేయాల‌నే బీజేపీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. న‌గ‌రంలోని ప‌లు ప్ర‌దేశాల‌లో బ్యాన‌ర్లు కూడా ప్ర‌ద‌ర్శించార‌ట‌. 2014లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాని మోడీ ఆ స్థానం నుంచి త‌ప్పుకోవ‌డంతో భ‌ట్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇదే స్థానం నుంచి 2019లోనూ బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అలాగే స‌బ‌ర్‌కాంత లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం…

Read More

విద్యార్థులు లేక పాఠశాల వెలవెల పట్టించుకోని ఐటీడీఏ విద్యాశాఖ చండ్రుగొండ, మార్చి 23 : ‘ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం. బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తాం. మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం. మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం’.. అని కాంగ్రెస్‌ ప్రభుత్వం పదే పదే చెప్పడం బాగానే ఉన్నా.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ మాత్రం విద్యార్థులు లేక పాఠశాల వెలవెలబోతోంది. ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధించడం విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. చండ్రుగొండ మండలం సామ్యతండాలోని గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒకటో తరగతి చదువుతున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు పాపారావు(ఎస్సీఆర్పీ)విధులు నిర్వర్తిస్తుండగా.. మరో ఉపాధ్యాయుడు అన్నపురెడ్డిపల్లి మండలం నామారం పాఠశాల నుంచి బోడా శోభన్‌బాబు డిప్యూటేషన్‌పై వచ్చి ఇద్దరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. శనివారం ఇద్దరు…

Read More

In other matches, Hyderabad emerged victorious in the two closely contested matches. In the first match, they defeated Rangareddy with a scoreline of 3-2 and edged past Mahabubabad 11-10 in the other encounter. Updated On – 23 March 2024, 10:16 PM Hyderabad: Nizamabad shone with a thumping 11-0 win over Karimnagar on the first day of the 8th Telangana State Sub-Junior Inter-District Softball Championship at CSI High School Ground, Alair, Yadadri Bhuvanagiri on Saturday. In other matches, Hyderabad emerged victorious in the two closely contested matches. In the first match, they defeated Rangareddy with a scoreline…

Read More

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌  కొత్త లాప్‌ట్యాప్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.ఇప్పటికే గెలాక్సీ బుక్‌4 సిరీస్‌లో బుక్‌4 ప్రో, బుక్‌4 ప్రో 360లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా గెలాక్సీ బుక్‌ 4  పేరుతో మరో కొత్త ల్యాపీని ఆవిష్కరించింది. ఫొటో రీమాస్టరింగ్‌, వీడియో ఎడిటింగ్‌ లాంటి ఏఐ టూల్స్‌ పాటు మరో వినూత్న ఫీచర్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 కొత్త ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ కోర్‌ 5 ప్రాసెసర్‌+ 8జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.70,990గా కంపెనీ పేర్కొంది. అదే ప్రాసెసర్‌లో 16జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.75,990గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఇంటెల్‌ కోర్‌ 7 ప్రాసెసర్‌+ 16జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.85,990గా శాంసంగ్‌ ప్రకటించింది. గ్రే, సిల్వర్‌ రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇప్పటికే వీటి సేల్స్ ప్రారంభమయ్యాయని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు…

Read More

సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ..భారత క్రికెట్‌ దిగ్గజాలు. దేశానికి ఈ ఇద్దరు క్రికెటర్లు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. March 24, 2024 / 01:25 AM IST ముంబై: సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ..భారత క్రికెట్‌ దిగ్గజాలు. దేశానికి ఈ ఇద్దరు క్రికెటర్లు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే కెరీర్‌ తొలినాళ్లలో ధోనీ బ్యాటింగ్‌ స్టయిల్‌ను మాస్టర్‌ ఫిదా అయిపోయాడట. ఈ విషయాన్ని సచిన్‌ తాజాగా పంచుకున్నాడు. 2004 బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంగా ధోనీ షాట్లు చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు సచిన్‌ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు 2007లో తనకు వచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని వదులుకున్న సచిన్‌..సెలెక్టర్లకు ధోనీ పేరును సూచించాడట. మాస్టర్‌ మాటకు కట్టుబడ్డ సెలెక్టర్లు 2007 టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టుకు ధోనీని కెప్టెన్‌గా నియమించింది. Source link

Read More