ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. March 12, 2024 / 02:37 PM IST చెన్నూరు: ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఓ పత్రిక జర్నలిస్ట్ వెంకటేష్‌పై (Journalist Venkatesh) చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అనుచరులు హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు ప్రచురించినందుకుగాను తనపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేశారని వెంకటేశ్ చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గతంలో జర్నలిస్ట్ శంకర్‌పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడిచేసిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్ వెంకటేష్ పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల…
Author: Telanganapress
Eric became an icon of early 1970s power pop and later achieved solo success with hits like ‘All By Myself’ and ‘Hungry Eyes’. Published Date – 12 March 2024, 01:25 PM Los Angeles: Eric Carmen, the frontman of the American pop band Raspberries, has passed away at the age of 74. Eric became an icon of early 1970s power pop and later achieved solo success with hits like ‘All By Myself’ and ‘Hungry Eyes’. His wife, Amy Carmen, wrote on his website, “It is with tremendous sadness that we share the heartbreaking news of the passing…
తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.10 ఏండ్ల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి ఫలితం లేకుండా అవుతోందని అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తల పైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కంపెనీ గతంలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామన్నారు. కంపెనీ కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే, కేవలం పది రోజుల లోపే అవసరమైన భూమిని కేటాయించి, కంపెనీని ఒప్పించగలిగినట్లు కేటీఆర్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇదే కంపెనీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత…
Ranji Trophy 2024 : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై(Mumbai) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. విదర్భ బౌలర్లను ఉతికారేస్తూ కుర్రాడు ముషీర్ ఖాన్(116 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్… March 12, 2024 / 01:36 PM IST Ranji Trophy 2024 : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై(Mumbai) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. విదర్భ బౌలర్లను ఉతికారేస్తూ కుర్రాడు ముషీర్ ఖాన్(116 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ (86 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. దాంతో ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ప్రస్తుతం అంజిక్యా రహానే సేన 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో, ట్రోఫీపై కన్నేసిన విదర్భ ఆశలు ఆవిరైనట్టే అనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్(75)…
The airline’s inaugural flights are scheduled to take off on March 18. Published Date – 12 March 2024, 12:28 PM Hyderabad: Fly91, a new airline, is gearing up to commence operations this month with a focus on regional connectivity. The airline will kickstart its services with two ATR-72 aircraft, well-suited for short-haul routes. Under the government’s regional connectivity scheme, Fly91 has secured rights to operate flights from Sindhudurg, Jalgaon, Nanded, and Agatti Lakshadweep to Bengaluru, Goa, Hyderabad, and Pune. The airline’s inaugural flights are scheduled to take off on March 18. The initial flight routes include…
నేడు బీఆర్ఎస్ కదనభేరీ సభకు కరీంగనర్ ముస్తాబుఅవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ లోకసభ ఎన్నికల కదనభేరీ మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ గడ్డ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. బీఆర్ఎస్ కంచుకోట కరీంనగర్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవనప్పటికీ…2014,18 ఎన్నికల్లో 13 సీట్లకు 12సీట్లను కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ వేదికగా లోకసభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగి.. మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా పనులు మొదలు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ సీఎం అయి ఉంటే.. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల దగ్గర పనులు…
మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు. March 12, 2024 / 12:34 PM IST హైదరాబాద్: మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాలక్ష్మిలో మొదటిసారి ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ అంటేనే పేద ప్రజలు…
Bihar Police Headquarters has directed all SPs and SSPs to keep an eye on vulnerable places in their respective districts, especially in the Muslim-dominated Seemanchal region of the state. Published Date – 12 March 2024, 11:23 AM Patna: Bihar Police on Tuesday issued an alert for all the 38 districts of the state after the Central government issued Citizens Amendment Act (CAA) notification. Bihar Police Headquarters has directed all SPs and SSPs to keep an eye on vulnerable places in their respective districts, especially in the Muslim-dominated Seemanchal region of the state. Jitendra Singh Gangwar, the…
భారతదేశంలోని పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని అందించే అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిలు, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (టిడి) అని కూడా పిలుస్తారు. ఇవి 1-, 2-, 3-, 5 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటాయి. అయితే 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని పోస్ట్ ఆఫీస్ డ్యూటీ సేవింగ్స్ ఎఫ్డీ అని కూడా అంటారు. ఈ ఎఫ్డీ విభాగం కింద వస్తుంది. అంటే ఇక్కడ మినహాయింపు అనేది మీరు చేసిన పెట్టుబడి మొత్తం, దీని ద్వారా మీరు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంతో సహా మీరు అందుకున్న డబ్బుపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో 5 సంవత్సరాల పాటు మీరు రూ. 1.5 లక్షల వరకు చేసే పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా అన్ని…
Muhammad Ali : బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకడైన దివంగత మహమ్మద్ అలీ(Muhammad Ali)కి అరుదైన గౌరవం దక్కింది. గొప్ప బాక్సర్‌గా పేరొందిన అలీకి ‘హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2024′(Hall Of Fame Class)లో చోటు కల్పించనుంది. మరణం తర్వాత అతడికి ఈ… March 12, 2024 / 11:33 AM IST Muhammad Ali : బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకడైన దివంగత మహమ్మద్ అలీ(Muhammad Ali)కి అరుదైన గౌరవం దక్కింది. గొప్ప బాక్సర్‌గా పేరొందిన అలీకి ‘హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2024′(Hall Of Fame Class)లో చోటు కల్పించనుంది. మరణం తర్వాత అతడికి ఈ గౌరవం దక్కింది. ఏప్రిల్ 5న జరిగే కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ అలీ పేరును ఈ ఏడాది హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో చేర్చనుంది. ఫిలడెల్ఫియాలో జరుగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో అతడి భార్య లొన్నే అలీ(Lonnie Ali) పాల్గొననుంది. మొత్తంగా ఈ ఘనత సాధించిన…