In terms of volume, 1.63 lakh shares of the company were traded on the BSE and over 92.86 lakh shares on the NSE during the day. Published Date – 14 March 2024, 05:29 PM New Delhi: Reliance Industries‘ stock ended on a flat note on Thursday after rising over 1 per cent during the day following news that Paramount Global has agreed to sell its 13 per cent stake in its Indian TV business to the company for Rs 4,286 crore. Shares of the country’s most valued firm jumped 1.13 per cent to Rs 2,897.35 during the…
Author: Telanganapress
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి రాజ్యసభ ఎంపీగా ఇవాళ(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. లీడర్ ఆఫ్ ద హౌజ్ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వయసు 73 ఏళ్లు. ఇన్ఫోసిస్లో మాజీ చైర్మెన్‌గా చేశారు. అనేక పుస్తకాలు రాశారామె. ఎక్కువగా చిన్న పిల్లలపై పుస్తకాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేశారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల్ సాహిత్య పురస్కార్ అందుకున్నారు. 2006లో ఆమెకు పద్మశ్రీ అందజేశారు. 2023లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. టెల్కో కంపెనీలో పనిచేసిన తొలి మహిళా ఇంజనీర్ గా సుధామూర్తికి గుర్తింపు ఉన్నది. ఇన్ఫోసిస్ మొదలుపెట్టేందుకు తన ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఆమె 10వేలు తీసి భర్తకు…
MLA Krishna Mohan Reddy | కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు. March 14, 2024 / 05:20 PM IST జోగులాంబ గద్వాల : రాజకీయాల్లో నడిగడ్డకు ప్రత్యేక చరిత్ర ఉందని, కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) మద్దతుగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సన్నాక సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారన్నారు. అదే రీతిలో స్థానిక సంస్థల…
The team was eventually bowled out for 368 in a contest that ebbed and flowed with Vidarbha frustrating the hosts for long periods of play on the last two days. Updated On – 14 March 2024, 04:31 PM Mumbai: Domestic heavyweights Mumbai ended their eight-year barren run to lift a record-extending 42nd Ranji Trophy title here on Thursday, beating a resolute Vidarbha by 169 runs on the fifth and final day of a thoroughly engrossing summit clash. The fate of the final — Mumbai’s 48th in the 90 years of the tournament’s history — here at…
తెలంగాణలో రేపటి( శుక్రవారం) నుంచి ఆఫ్ డే స్కూళ్లు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు కూడా కొనసాగుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉదయం 8 గంటలకు తరగతులు మొదలై మధ్యాహ్నం 12.30కు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత ఆ బడుల్లోనూ ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం Source link
Election Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. March 14, 2024 / 04:32 PM IST Election Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులను కమిషనర్లుగా కమిటీ ఖరారు చేసింది. వీరి ఎంపికను కాంగ్రెస్…
In accordance with the seat share agreement among TDP, BJP, and Jana Sena, the party is poised to contest in two Lok Sabha seats and 21 assembly seats. Published Date – 14 March 2024, 03:34 PM Hyderabad: Jana Sena president, Pawan Kalyan, has declared his candidacy from the Pithapuram constituency for the upcoming Assembly Elections in Andhra Pradesh. In the 2019 assembly elections, Kalyan contested from two constituencies, Gajuwaka and Bhimavaram, yet faced defeat in both segments. In accordance with the seat share agreement among TDP, BJP, and Jana Sena, the party is poised to contest…
కేంద్ర ప్రభుత్వం మరోసారి డిజిటల్ సమ్మెను ప్రారంభించింది. 18 OTT యాప్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లతో సహా 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై నిషేధం విధించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ప్లాట్‌ఫారమ్‌లకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఐటీ చట్టం నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తుండటంతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను చూపుతున్నారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేసింది. అశ్లీల, అభ్యంతరకమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఈ 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను తొలగించడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరికలు జారీ చేశారు.తొలగించిన 18 ఒటీటీ యాప్‌లలో డ్రీమ్స్ ఫిల్మ్స్, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon PrimePlay ఉన్నాయి. Ministry of I&B blocks…
Uzbekistan Woman | టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ మహిళ హోటల్ రూమ్‌లో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ మహిళను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. March 14, 2024 / 03:30 PM IST బెంగళూరు: టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ మహిళ (Uzbekistan Woman) హోటల్ రూమ్‌లో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ మహిళను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల జరీనా నాలుగు రోజుల కిందట టూరిస్ట్ వీసాపై బెంగళూరు చేరుకుంది. శేషాద్రిపురం ప్రాంతంలోని జగదీష్ హోటల్‌లో ఆమె బస చేసింది. కాగా, బుధవారం మధ్యాహ్నం 4.30 గంటలకు హోటల్ సిబ్బంది జరీనా రూమ్ డోర్ తట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మరో కీతో…
Viacom18, a TV18 Broadcast Limited subsidiary, is primarily owned by Reliance Industries, holding 57.48% stake through Compulsorily Convertible Preference Shares. Published Date – 14 March 2024, 02:30 PM New Delhi: Reliance Industries has signed an agreement to acquire 13.01 per cent equity stake of Viacom 18 Media Private Limited (Viacom18) held by Paramount Global through its two subsidiaries for an aggregate consideration of Rs 4,286 crore. Viacom18 is a material subsidiary of TV18 Broadcast Limited. Reliance Industries currently holds Compulsorily Convertible Preference Shares of Viacom18 representing 57.48 per cent equity stake (on a fully diluted basis).…