Author: Telanganapress

దర్యాప్తు సంస్థ తీరుపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… సుప్రీం కోర్టులో ఇవాళ ( సోమవారం) పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందన్నారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో తెలిపారు. దీనికి సంబంధించి కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్‌లైన్‌లో పిటిషన్‌ వేశారు. నిన్న(ఆదివారం) ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ తర్వాత  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆమె భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌రావు కవితను…

Read More

Putin: అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని పుతిన్‌ అన్నారు. తాజాగా జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విక్ట‌రీ సాధించిన త‌ర్వాత పుతిన్‌ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్ర‌పంచ దేశాలు న‌వ్వుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. March 18, 2024 / 11:58 AM IST మాస్కో: అమెరికాపై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్(Putin) తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని ఆయ‌న అన్నారు. తాజాగా జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విక్ట‌రీ సాధించిన త‌ర్వాత పుతిన్‌ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్ర‌పంచ దేశాలు న‌వ్వుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తాము చాలా సంయ‌మ‌నంతో ఉన్నామ‌ని, కానీ అమెరికాలో విపత్తు ఉంద‌ని, అది ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని పుతిన్ ఆరోపించారు. అమెరికా స‌ర్కార్ త‌న వ‌ద్ద ఉన్న అన్ని అధికారాల‌ను వాడుకుని.. దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వ్య‌క్తిపై…

Read More

The police shifted them to a nearby hospital and are undergoing treatment. However the police maintained the people sustained minor injuries. Updated On – 18 March 2024, 11:15 AM Hyderabad: Singer Satyavathi Rathod, popularly known by her stage name Mangli, sustained injuries in a road accident at Thondapally, Shamshabad on Sunday night. The singer along with two acquaintances was returning back to the city from Shamshabad when the car in which they were travelling was caught in a rear-end collision at Thondapally Road. A heavy vehicle (DCM) apparently crashed into their vehicle from the rear, according…

Read More

తమిళ యంగ్ బ్యూటీ మీతా రఘునాథ్ మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం ఘనంగా జరిగింది. మీతా తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అందరూ మీతాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముత్తుల నీ నిథూమ్ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మీతా. తొలి సినిమాతోనే యువత మనసును దోచేసింది. తన యాక్టింగ్ తో యువతను మెస్మరైజ్ చేసింది. గతేడాది వచ్చిన గుడ్ నైట్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాలో అను పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. వరుస సినిమాలతో బిజీగా మారుతుందనుకున్న సమయంలో గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ఇక ఆదివారం వివాహం చేసుకుందీ ఈ బ్యూటీ. …

Read More

Michael Vaughan : ఐపీఎల్ సీజ‌న్ ఆరంభం నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్టు ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. 16 ఏండ్ల‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేరినా ఒక్క‌సారి కూడా ఆ జ‌ట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. మ‌రోవైపు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(WPL 2024)లో ఆ జ‌ట్టు రెండో సీజ‌న్‌లో విజేత‌గా… March 18, 2024 / 11:05 AM IST Michael Vaughan : ఐపీఎల్ సీజ‌న్ ఆరంభం నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్టు ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. 16 ఏండ్ల‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేరినా ఒక్క‌సారి కూడా ఆ జ‌ట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. మ‌రోవైపు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(WPL 2024)లో ఆ జ‌ట్టు రెండో సీజ‌న్‌లో విజేత‌గా అవ‌త‌రించింది. ‘ఈ సాలా క‌ప్పు న‌మ్‌దూ’ స్ఫూర్తితో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను స‌గ‌ర్వంగా ముద్దాడింది. దాంతో,…

Read More

BJP had won four out of the 17 Lok Sabha seats in Telangana in 2019 general elections and is looking to improve its tally in 2024, where it will be going solo. Updated On – 18 March 2024, 10:11 AM Hyderabad: Prime Minister Narendra Modi will address a rally in Jagtial, part of the Nizamabad Lok Sabha constituency in the state on Monday. Both Nizamabad and Karimnagar are held by BJP in the outgoing Lok Sabha. BJP had won four out of the 17 Lok Sabha seats in Telangana in 2019 general elections and is looking…

Read More

సుకన్య సమృద్ధి యోజన అనేది 18 ఏళ్లలోపు బాలికల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాల వయస్సు వరకు ఎప్పుడైనా ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతాను తెరవవచ్చు.రూ.1000 డిపాజిట్‌తో పాటు ఈ వివరాలను సమర్పించడం ద్వారా బాలిక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ ఆమోదించిన బ్యాంకుల్లో సుకన్య సమృతి ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం ప్రారంభించిన తేదీ నుండి 21 సంవత్సరాల పాటు అమలు అవుతుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులలో ఒక సాధారణ అపోహ ఉంది. వారు 15 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే SSY ఖాతాలలో పెట్టుబడి పెట్టవచ్చు. అసలు నియమాలు ఏమిటి?, SSY ఖాతాలో ఎంతకాలం డిపాజిట్ చేయవచ్చు? ఈ పోస్ట్‌లో, మీరు ముందుగానే ఖాతాను క్లోజ్…

Read More

Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ బాబీ డియోల్‌ కీ రోల్‌ చేస్తున్నాడు. ఉధిరన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు బాబీ డియోల్‌. March 18, 2024 / 10:08 AM IST Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువ నుంచి మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ‌(Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ బాబీ డియోల్‌ కీ రోల్‌ చేస్తున్నాడు. ఉధిరన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు బాబీ డియోల్‌.…

Read More

“The incident took place when the train crossed Ajmer station and it was about to reach Madar station. The reason for the derailment is not known yet,” Shashi Kiran, Chief Public Relations Officer, North Western Railway (NWR) Zone, told PTI. Published Date – 18 March 2024, 09:04 AM New Delhi: Four coaches of the Sabarmati-Agra superfast train derailed near the Ajmer station on Monday morning, officials said. No loss of life was reported in the incident that occurred at around 1 am, they said, adding that the express train was on its way to Agra. “The…

Read More

నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ ట్రైం ఇచ్చారు. అంటే విద్యార్ధులు ఉదయం 9.35గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. విద్యార్ధులు సాధ్యమైనంత వరకు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేవారికి ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే ఛాన్స్ కల్పించింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. ఇక జవాబు త్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నుంచి 11…

Read More