Author: Telanganapress

WPL 2024, UP vs GG | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో తొలి విజయం కోసం తంటాలుపడుతున్న గుజరాత్‌ జెయింట్స్‌ మరోసారి బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. గత రెండు మ్యాచ్‌లలో 120 రన్స్‌ చేయడానికి నానా తంటాలు పడ్డ ఆ జట్టు యూపీ వారియర్స్‌తో ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఆడింది. టీ20లు అంటేనే బంతిని బాదడం అని ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్‌ ఆడుతున్న జట్లన్నీ నెత్తీనోరు మొత్తుకుని చెబుతున్నా గుజరాత్‌ జెయింట్స్‌ మాత్రం అందుకు విరుద్ధంగా ఆడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది. 26 బంతుల్లో 4 బౌండరీలు, ఓ సిక్సర్‌ సాయంతో 35 పరుగులు చేసిన ఫొబె లిచ్‌ఫీల్డ్‌ ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌కు…

Read More

From Pop sensation Rihanna’s performance to a special drone show, Anant Ambani and Radhika Merchant’s three-day pre-wedding festivities are going to be a grand affair. Published Date – 1 March 2024, 08:23 PM Jamnagar: From Pop sensation Rihanna‘s performance to a special drone show, Anant Ambani and Radhika Merchant’s three-day pre-wedding festivities are going to be a grand affair. Guests from all around the world have already arrived in Jamnagar, Gujarat to attend the pre-wedding festivities of Reliance Chairman Mukesh Ambani’s youngest son, Anant, who is set to tie the knot with industrialist Viren Merchant’s daughter,…

Read More

మహ‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ ఇవాళ( శుక్ర‌వారం) రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. మ‌హ‌దేవ్ యాప్ కార్య‌క‌లాపాలు దుబాయ్ నుంచి నిర్వ‌హిస్తున్నార‌ని ఈడీ తెలిపింది. మ‌హ‌దేవ్ యాప్‌తో కుమ్మ‌క్కై మ‌నీ ల్యాండ‌రింగ్ నెట్‌వ‌ర్క్స్ సాగిస్తున్నార‌నే అనుమానంతో 15 ప్రాంతాల్లోని ప‌లువురు వ్య‌క్తుల‌పై దాడులు చేప‌ట్టిన తర్వాత ఈడీ పెద్ద‌మొత్తంలో ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. కోల్‌క‌తా, గురుగ్రాం, ఢిల్లీ, ఇండోర్‌, ముంబై, రాయ్‌పూర్‌లో ఈడీ దాడులు చేప‌ట్టింది. దాడుల సంద‌ర్భంగా రూ. 1.86 కోట్ల న‌గ‌దు, రూ. 1.78 కోట్ల విలువైన వ‌స్తువుల‌తో పాటు రూ. 580 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ స్తంభింప‌చేసింది. మ‌హ‌దేవ్ యాప్ కేసులో ప్ర‌ధాన ప్ర‌మోట‌ర్లు సౌర‌వ్ చంద్రార్క‌ర్‌, ర‌వి ఉప్ప‌ల్‌కు వ్య‌తిరేకంగా ఓ చార్జిషీట్‌తో పాటు ఈడీ రెండు చార్జిషీట్ల‌ను దాఖ‌లు చేసింది. ఇంట‌ర్‌పోల్ రెడ్ కార్న‌ర్ నోటీస్ ఆధారంగా ఇద్ద‌రు ప్ర‌మోట‌ర్ల‌ను ఇటీవ‌ల దుబాయ్‌లో అదుపులోకి…

Read More

GST Collections | గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు జరిగాయి. 2023తో పోలిస్తే 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు ఇది నిదర్శనం అని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. March 1, 2024 / 08:07 PM IST GST Collections | గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు జరిగాయి. 2023తో పోలిస్తే 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు ఇది నిదర్శనం అని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయ లావాదేవీల్లో జీఎస్టీ వసూళ్లు 13.9శాతం పెరిగితే, విదేశీ దిగుమతుల ద్వారా 8.5 శాతం పుంజుకున్నాయని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇది 13.6 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ స్థూల జీఎస్టీ…

