Author: Telanganapress

Delhi Chief Minister Arvind Kejriwal faces two new summons from the Enforcement Directorate (ED) in the Delhi excise policy case and the Delhi Jal Board (DJB) meter case. Published Date – 18 March 2024, 03:21 PM Hyderabad: Delhi Chief Minister Arvind Kejriwal faces two new summons from the Enforcement Directorate (ED) in the Delhi excise policy case and the Delhi Jal Board (DJB) meter case. The ED’s case stems from an FIR alleging corruption and bribery in the DJB. Watch: Source link

Read More

హైదరాబాద్ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరామ‌ని తెలిపారు. యాక్ష‌న్ తీసుకుంటామ‌ని స్పీక‌ర్ చెప్పిన‌ట్లు  చెప్పారు. ఒక పార్టీ త‌ర‌పున గెలిచి మ‌రో పార్టీలో చేరే ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఎలా తీసుకుంటారని ప్ర‌శ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. పంజాగుట్ట లో బీడీలో అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నావు.. ఇప్పుడు ఆ అమ్మేటోడినే ఎలా తీసుకుంటావని అన్నారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది మూడు నెలల్ల చర్యలు తీసుకోవలని. నువ్వు కొట్టినావు…

Read More

Prithviraj Sukumaran | అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్‌ మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). అక్షయ్‌కుమార్‌ (Akshaykumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tigershroff) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. March 18, 2024 / 02:49 PM IST Prithviraj Sukumaran | బాలీవుడ్‌ నుంచి త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్న మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌ (Akshaykumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tigershroff) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈద్‌ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా పృథ్విరాజ్‌ సుకుమారన్ The Goat life ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అక్షయ్‌ కుమార్‌ సినిమా పట్ల…

Read More

The BRS MLAs submitted a petition to him to this effect on behalf of the party leadership. MLAs Padi Kaushik Reddy, Kaleru Venkatesh, Mutha Gopal and a host of other leaders were part of the delegation. The speaker has assured them that he would look into the issue. Updated On – 18 March 2024, 01:57 PM The BRS MLAs submitted a petition to him to this effect on behalf of the party leadership. Hyderabad: A delegation of the BRS Legislature Party met Speaker G Prasad Kumar at his residence on Monday and requested him to initiate…

Read More

ఈ ఏడాది గుజ‌రాత్ టైటాన్స్ (GT) కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ 17వ సీజ‌న్‌లో గుజ‌రాత్ మార్చి 24న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ముంబైతో జ‌రిగే మ్యాచ్‌తో త‌న జ‌ర్నీని ప్రారంభించ‌నుంది. అలాగే కొత్త కెప్టెన్ శుభ‌మాన్ గిల్ నేతృత్వంలో గుజ‌రాత్ ఆడ‌నుంది. ట్రేడింగ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్ కు వెళ్లిపోవ‌డంతో గిల్‌కు కెప్టెన్సీ ద‌క్కింది. పాండ్యా సార‌థ్యంలో గుజ‌రాత్ 2022లో టైటిల్ గెలిచింది. ఆ త‌ర్వాత గతేడాది ఫైన‌ల్‌కి వెళ్లింది. కానీ, చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓట‌మితో రెండోసారి టైటిల్ చేజార్చుకుంది. ఫైన‌ల్‌లో ఓట‌మితో ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. ఇదిలాఉంటే.. దుబాయి వేదిక‌గా జ‌రిగిన మినీ వేలంలో జీటీ.. ఆఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ అజ్మ‌తుల్లా ఓమ‌ర్‌జై, ఆస్ట్రేలియా ఆట‌గాడు స్పెన్స‌ర్ జాన్స‌న్‌ల‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇప్ప‌టికే గుజ‌రాత్ బ్యాటింగ్ లైన‌ప్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. గిల్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, సాయి…

Read More

Girl Suicide | దొంగ‌త‌నం నెపంతో ఓ టీచ‌ర్ విద్యార్థినిని వేధింపుల‌కు గురి చేసింది. దీంతో వేధింపులు తాళ‌లేక విద్యార్థినిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని భ‌గ‌ల్‌కోట్‌లో వెలుగు చూసింది. March 18, 2024 / 02:08 PM IST Girl Suicide | బెంగ‌ళూరు : దొంగ‌త‌నం నెపంతో ఓ టీచ‌ర్ విద్యార్థినిని వేధింపుల‌కు గురి చేసింది. దీంతో వేధింపులు తాళ‌లేక విద్యార్థినిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని భ‌గ‌ల్‌కోట్‌లో వెలుగు చూసింది. భ‌గ‌ల్‌కోట్‌లోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఓ 14 ఏండ్ల విద్యార్థిని ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆ బాలిక రూ. 2 వేలు దొంగిలించిన‌ట్లు టీచ‌ర్ జ‌య‌శ్రీ మిశ్రికోటి వేధించింది. హెడ్‌మాస్ట‌ర్ కేహెచ్ ముజావ‌ర్ కూడా బాలిక‌ను నిందించాడు. హెడ్‌మాస్ట‌ర్, టీచ‌ర్ వేధింపులు భ‌రించ‌లేక విద్యార్థినిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు…

Read More

The bench said the apex court had, in its verdict in the electoral bonds case, asked the bank to disclose all the details of the bonds and it should not wait for further orders on this aspect. Published Date – 18 March 2024, 12:55 PM New Delhi: The Supreme Court on Monday directed the State Bank of India to make a complete disclosure of all details related to electoral bonds, including the unique bond numbers that would disclose the link between the buyer and the recipient political party, by March 21. A five-judge constitution bench headed…

Read More

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోకసభ ఎన్నికల్లో ఆమో పోటీచేస్తున్నట్లు సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కాగా చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమిళి సై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలిమహిళగా చరిత్రలో నిలిచారు. ఆ తర్వాత పుదుచ్చేరి ఇంచార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఆమె చురుకుగా ఉన్నారు. బీజేపీలో కీలకంగా పనిచేశారు. ఇది కూడా చదవండి: మీ…

Read More

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అభిమానుల‌ను అల‌రించేందుకు స్టార్ క్రికెట‌ర్లు సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆట‌గాళ్లు జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) గుజ‌రాత్… March 18, 2024 / 01:07 PM IST IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అభిమానుల‌ను అల‌రించేందుకు స్టార్ క్రికెట‌ర్లు సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆట‌గాళ్లు జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) గుజ‌రాత్ టైటాన్స్ క్యాంప్‌లో చేరాడు. పూర్తిగా స్ట‌యిలిష్ లుక్‌లో గిల్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో గుజ‌రాత్ మేనేజ్‌మెంట్ ‘సొంత జ‌ట్టులోకి స్వాగ‌తం.. కెప్టెన్ గిల్’ అనే క్యాప్ష‌న్‌తో గిల్ ఫొటోల‌ను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు 16వ సీజ‌న్ ఆరంభ పోరులో గాయ‌ప‌డి…

Read More

The police suspect that the victim was hit by a liquor bottle on his head and was probably killed by persons known to him. Published Date – 18 March 2024, 12:14 PM Hyderabad: A businessman was murdered by unidentified persons at Pudur mandal of Vikarabad district on Sunday night. The victim Sanjeev Kumar (38), a resident of Manneguda village in Pudur mandal was murdered at an isolated place on the Pudur road. The police suspect that the victim was hit by a liquor bottle on his head and was probably killed by persons known to him.…

Read More