While SSC Public Examinations will begin at 9.30 am, students will be allowed into the centre till 9.35 am Published Date – 13 March 2024, 10:57 PM File Photo Hyderabad: Students appearing for Class X exams from March 18 to April 2 will get five minutes of grace time to enter the examination centre. While the SSC Public Examinations will begin at 9.30 am, students will be allowed into the centre up to 9.35 am. Except for the first language composite course and science subjects, the exams will be conducted from 9.30 am to 12.30 pm.…
Author: Telanganapress
ప్రైవేట్ స్కూళ్లకు 9 గంటలకే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కారు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు. March 14, 2024 / 07:20 AM IST వారంలో రెండు స్కూళ్ల పర్యవేక్షణ జిల్లా కలెక్టర్లను ఆదేశించనున్న ప్రభుత్వం విద్యాశాఖకు అందనున్న నివేదికలు Government Schools | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లకు 9 గంటలకే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కారు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు. స్కూళ్లో ముగ్గురు టీచర్లుంటే వచ్చేది ఇద్దరే. ఇక షిప్టులు, వంతులు పెట్టుకొని ఒకరు స్కూళుకెళ్లి, మరొకరు డుమ్మాకొడుతున్న పరిస్థితులున్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకొంటారు. ఇది ప్రైవేట్‌కు.. సర్కారు బడులకున్న తేడా. ఈ…
Govt move to seek emergency release of water from Karnataka and Maharashtra draws a blank Published Date – 13 March 2024, 11:00 PM A dried up irrigation well being dug deeper to extract groundwater, in Hanamkonda. Hyderabad: Barring a few exceptions, water levels are dipping to the minimum draw down levels (MDDL) in almost all the major projects in the State. The State government has drawn a blank in its moves to seek emergency releases from the neighbouring States of Karnataka and Maharashtra so far. With the Yasangi (Rabi) crops beginning to wither, farmers are up…
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 14, 2024 / 06:13 AM IST మేషంరుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృషభంశుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మిథునంఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కర్కాటకంమానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన…
G9 continued their good run of form by triumphing over Telangana Youth A with a commanding 81-64 victory in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament Published Date – 13 March 2024, 11:01 PM Players in action in YMCA Secunderabad on Tuesday. Hyderabad: G9 continued their good run of form by triumphing over Telangana Youth A with a commanding 81-64 victory in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Wednesday. For the winners, Sravan Kumar was the top performer with a score of 25 and Chandrashekar and Sameer contributed…
ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. March 14, 2024 / 03:48 AM IST 2.5 లక్షలు గుంజి.. మరో 20లక్షల కోసం ఒత్తిడి ముగ్గురు కొడుకులకు ఉరేసి తండ్రి ఆత్మహత్య ఐదుగురు విలేకరులు, హోంగార్డు దంపతులపై కేసు ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన మోకిల పోలీసులు పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాల గాలింపు మణికొండ, మార్చి 13: ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా…
Researchers from the Centre for DNA Fingerprinting and Diagnostics and Centre for Cellular and Molecular Biology have played their part in understanding the human genome, which many geneticists concur is the instruction manual of the human body Published Date – 13 March 2024, 11:10 PM Representational Image Hyderabad: Two major genetic research institutions from Hyderabad, part of the prestigious GenomeIndia initiative, have played a vital role in completing genome sequencing of 10,000 individuals across India. Researchers from the Centre for DNA Fingerprinting and Diagnostics (CDFD) and the Centre for Cellular and Molecular Biology (CCMB) have played…
రాజకీయ పార్టీలకు నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. March 14, 2024 / 03:54 AM IST ఎన్‌క్యాష్ చేసుకొన్న ఎన్నికల బాండ్లు 22,030 పీఎం రిలీఫ్ ఫండ్‌కు 187 బాండ్ల డబ్బులు సుప్రీంకోర్టులో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలకు నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఈ డాటాను కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) నిర్ణీత గడువులోగా అందజేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్బీఐ అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ఫిబ్రవరి 15 మధ్య 22,217 బాండ్లను…
Shafali Verma led the way with a blazing 37-ball 71 as a dominant Delhi Capitals secured direct qualification into the final of the Women’s Premier League with a seven-wicket hammering of Gujarat Giants here on Wednesday. Published Date – 13 March 2024, 11:23 PM Delhi Capitals batter Shafali Verma plays a shot during the WPL match. New Delhi: The big-hitting Shafali Verma led the way with a blazing 37-ball 71 as a dominant Delhi Capitals secured direct qualification into the final of the Women’s Premier League with a seven-wicket hammering of Gujarat Giants here on Wednesday.…
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్‌కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో అనిల్‌కుమార్ పేరును ప్రకటించారు. March 14, 2024 / 03:12 AM IST బీసీ నేతకు టికెట్ ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థిత్వంపై బీఆర్‌ఎస్ శ్రేణుల హర్షం అనిల్‌కుమార్ పేరు ఖరారుతో మాడ్గి గ్రామస్తుల్లో సంతోషం సంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్‌కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో అనిల్‌కుమార్ పేరును ప్రకటించారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో అనిల్‌కుమార్ గెలుపొందటం…