Read More

In case of emergency, students could inform officials by dialing 1098, she said. Published Date – 1 March 2024, 07:19 PM Karimnagar: Collector Pamela Satpathy advised students to show heroism in studies and stay away from bad habits. Participating in an awareness programme on ‘Snehitha’ held in Mukarampura government high school here on Friday, the Collector said only better education would help students achieve higher positions in life. So, students strive hard to reach higher positions. Students should lodge complaints with officials without any fear if they were facing physical or mental problems from anybody or…

Read More

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని జాయింట్‌ ఫోరం ఫర్‌ రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌  కన్వీనర్‌ శివ్‌ గోపాల్‌ మిశ్రా తెలిపారు. పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఒకే నిర్ణయంతో జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు. ఈ వేదిక తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ వివరించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా…

Read More

Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ను విందు కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు వారికి ఆహ్వానాలు పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. March 1, 2024 / 07:11 PM IST ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ను విందు కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు వారికి ఆహ్వానాలు పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 2న పూణే జిల్లా బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ కాలేజీ ప్రాంగణంలో జాబ్ మేళా జరుగనున్నది. ‘నమో మహారోజ్‌గర్ మేళవా’ కార్యక్రమానికి సీఎం షిండే, డిప్యూటీ…

Read More

Following a tip-off, Excise officials checked the cars at Muthangi Toll-plaza under Patancheru police station limits on Thursday night. Published Date – 1 March 2024, 06:21 PM Sangareddy: The Task Force of the Excise department seized 220 kg of dry ganja while it was being smuggled to Maharashtra from the Andhra-Odisha border. Following a tip-off, Excise officials checked the cars at Muthangi Toll-plaza under Patancheru police station limits on Thursday night. The excise officials took Chandrakranth Kharge (36), a resident of Satara in Maharashtra, into custody. However, another person in the car Amar Sanjay Kawale escaped.…

Read More

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలిసి ఓ ఇంటిమీద దాడి చేసేందుకు వెళ్ళిన ఇన్ కమ్ టాక్స్ అధికారులకు.. ఇంటిముందు ఉన్న ఖరీదైన రోల్స్ రాయిస్, ఫాంటమ్, మెక్ లారెన్, లంబోర్ఘని, ఫెర్రారీ వంటి కార్లు చూసి మతిపోయింది. ఆ కార్ల ఖరీదు సుమారు 60 కోట్లవరకూ ఉంటుందట. కార్లే ఇన్ని ఉంటే, ఇంట్లో ఎంత డబ్బుందోనని అధికారులు ఇంటిమీద దాడి చేశారు. సోదాల్లో 4.5 కోట్ల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్ల దొరికాయట. ఢిల్లీలోని టొబాకో బారన్ కంపెనీ యజమాని కుమారుడు శివమ్ మిశ్రా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలోని అతని ఇంటితోపాటు కాన్పూర్,  ముంబై తదితర 20 ప్రాంతాలలో ఉన్న ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిపారు. కార్లతో పాటు సోదాల్లో బయటపడిన నగదును, డాక్యుమెంట్లను సీజ్ చేసి, కేసు నమోదు…

Read More

Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. రజనీకాంత్‌ (Rajinikanth) ప్ర‌స్తుతం జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’(Vettayan) అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో వేట‌గాడు పేరుతో విడుద‌ల కానుంది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. March 1, 2024 / 06:08 PM IST Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. రజనీకాంత్‌ (Rajinikanth) ప్ర‌స్తుతం జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’(Vettayan) అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో వేట‌గాడు పేరుతో విడుద‌ల కానుంది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని క‌డ‌ప జిల్లాలో జ‌రుగుతుంది.…

Read More