Author: Telanganapress

హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టినప్ప‌టికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై.. పలు చోట్ల వర్షం కురిసింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపురం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది. నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్, మొజంజాహి మార్కెట్, కొండపూర్, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిన్నమొన్నటి వరకు ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరైన జనం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రిలాక్స్ అయ్యారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, కొమురం భీం, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కోల్‌కతాలో…

Read More

Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ ను ఢీ కొట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 అనే పేరుతో వచ్చే ఏడాది ఈవీ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నది. March 18, 2024 / 09:37 PM IST Mahindra XUV.e9 | సంప్రదాయ పెట్రోల్ కార్లలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో టాటా మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఈవీల్లో టాటా మోటార్స్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో మరో ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పోటీ పడేందుకు సిద్ధమైంది. మున్ముందు ఐదు ఈవీ కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆవిష్కరిస్తారని భావిస్తున్న మహీంద్రా ‘ఎక్స్‌యూవీ.ఈ9 (XUV.e9)’పై టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ‘ఎక్స్‌యూవీ.ఈ9’ ఫీచర్లేమిటన్నది మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించకున్నా రెండు బ్యాటరీ సైజులు, సింగిల్ మోటార్ అండ్ డ్యుయల్ మోటార్ టెక్నాలజీతో వస్తుందని…

Read More

In a novel gesture, the family members of a 19-year-old student from Rajendernagar, who was working part-time as a food delivery boy, have donated his organs after the team of attending doctors declared the youngster as brain dead Published Date – 18 March 2024, 09:24 PM Biswal Prabhas (File Photo) Hyderabad: In a novel gesture, the family members of a 19-year-old student from Rajendernagar, Vattinagulapalle, Biswal Prabhas, who was working part-time as a food delivery boy, have donated his organs after the team of attending doctors declared the youngster as brain dead. On Thursday, March 14,…

Read More

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాల్లో పోలీస్‌ యంత్రాంగం నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్ట‌గా.. తనిఖీల్లో రూ.5.73 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఇవాళ(సోమవారం) ఉదయం 11.30 గంటల సమయంలో మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించిన‌ట్టు తెలిపారు. బంగారం, వ్యాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ  వివరించారు. ఇది కూడా చదవండి: అమెరికాలో తెలంగాణ వ్యక్తికి ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం   Source link

Read More

Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్‌ జైన్‌ సోమవారం తిహార్‌ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. March 18, 2024 / 09:16 PM IST Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్‌ జైన్‌ సోమవారం తిహార్‌ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. వెంటనే ఆయనను లొంగిపోవాలని ఆదేశించింది. బెయిల్‌ పిటిషన్‌పై ఆప్‌ నేత తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ, ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు…

Read More

A 30-year-old man from Uttar Pradesh was arrested for allegedly attempting to steal cash from an automatic teller machine belonging to SBI in Mancherial town Published Date – 18 March 2024, 08:26 PM Representational Image Mancherial: A 30-year-old man from Uttar Pradesh was arrested for allegedly attempting to steal cash from an automatic teller machine belonging to SBI in Mancherial town on Sunday night. He was produced before press persons here on Monday. A cutter and knife was seized from his possession. Mancherial town Inspector R Bansilal said that Gourav Mishra Fathehpur district of Uttar Pradesh…

Read More

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 4 నెలల తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్‌ గా ఇచ్చారు. దీంతో రోహన్ మూర్తి యంగ్‌ మిలియనీర్‌గా నిలిచారు. రోహన్ మూర్తికి 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లు నారాయణ మూర్తి గిఫ్ట్ గా ఇచ్చారు. కంపెనీలో మొత్తం విలువలో షేర్లు 0.04శాతం. ప్రస్తుతం నారాయణ మూర్తి వాటా ఇన్ఫోసిస్‌లో 0.40శాతం నుంచి 0.36శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో దాదాపు 1.51కోట్ల షేర్లున్నాయి. ఆఫ్ మార్కెట్‌ డ్రేడ్‌లో లావాదేవీలు జరిగినట్లు ఫైలింగ్‌లో తెలిపారు. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి- సుధామూర్తి తనయుడు ..రోహన్‌ మూర్తి, అపర్ణ కృష్ణన్‌ కు గతేడాది నవంబర్‌లో కొడుకు పుట్టాడు. దాంతో నారాయణమూర్తి తాత అయ్యారు. ఆ బాబుకి ఏకాగ్రహ్‌ రోహన్ మూర్తిగా పేరు పెట్టారు. నారాయణమూర్తి-సుధా మూర్తి దంపతులకు కూతురు కూడా ఉన్నారు. ఆమె అక్షతా మూర్తి. ఆమె బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌…

Read More

Adani Group | అమెరికాలో లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలపై అదానీ గ్రూపుపై విచారణ జరుగుతుండటంతో సోమవారం గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. March 18, 2024 / 07:55 PM IST Adani Group | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల షేర్లు మరోమారు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. భారత్‌లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అనుకూలంగా వ్యవహరించాలంటూ అదానీ గ్రూప్, దాని చైర్మన్ గౌతం అదానీతోపాటు కొందరు లంచం ఇవ్వజూపారా? అన్న విషయమై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నదని బ్లూంబర్గ్ వార్తాకథనం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ సంస్థల అన్ని షేర్లు భారీగా నష్టపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ ఉదయం ఐదు శాతం నష్టపోయి, చివరకు…

Read More

New varsity being planned on the lines of Jawaharlal Nehru Technological University (JNTU)- Hyderabad Published Date – 18 March 2024, 07:20 PM New varsity being planned on the lines of Jawaharlal Nehru Technological University (JNTU)- Hyderabad Hyderabad: The Technical Education Department is drawing up plans to establish a new technological university, which is aimed at bolstering technical education and innovation, catering to the growing demand for skilled manpower. To be tentatively called the Telangana Technological University, the new varsity is being planned on the lines of the Jawaharlal Nehru Technological University (JNTU)-Hyderabad, which is the first…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి మెజారిటీ ఉంది..మేం ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్. ఇవాళ( సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరన్నారు. దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. నిన్న(ఆదివారం) ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ… దానం అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమకారులేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము కూల్చమని స్పష్టంగా చెప్పినప్పటికీ… వారికి వారే ఊహించుకుంటున్నారని విమర్శించారు వినోద్ కుమార్. ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లవద్దని… అలా చేసిన వారిని ఉరితీయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి పలుమార్లు…

Read More