Communist Party of India -Marxist (CPI-M) State Secretary K. Balakrishnan on Tuesday said that the party would not allow the implementation of CAA in the state. Updated On – 12 March 2024, 10:31 AM Chennai: Tamil Nadu opposition parties have voiced concerns about the implementation of CAA in the state, saying that the law will divide the people on religious lines. Communist Party of India -Marxist (CPI-M) State Secretary K. Balakrishnan on Tuesday said that the party would not allow the implementation of CAA in the state. “The law is draconian and will divide the people…
Author: Telanganapress
ముస్లింలు రంజాన్‌కు ముందు నెల రోజుల పాటు ఉపవాసం ఉండడం ఆనవాయితీ. రంజాన్ మాసం ఒక్కో ప్రాంతంలో నెలవంక దర్శనం ప్రకారం ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియాలో ఆదివారం రంజాన్ నెలవంక కనిపించింది. దీంతో సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో నిన్న(సోమవారం) నుంచి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.మన దేశంలో ఏప్రిల్ 11న నెలవంక కనిపించింది. రంజాన్ పండుగ జరుపుకోవాలని ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఉపవాసాలు, ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఉపవాస సమయంలో పాటించాల్సిన నియమాలేంటి? 1. పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లింలు అన్ని రకాల అపవిత్రతకు దూరంగా ఉండాలి. తమ మనస్సును ప్రార్థనలు, ఆత్మ స్వచ్ఛత, ఆధ్యాత్మికత,దాతృత్వంపై కేంద్రీకరించాలి. ఇది ఎప్పటి నుంచో ఇస్లామిక్ ప్రజలు అనుసరిస్తూ వస్తున్నారు. 2. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం ఈనెలలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవచ్చు. 3. గర్భిణీ లేదా పాలిచ్చే…
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. March 12, 2024 / 10:29 AM IST Vande Bharat | న్యూఢిల్లీ : దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి – బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటితో పాటు మొత్తం 10 వందే భారత్ రైళ్లను అహ్మదాబాద్ నుంచి ప్రధాని వర్చువల్‌గా…
Former Chennur MLA Balka Suman condemned the incident. He said that scores of journalists were booked ever since the Congress formed the government. Published Date – 12 March 2024, 09:36 AM Mancherial: A scribe working with a vernacular newspaper was assaulted by unknown persons for allegedly exposing extraction of bribes by certain leaders of the Congress from notorious public distribution system (PDS) rice smuggler of Sironcha, in Chennur on Monday. Venkatesh of Praja Jyothi newspaper received injuries on his face when some unidentified persons attacked him with a sharp object when he was alone at around…
మామను తండ్రిలా చూసుకోవల్సిన కోడలు మృగంలా మారింది. వృద్ధుడైన తన మామను చేతికర్రతో తీవ్రంగా కొట్టింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకాం…మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ అనే వృద్ధుడు కుల్ శేఖర్ఏరియాలో నివాసిస్తున్నాడు. అయితే పద్మనాభ కోడలు ఉమా శంకరి మార్చి 9వ తేదీని అతనిపై దాడికి పాల్పడింది. చేతి కర్రతో ఇష్టం వచ్చినట్లుగా మామను చితకబాదింది. దీనికి సంబంధించిన ద్రుశ్యాలన్నీ కూడా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. In a shocking incident, the #MangaluruPolice have arrested a woman for assaulting her father-in-law with a walking stick at #Kulshekar, #Mangaluru, on March 11. The…
Woman Attack | ఓ కోడలు క్రూర మృగంలా ప్రవర్తించింది. వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. March 12, 2024 / 08:38 AM IST Woman Attack | బెంగళూరు : ఓ కోడలు క్రూర మృగంలా ప్రవర్తించింది. వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ(87) అనే వృద్ధుడు కుల్‌శేఖర్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అయితే పద్మనాభ కోడలు ఉమా శంకరి మార్చి 9వ తేదీన అతనిపై దాడి చేసింది. చేతి కర్రతో విచక్షణారహితంగా చితకబాదింది.…
Riding on G Naresh Kumar’s 53-ball 67-run knock, Park Hyatt registered a 3-wicket win over Dolphin Hotels Pvt Ltd in the Hotel & Restaurants Association of Telangana State (HRATS) T20 Cricket Tournament Published Date – 11 March 2024, 10:51 PM Riding on G Naresh Kumar’s 53-ball 67-run knock, Park Hyatt registered a 3-wicket win over Dolphin Hotels Pvt Ltd in the Hotel & Restaurants Association of Telangana State (HRATS) T20 Cricket Tournament Hyderabad: Riding on G Naresh Kumar’s 53-ball 67-run knock, Park Hyatt registered a 3-wicket win over Dolphin Hotels Pvt Ltd in the Hotel &…
Madhya Pradesh | పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. March 12, 2024 / 08:23 AM IST Madhya Pradesh | భోపాల్ : పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రైజిన్ జిల్లాలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. విరవాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఓ పెళ్లి బృందం హోసంగాబాద్ జిల్లా నుంచి రైజిన్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ ఏరియాకు చేరుకుంది. దీంతో సుల్తాన్‌పూర్‌లో నూతన వధూవరులతో ఊరేగింపుగా బయల్దేరారు. అదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు…
Karimnagar town-I police have registered a case against Huzurabad MLA Padi Kaushik Reddy for his comments on the police Published Date – 11 March 2024, 11:00 PM File Photo Karimnagar: Karimnagar town-I police have registered a case against Huzurabad MLA Padi Kaushik Reddy for his comments on the police. Commenting on the recent arrests of BRS leaders, the MLA had warned the police against such politically motivated actions during a party workers’ meeting here on March 7. Following this, two persons Purushotham and Ashish Goud lodged a complaint with Town-I police against the legislator, based on…
Golden Hour | రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలగనుంది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించనున్నది. March 12, 2024 / 07:12 AM IST రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స Golden Hour | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలగనుంది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించనున్నది. హర్యానా, చంఢీగఢ్‌లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. అనంతరం దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం ఎంవీఏ చట్టం-2019కి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. కేంద్ర…