మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది. March 2, 2024 / 04:18 AM IST మోర్తాడ్, మార్చి 1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల వనరుల సంఘం పర్యవేక్షణలో బాబ్లీ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2.75 టీఎంసీలు ఉన్నది. Source link
Author: Telanganapress
This apart, the Central Water Commission had questioned the availability of 160 tmc of water for diversion to Yellampally reservoir. Published Date – 1 March 2024, 11:14 PM File Photo Hyderabad: Former Minister Kadiyam Srihari said on Friday that the Congress government was keen on indulging in politics and in the process, was sidelining people’s issues. When the BRS conducted a public meeting at Nalgonda, the Congress government with the entire cabinet visited the Medigadda barrage. Similarly, when the BRS inspected the Medigadda and Annaram barrages on Friday, the Congress party visited Palamuru Rangareddy Lift Irrigation…
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే అని, వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి.. రైతుల పొలాలను ఎండబెట్టొద్దన్నారు. రైతాంగం ఉసురు పోసుకోవద్దు అని నిరంజన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్ విషయంలో తప్పులు జరిగి ఉంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడాలన్నారు. కానీ రైతుల పొలాలను ఎండబెట్టకూడదన్నారు నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమే. ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు, పంప్ హౌస్‌లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేసి ఉందని తెలిపారు. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్…
గుజరాత్‌కు చెందిన ఆనల్ కొటక్‌కు చిన్నప్పటి నుంచీ వంటలంటే ఇష్టం. అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర పాక శాస్త్రంలో మెలకువలు నేర్చుకునేది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసినా, మనసులో మాత్రం రెస్టారెంట్ స్థాపించాలనే కోరిక బలంగా ఉండేది. March 2, 2024 / 03:20 AM IST గుజరాత్‌కు చెందిన ఆనల్ కొటక్‌కు చిన్నప్పటి నుంచీ వంటలంటే ఇష్టం. అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర పాకశాస్త్రంలో మెలకువలు నేర్చుకునేది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసినా, మనసులో మాత్రం రెస్టారెంట్ స్థాపించాలనే కోరిక బలంగా ఉండేది. ఎక్కడ వంటల పోటీ జరుగుతున్నా ఠంచనుగా హాజరయ్యేది. తన మెహందీ ఫంక్షన్ రోజున కూడా ఓ వంటల పోటీకి వెళ్లింది. బహుమతితో తిరిగొచ్చింది. ఓ టీవీ షోలో పాల్గొని ‘యంగెస్ట్ చెఫ్’ బిరుదు అందుకున్నది. తన స్వప్నం ఫలించి The Secret Kitchen అనే రెస్టారెంట్‌నూ ప్రారంభించింది. అందరికీ తెలిసినా, ఎవరూ పెద్దగా…
Chief Minister Siddaramaiah had earlier said that the blast that occurred at the Rameshwaram Cafe in Bengaluru’s IT hub Whitefield on Friday was due to an improvised explosive device (IED). Published Date – 1 March 2024, 11:30 PM Bengaluru: Karnataka Deputy Chief Minister D.K. Shivakumar on Friday said that the identity of the man suspected to be behind the blast at a cafe here has been traced, adding the accused would be arrested “in a few hours”. Chief Minister Siddaramaiah had earlier said that the blast that occurred at the Rameshwaram Cafe in Bengaluru’s IT hub…
ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి ఇవాళ( శుక్రవారం) ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, భోపాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారని అజీజ్ ఖురేషి మేనల్లుడు సుఫియాన్ అలీ తెలిపారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మిజోరం రాష్ట్రాల గవర్నర్‌గా ఖురేషి పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా 1972లో ఎన్నికైన ఖురేషి 1984లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఖురేషి అవివాహితులని చివరి వరకు ఆయన బాగోగులు చూసుకున్న సుఫియాన్ తెలిపారు. ఇది కూడా చదవండి: మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు The post యుపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత appeared first on tnewstelugu.com. Source link
రష్మిక ఇమేజ్ దేశం దాటి ఇప్పుడు విదేశాలకు కూడా పాకినట్టుంది. ‘పుష్ప’, ‘యానిమల్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ఫంక్షన్‌లో మన దేశం తరఫున పాల్గొనేందుకు జపాన్‌లోని టోక్యోకి వెళ్లింది. అంతే.. టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో రష్మికకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రష్మిక ఫొటోలతో డిజైన్ చేసిన ప్లకార్డులను చూపిస్తూ.. రష్మికకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ పరిణామాన్ని చూసి రష్మిక ఆశ్చర్యానికి లోనైంది. ఇక్కడ కూడా ఇంతమంది అభిమానులున్నారంటే నమ్మలేకపోతున్నానంటూ ఆనందం వెలివెబుచ్చింది. గ్లోబల్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మన దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం రష్మికను వరించింది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా రష్మిక నిలవడం నిజంగా గర్వకారణం. Source link
By B Yerram Raju In the landscape of post-independence India, the foundation of planned economic development has been firmly anchored on the tripod of politics, poverty alleviation and governmental patronage, both at the Centre and in the States. Rooted in the Nehruvian socialist ideology, India’s developmental journey aimed at community progress and decentralised governance through Panchayat Raj Institutions. However, despite strides in these directions, the journey has been fraught with challenges and unfulfilled expectations, as discussed in the 2014 book ‘India’s Growth Resurgence: Sectoral Issues and Governance’ (IGR) co-authored by B Yerram Raju, Sitharama Murthy and Subbaiah Singala. Scars Remain…
కొనసాగనున్న ఎల్‌నినో పరిస్థితులు న్యూఢిల్లీ, మార్చి 1: ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్‌లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మార్చి-మే మధ్యలో దేశవ్యాప్తంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మించి నమోదవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారతంతో కూడిన ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. మార్చి నెల దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మీడియా ముఖంగా చెప్పారు. మధ్య పసిఫిక్ మహా సముద్రంపై ఎల్‌నినో పోయి..లానినా పరిస్థితులు ఏర్పడటం ద్వారా భారత్‌లో మంచి వర్షపాతం నమోదవుతుందన్నారు. రాబోయే వర్షకాలం రెండో అర్ధభాగంలో లానినా…
The proposal to establish regional benches for the Supreme Court deserves serious consideration Published Date – 1 March 2024, 11:59 PM One of the key components of judicial reform is to make courts more accessible, inclusive and responsive. In this context, the proposal mooted by the Parliamentary Standing Committee on Personnel, Public Grievances, Law and Justice to establish regional benches for the Supreme Court deserves serious consideration. The Law Ministry too has endorsed the proposal as it would be helpful for the people in myriad ways, besides helping in reducing the pendency of cases. Regional benches…