Soon after the announcements were made the mosque managements rolled out new prayer mats to facilitate the namazis who gather in large numbers for the ‘taraweeh’ prayers. Updated On – 11 March 2024, 11:15 PM Photo: Anand Dharmana Hyderabad: With the sighting of the moon on Monday, the ninth month of Hijri calendar Ramadan (Ramzan) has begun for Muslims. The central Ruet-e-Hilal committee officially announced that the moon has been sighted in different places in the country. The first roza (fasting) will be observed on Tuesday. Soon after the announcements were made the mosque managements rolled…
Author: Telanganapress
TREIRB | అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల గురుకులాల నియామకాల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడనున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికి దాదాపు వెయ్యికి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్‌లాగ్‌లో చేరినట్టు సమాచారం. March 12, 2024 / 06:29 AM IST పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనే అత్యధికంగా.. 3వేల మందికి ఒకటికి మించి ఉద్యోగాలు ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం అవరోహణ క్రమం తప్పడంతోనే సమస్య TREIRB | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల గురుకులాల నియామకాల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడనున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికి దాదాపు వెయ్యికి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్‌లాగ్‌లో చేరినట్టు సమాచారం. అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులందరూ సంబంధిత సొసైటీల్లో రిపోర్ట్ చేస్తే ఈ బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది. తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) గురుకులాల్లోని పోస్టుల భర్తీ…
Sloan Stefankis and Jake Klentner scored seven goals each to power USA-1 to 15-8 win over India-2 in the final of the International Arena Polo Championship Published Date – 11 March 2024, 11:15 PM Victorious USA-1 team with the winners trophy in Aziznagar. Hyderabad: Sloan Stefankis and Jake Klentner scored seven goals each to power USA-1 to 15-8 win over India-2 in the final of the International Arena Polo Championship at the Hyderabad Polo and Riding Club (HPRC) in Aziznagar, Moinabad on Sunday. The winners gained an early advantage by narrowly winning the first chukker with…
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి జంగ్‌సైరన్ మోగించనున్నారు. March 12, 2024 / 05:04 AM IST నేడు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ పార్లమెంట్ ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంఖారావం ఎస్సారార్ కళాశాల వేదికగా మరోసారి జంగ్‌సైరన్ లక్ష మందితో బహిరంగసభ నిర్వహణకు ఏర్పాట్లు ఆది నుంచీ గులాబీలకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి జంగ్‌సైరన్ మోగించనున్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.…
Ever imagined wandering through lush vineyards, plucking ripe grapes straight from the vine? At Hyderabad’s first vineyard resort, Sera, this dream can now become a reality. Updated On – 11 March 2024, 11:20 PM Hyderabad: Ever imagined wandering through lush vineyards, plucking ripe grapes straight from the vine? At Hyderabad’s first vineyard resort, Sera, this dream can now become a reality. Nestled amidst the picturesque Rimmanguda, just a 60km drive from the city, Sera offers an idyllic escape for grape enthusiasts and nature lovers alike. Spanning 36 acres of lush grape farms and complemented by a…
ఎలక్ట్రిక్ వాహనాల కర్బన ఉద్గారాలపై ‘ఎమిషన్ ఎనలిటిక్స్’ అధ్యయనం చేస్తున్నది. March 12, 2024 / 04:25 AM IST హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల కర్బన ఉద్గారాలపై ‘ఎమిషన్ ఎనలిటిక్స్’ అధ్యయనం చేస్తున్నది. ఈవీలకు బ్రేకులు వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికర రేణువులను గాలిలోకి విడుదల చేస్తున్నాయని సంస్థ వెల్లడించింది. ఈ ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు సూచించింది. Source link
Karthik lifted an impressive total of 370kg – 150kg in dead lifts, 140 kg in squats and 80kg in bench press Published Date – 11 March 2024, 11:30 PM Hyderabad: Hyderabad powerlifter G Karthik delivered an outstanding performance to secure two gold medals in the Under-17 youth category in the Asia Open Powerlifting Championship held in Kyrgyzstan on Monday. Karthik lifted an impressive total of 370kg – 150kg in dead lifts, 140 kg in squats and 80kg in bench press. He clinched a gold in the deadlift event and a gold in the 75kg overall championship.…
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నేడు (మంగళవారం) సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి వివరాలు వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. March 12, 2024 / 03:27 AM IST ఎన్నికల బాండ్ల వెల్లడిపై నేటి సాయంత్రం వరకే డెడ్‌లైన్ గడువు పెంచే ప్రసక్తే లేదు..ఎస్బీఐకి తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ఈసీకి వివరాలివ్వాలని స్పష్టీకరణ 15న ప్రజల ముందుంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం తీర్పు ఎఫెక్ట్.. ఎస్బీఐ షేర్లు పతనం న్యూఢిల్లీ, మార్చి 11: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నేడు (మంగళవారం) సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి వివరాలు వెల్లడించాల్సిందేనని…
Sixteen-year-old pacer Shabnam Shakil shines with 3/11 to negate Deepti Sharma’s brilliance as Gujarat Giants defeated UP Warriorz by eight runs in the Women’s Premier League here on Monday. Updated On – 11 March 2024, 11:39 PM Gujarat Giants captain Beth Mooney plays a shot during the WPL match. New Delhi: Sixteen-year-old pacer Shabnam Shakil announced her arrival on the big stage with brilliant figures of 3/11 to negate Deepti Sharma’s brilliance as Gujarat Giants all but dashed UP Warriorz’s hopes of qualifying for the knock-out stages with an eight-run victory in the Women’s Premier League…
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్‌ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. March 12, 2024 / 02:26 AM IST మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా మంచిర్యాల అర్బన్, మార్చి 11 : పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్‌ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి రాజేశ్వరి, దాగం రాజారాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఇటు పాఠశాలలో భోజనం వండి పెట్టలేక, అటు కుటుంబాన్ని పోషించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం డీఈవో కార్యాలయంలో వినతి…