Author: Telanganapress

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యంత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ( మంగళవారం) జిన్నారం మండలంలోని అండూరులో కల్వర్టు, జంగంపేట-వావిలాల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత మాట్లాడిన మహిపాల్ రెడ్డి…గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నాం. ఇవి పూర్తయితే ప్రజలకు దూరభారం తగ్గుతుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజల అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత  పదేండ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించి నిధులు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. ఇది కూడా…

Read More

Telangana | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. March 12, 2024 / 05:39 PM IST Telangana | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ఓటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్ అలీఖాన్‌ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మరోసారి గవర్నర్‌…

Read More

At a session held at FICCI Ladies Organisation (FLO), she highlighted the importance of regional, seasonal, and traditional foods. Published Date – 12 March 2024, 04:36 PM Hyderabad: Celebrity nutritionist, author, and health advocate, Rujuta Diwekar stressed the importance of eating according to one’s hunger rather than fixed measurements, urging individuals to eat to live rather than live to eat. At a session held at FICCI Ladies Organisation (FLO), she highlighted the importance of regional, seasonal, and traditional foods. In conversation with FLO Chairperson Ritu Shah, she talked about ‘The 40 Mantra,’ and noted graceful ageing…

Read More

తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఓ పత్రిక జర్నలిస్ట్ వెంకటేష్‌పై  చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అనుచరులు హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు రాసినందుకు తనపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేశారని వెంకటేశ్‌ చెప్పారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియా ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గతంలో జర్నలిస్ట్‌ శంకర్‌పై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. జర్నలిస్టులపై దాడి చేయడాన్ని పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ వెంకటేష్ పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల హత్యాయత్నం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మరియు అతని అనుచరులు దొంగచాటుగా చేస్తున్న ఇసుక…

Read More

MLA Mahipal Reddy | ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్‌చెరు(Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. March 12, 2024 / 04:38 PM IST సంగారెడ్డి : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్‌చెరు(Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మంగళవారం జిన్నారం మండలంలోని అండూరులో కల్వర్టు, జంగంపేట-వావిలాల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇవి పూర్తయితే ప్రజలకు దూరభారం తగ్గుతుందన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజల అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత పది సంవత్సరాల్లో గత…

Read More

The public meeting at Chilakaluripet in Palnadu district will be the first by the three parties after they forged an electoral alliance. Updated On – 12 March 2024, 03:42 PM Amaravati: Prime Minister Narendra Modi, Telugu Desam Party (TDP) president N. Chandrababu Naidu and Jana Sena leader and actor Pawan Kalyan will share dais after a decade as they will come together for a public meeting at Chilakaluripet on March 17 to launch NDA’s campaign for elections to Assembly and Lok Sabha in Andhra Pradesh. The public meeting at Chilakaluripet in Palnadu district will be the…

Read More

ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల‌ 14తో ముగియనుంది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఉడాయ్‌ ఎక్స్ లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. మొదట 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌  ప్రకటించింది. ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ వెంకటేశ్‌పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల దాడి Source link

Read More

Novak Djokovic :  వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 నొవాక్ జ‌కోవిచ్‌(Novak Djokovic)కు పెద్ద షాక్ త‌గిలింది. ఇండియ‌న్ వెల్స్(Indian Wells 2024) టోర్న‌మెంట్ పురుషుల సింగిల్స్‌లో జ‌కో.. 123వ ర్యాంక‌ర్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మంగ‌ళ‌వారం లుకా న‌ర్దీ(Luca Nardi)తో జ‌రిగిన మ్యాచ్‌లో.. March 12, 2024 / 03:33 PM IST Novak Djokovic :  వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 నొవాక్ జ‌కోవిచ్‌(Novak Djokovic)కు పెద్ద షాక్ త‌గిలింది. ఇండియ‌న్ వెల్స్(Indian Wells 2024) టోర్న‌మెంట్ పురుషుల సింగిల్స్‌లో జ‌కో.. 123వ ర్యాంక‌ర్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మంగ‌ళ‌వారం లుకా న‌ర్దీ(Luca Nardi)తో జ‌రిగిన 32వ రౌండ్‌ మ్యాచ్‌లో ఈ స్టార్ ఆటగాడు తేలిపోయాడు. వ‌రుస‌గా మూడు సెట్లలో గ‌ట్టి పోటీ ఇవ్వలేక‌ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. రెండో సెట్ గెలిచిన‌ప్ప‌టికీ ఇట‌లీ కుర్రాడి ధాటికి 4-6, 6-3, 3-6తో మ్యాచ్ కోల్పోయాడు. దాంతో, ఏటీపీ మాస్ట‌ర్స్ 1000, గ్రాండ్‌స్లామ్…

Read More

The oath ceremony will take place on Tuesday evening. Saini is currently an MP from Kurukshetra. Published Date – 12 March 2024, 02:36 PM Chandigarh: Haryana BJP Chief Nayab Saini will be the next Chief Minister of the state. The oath ceremony will take place on Tuesday evening. Saini is currently an MP from Kurukshetra. Saini was elected leader of the BJP legislator party following the resignation of the Chief Minister for nine years Manohar Lal Khattar. This also marks the end of BJP and former Deputy Chief Minister Dushyant Singh Chautala-led-JJP alliance. Saini is set…

Read More

కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో  ఇవాళ(మంగళవారం) కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు . కేటీఆర్ కు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని ఆయన డాక్టర్ తెలిపారు. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన కేటీఆర్, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది కూడా చదవండి: హర్యాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా Source link

Read More