Author: Telanganapress

Kiran Abbavaram – Rahasya Gorak | టాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో బుధ‌వారం వీరి ఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరుగ‌గా.. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల స‌భ్యుల‌తో పాటు బంధువులు, స్నేహితులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. March 14, 2024 / 11:18 AM IST Kiran Abbavaram – Rahasya Gorak | టాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో బుధ‌వారం వీరి ఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరుగ‌గా.. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల స‌భ్యుల‌తో పాటు బంధువులు, స్నేహితులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ‘రాజావారు…

Read More

The inmate was found hanging from the window of a private ward in the centre. Published Date – 14 March 2024, 10:28 AM Lucknow: An inmate at a de-addiction and rehabilitation centre in Mohanlalganj, on the outskirts of Lucknow, was found dead on Thursday morning. The inmate was found hanging from the window of a private ward in the centre. A resident of Rajajipuram, the deceased (name withheld on request) had been admitted to the de-addiction centre on March 7. The family has blamed Vipin Tiwari, the manager of the centre, for the incident and said…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. నివాసభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. STORY | 2 kids among 4 killed in fire in Delhi’s Shastri Nagar: Officials READ: https://t.co/HdylCs5gCm pic.twitter.com/WDi95B04i7 — Press Trust of India (@PTI_News) March 14, 2024 శాస్త్రినగర్‌లోని వీధి నంబర్‌-13లోని 65వ నెంబరు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది నాలుగు అంతస్తులతో కూడిన నివాస భవనం. దీనితో పాటు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించడంతో భవనం అంతా పొగతో నిండిపోయింది. వీధి చాలా ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్ర…

Read More

Harry Brook : ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ హిట్ట‌ర్ హ్యారీ బ్రూక్(Harry Brook) ఎట్ట‌కేలకు స్పందించాడు. త‌మ‌ కుటుంబంలో విషాదం నెల‌కొంద‌ని, అందుక‌నే తాను ఐపీఎల్ 17వ సీజ‌న్ (IPL 2024) నుంచి వైదొలిగాన‌ని చెప్పాడు.  భార‌త ప‌ర్య‌ట‌న‌తో పాటు ఐపీఎల్ 17వ సీజ‌న్… March 14, 2024 / 10:26 AM IST Harry Brook : ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ హిట్ట‌ర్ హ్యారీ బ్రూక్(Harry Brook) ఎట్ట‌కేలకు స్పందించాడు. త‌మ‌ కుటుంబంలో విషాదం నెల‌కొంద‌ని, అందుక‌నే తాను ఐపీఎల్ 17వ సీజ‌న్ (IPL 2024) నుంచి వైదొలిగాన‌ని చెప్పాడు.  భార‌త ప‌ర్య‌ట‌న‌తో పాటు ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి ఎందుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రూక్ వివ‌రించాడు. ‘ఫిబ్ర‌వ‌రిలో మా గ్రాండ్‌మ‌ద‌ర్ పౌలినె బ్రూక్(Paulien Brook) చ‌నిపోయింది. ఆమె మ‌ర‌ణంతో మా కుటుంబమంతా పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ…

Read More

The petitioners, a 24-year-old Muslim woman and a 23-year-old Hindu man, had sought protection of their ‘lives and liberty’, mentioning that their e-application for marriage registration was pending. Updated On – 14 March 2024, 09:16 AM Prayagraj: The Allahabad High Court has said that live-in partners are bound by provisions of the Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021, as much as legally married interfaith couples. The High Court said that a pair that got married through Arya Samaj rituals as a ‘live-in couple’ should go through the established registration procedure. The petitioners,…

Read More

కొన్నిరోజుల్లోనే లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేయనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల త్యాగాన్ని సద్వినియోగం చేసుకుని 2019లో బీజేపీ విజయం సాధించిందని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆంటో ఆంటోనీ అన్నారు. అదే సమయంలో పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన వివాదాస్పద ప్రకటన చేశారు. 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆంటోనీ, దేశాన్ని కాపాడుతూ కష్టతరమైన ప్రాంతాల్లో మోహరించిన సైనికుల త్యాగాలను సద్వినియోగం చేసుకుని గత ఎన్నికల్లో గెలవలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా పతనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆంటోనీ బరిలోకి దిగారు. 2014 నుంచి ఆయన…

