ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులకు నియామకం జరిగింది. ఈ పోస్టులకు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి పేర్లను ఆమోదించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అర్జున్‌రామ్ మేఘ్వాల్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 పేర్లను చర్చించినట్లు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. #WATCH | Gyanesh Kumar from Kerala and Sukhbir Singh Sandhu from Punjab selected as election commissioners, says Congress MP Adhir Ranjan Chowdhury. pic.twitter.com/FBF1q44yuG — ANI (@ANI) March 14,…
Author: Telanganapress
TDP Second List | ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ(TDP) పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుంది. March 14, 2024 / 02:25 PM IST అమరావతి : ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ(TDP) పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుంది. పది రోజుల క్రితం మొదటి జాబితాను ప్రకటించిన చంద్రబాబు(Chandra Babu) గురువారం 34 మందితో కూడిన రెండో జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 144లో 128 మంది పేర్లను వెల్లడించినట్లయింది. మరో 16 స్థానాలకు ఆయన తుది విడతను జాబితాను వెల్లడించే అవకాశముంది. మొత్తం 175 స్థానాలకు గాను పొత్తుల్లో భాగంగా టీడీపీ 144, జనసేన 21 సీట్లు, బీజేపీ 10 అసెంబ్లీను పంచుకున్నారు. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలుండగా 17 టీడీపీ , జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. Tdp 2 List 1 Source link
According to police, the woman had come to Bengaluru on a tourist visa four days ago and stayed at the hotel near BDA Bridge in Seshadripuram area. Published Date – 14 March 2024, 01:18 PM Bengaluru: A woman from Uzbekistan was found murdered in a hotel room in Bengaluru, police said on Thursday. The deceased was identified as Zareena. According to police, the woman had come to Bengaluru on a tourist visa four days ago and stayed at the hotel near BDA Bridge in Seshadripuram area. The hotel staff were alerted by one of Zareena’s friends…
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఎన్నో అద్బుతమై స్కీంలున అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆరోగ్య బీమాతోపాటు మంచి రాబడి అందించే పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. తక్కవ డిపాజిట్ తో ఎక్కువ ప్రయోజనం అందించే పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. జీవిత బీమాతోపాటు సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా ఎల్ఐసీ ఆధార్ సంభ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్లాన్ పురుషులకు మాత్రమే. ప్రత్యేకంగా ఆటో కవర్‌ను కలిగి ఉంటుంది. పాలసీ తీసుకోవడానికి వైద్య పరీక్ష అవసరం లేదు. ఈ ప్లాన్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇది మరే ఇతర ప్లాన్‌లోనూ అందుబాటులో లేదు. ఏదైనా కారణం వల్ల ప్రీమియం చెల్లించడంలో విఫలమైతే ఆటోమేటిక్‌గా ప్రీమియం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి షరతు ఏమిటంటే ఇది కనీసం 3 సంవత్సరాలు చెల్లుబాటులో ఉండాలి. 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే…
Najmul Hossain Shanto : స్వదేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hossain Shanto) సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అజేయ శతకతో జట్టును గెలిపించాడు. విధ్వంసక సెంచరీ బాదిన శాంటో బంగ్లా కెప్టెన్‌గా… March 14, 2024 / 01:24 PM IST Najmul Hossain Shanto : స్వదేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hossain Shanto) సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అజేయ శతకతో జట్టును గెలిపించాడు. విధ్వంసక సెంచరీ బాదిన శాంటో బంగ్లా కెప్టెన్‌గా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. తద్వారా అతడు 10 ఏండ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ముష్ఫికర్ రహీం (Mushfiqur Rahim) రికార్డు బద్ధలు కొట్టాడు. బంగ్లా కెప్టెన్‌గా ఉన్న రహీం 2014లో భారత జట్టుపై 117 రన్స్ చేశాడు. దాంతో, జింబాబ్వేపై తమీమ్ ఇక్బాల్ 112 పరుగులతో నెలకొల్పిన…
Sahithi (26) a native of Mulugu district was staying in the hostel and pursuing a MBA course from a college in the city. Updated On – 14 March 2024, 12:12 PM Hyderabad: A woman MBA student died by suicide at Dilsukhnagar in the city on Wednesday night. Sahithi (26) a native of Mulugu district was staying in the hostel and pursuing a MBA course from a college in the city. On Wednesday night, she hanged herself to the ceiling fan in her room. The police on information reached the spot and started investigation. The police are…
మార్చి 22ను ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ ను ఓ వార్త ఆందోళన కలిగిస్తోంది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యార్ ఈ సీజన్ 17 ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం కష్టమనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ నిబంధనల మేరకు ప్రస్తుతం రంజీలో ఆడుతున్న అయ్యర్ ఫైనల్లో ముంబై తరపున ఆడి కీలక పరుగులు చేశాడు. విదర్బతో జరుగుతున్న టైటిల్ పోరు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అయ్యర్ 95 పరుగులు చేశాడు. కాగా వెన్నునొప్పి నుంచి కోలుకుని రంజీలో ఆడుతున్న అయ్యర్ కు గాయం మళ్లీ తిరగబెట్టిందట. దీంతో రంజీ ముగిసిన తర్వాత అయ్యార్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వెన్ను నొప్పి సమస్య కారణంగా రంజీ ఫైనల్లో ఐదోరోజు ఫీల్డింగ్ కు రాలేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో…
Transfers | తెలంగాణ(Telangana)ప్రభుత్వం పలువురు అధికారులను(Many officials) బదిలీ (Transfers)చేసింది. March 14, 2024 / 12:24 PM IST హైదరాబాద్ : తెలంగాణ(Telangana)ప్రభుత్వం పలువురు అధికారులను(Many officials) బదిలీ (Transfers)చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా అశ్విని తాజీ వాకడేను నియమించారు. అలాగే విద్య, మౌలిక సదుపాయాల వీసీ, ఎండీగా మల్లయ్య భట్టును ప్రభుత్వం నియమించింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మల్లయ్య భట్టుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Source link
As part of the investment plan, the Chinese e-commerce giant plans to spend $200 million this year to build the logistics center. Published Date – 14 March 2024, 11:20 AM Seoul: China’s Alibaba Group plans to invest $1.1 billion in South Korea over the next three years, as it seeks to build a logistics centre and expand businesses. As part of the investment plan, the Chinese e-commerce giant plans to spend $200 million this year to build the logistics center, according to a business strategy document of Alibaba, obtained by Yonhap News Agency. Alibaba also plans…
మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ హాస్పిటల్లో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి సీనియర్ అధికారి వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్ తో ప్రతిభాపాటిల్ బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె 2007 నుండి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. STORY | Ex-President Pratibha Patil hospitalised, condition stable READ: https://t.co/MoTdrldISt pic.twitter.com/qlYhU1zvEr — Press Trust of India (@PTI_News) March 14, 2024 ఇది కూడా చదవండి:చేతకాక చేత్తులెత్తేసిన కాంగ్రెస్..పంటలకు దేవుడే దిక్కంటోన్న మంత్రి.! Source link