Read More

సంగీతం అనేది భాషా భావాలకు అతీతం. అందుకే పసి పిల్లల నుంచి పాముల వరకూ… సృష్టి సమస్తం ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. తనకూ అలాగే బాణీలతో సంబంధం లేకుండా పాటంటే పాటే అంటారు ప్రముఖ సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌. March 14, 2024 / 09:01 AM IST సంగీతం అనేది భాషా భావాలకు అతీతం. అందుకే పసి పిల్లల నుంచి పాముల వరకూ… సృష్టి సమస్తం ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. తనకూ అలాగే బాణీలతో సంబంధం లేకుండా పాటంటే పాటే అంటారు ప్రముఖ సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌. కర్ణాటక శాస్త్రీయ గాయనిగానే కాదు, నృత్య రూపకాలకు తన గొంతుకనందిస్తూ, సరళ సంగీతంలో విరిసే అన్నమాచార్య కీర్తనలకు స్వరాన్ని జతకూరుస్తూ… సాహితీరస ప్రవాహానికి మువ్వన్నెలు అద్దుతున్నారామె. పాటల పూదోటలోమూడు దశాబ్దాలకు పైగా ఆమె చేసిన కృషికి గాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ…

Read More

In many recent instances, students and women were seen risking their lives to board a bus, as most of them are overcrowded, thanks to the implementation of ‘Maha Lakshmi’ scheme which has led to a surge in passenger traffic Published Date – 13 March 2024, 10:52 PM Photo: Anand Dharmana Hyderabad: The Telangana State Road Transport Corporation is grappling with a rather challenging situation. On one hand, the occupancy ratio has increased, but on the other, there are no adequate buses. In many recent instances, students and women were seen risking their lives to board a…

Read More

తమ డిమాండ్ల కోసం రైతు సంఘాలు గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో సమావేశం కానున్నాయి. ఇటీవల, కఠినమైన షరతులతో రాంలీలా మైదాన్‌లో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించడానికి యునైటెడ్ కిసాన్ మోర్చాకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. రాంలీలా మైదానంలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌ను నిర్వహిస్తామని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు తీర్మానం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తెలిపింది. ఢిల్లీ పోలీసులు మహాపంచాయత్‌కు రైతు సంఘాలకు అనుమతి ఇచ్చారు. అయితే పలు షరతులు విధించారు. 5 వేల కంటే ఎక్కువ మంది రైతులు గుమిగూడరాదని, ట్రాక్టర్లు తీసుకురావద్దని, రాంలీలా మైదాన్‌లో ఎలాంటి ర్యాలీ నిర్వహించకూడదని ఢిల్లీ పోలీసులు షరతులు విధించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మహాపంచాయతీ ముగిసిన వెంటనే రైతులు మైదానాన్ని ఖాళీ చేయాలని కోరారు. కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ దృష్ట్యా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. రైతుల పాదయాత్రను…

Read More

Taapsee Pannu | ప్రియుడు మథియాస్‌ బో గురించి తొలిసారి తన మనసులోని మాటల్ని బయటపెట్టింది అగ్ర కథానాయిక తాప్సీ. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన మథియాస్‌ బోతో ఈ అమ్మడు గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే తన లవ్‌ఎఫైర్‌పై ఈ భామ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మథియాస్‌బో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాప్సీ. ‘మథియాస్‌ పరిచయం కాకముందు నేను కొంతమంది అబ్బాయిలతో స్నేహం చేశాను. కానీ ఎవరి వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకోలేదు. పురుషుల్లో నిజాయితీతో పాటు జీవితం పట్ల పరిణతి ఉండాలని క్రమంగా తెలుసుకున్నా. ఈ లక్షణాలు మథియాస్‌ బోలో పుష్కలంగా ఉన్నాయి. అతను నా జీవితానికి భద్రత కల్పించగలడని మా ప్రయాణంలో అర్థం చేసుకున్నా. గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతనితోనే జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికొచ్చా’ అని తాప్సీ చెప్పింది. అయితే పెళ్లి వార్తలపై స్పందించడానికి ఈ…

Read More