Author: Telanganapress

రాబోయే రోజుల్లో పంట‌లు ఎండిపోకూడ‌దంటే.. కామ‌ధేనువు లాంటి కాళేశ్వ‌రం ప్రాజెక్టును కాపాడుకోవాల‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగ‌డ్డ‌లో కుంగిన మూడు పిల్ల‌ల‌ను స‌రి చేయ‌కుండా.. కావాల‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వం జాప్యం చేస్తున్న‌ద‌ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు వాస్త‌వాలు తెలియ‌జేసేందుకు చ‌లో మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చామ‌ని తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మేడిగ‌డ్డ‌, అన్నారం బ్యారేజ్ ను సంద‌ర్శించాం. కాళేశ్వ‌రం ప్రాజెక్టు యొక్క స‌మ‌గ్ర స్వ‌రూపాన్ని ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మ‌య్యే విధంగా తెలియ‌జేస్తామ‌ని తెలిపారు. ఇది మొద‌టి అడుగు మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంటే కేవ‌లం మేడిగ‌డ్డ బ్యారేజ్ అన్న‌ట్టు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని కేటీఆర్ ఫైర్ అయ్యారు.…

Read More

మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. March 2, 2024 / 12:18 AM IST ‘పర్యవేక్షణ’ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, మార్చి 1: మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ సందర్భంగా పిటిషన్‌దారుకు ధర్మాసనం తలంటింది. ఎంపీ, ఎమ్మెల్యే కదలికలను మానిటరింగ్‌ చేయటం వారి గోప్యతా హక్కుకు భంగమని పేర్కొన్నది. మీరు చెప్పినట్టు చేయాలంటే సభ్యుల శరీరాల్లో చిప్‌ అమర్చాలా? అని పిటిషన్‌దారును ప్రశ్నించింది. అనవసర అంశాలతో కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.5 లక్షల జరిమానాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దోషుల విషయంలో ఆలోచించవచ్చు కానీ.. సభ్యులంతా దోషులంటే ఎలా? అని నిలదీసింది. Source link

Read More

Hyatt Hyderbad Gachibowli comfortably wins over The Park in the Hotel and Restaurants Association of Telangana State T20 Cricket Tournament in Hyderabad Published Date – 1 March 2024, 11:15 PM Hyatt Hyderbad Gachibowli comfortably wins over The Park in the Hotel and Restaurants Association of Telangana State T20 Cricket Tournament in Hyderabad Hyderabad: Karan Singh and Anubrata Sen impressed with the bowl to propel Hyatt Hyderbad Gachibowli to a comfortable 8-wicket win over The Park in the Hotel & Restaurants Association of Telangana State (HRATS) T20 Cricket Tournament in Hyderabad on Friday. Batting first, Novotel were…

Read More

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న 1 నిమిషం నిబంధనను సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకునేవారిని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ తో అనుమతించాలని కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు సూచించింది. ఇంటర్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటలు అంటే 9.5గంటల వరకు విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నారు. అయితే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు సూచించింది. నిమిషం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారడం్తో తాజాగా ఈ నిబంధనను తీసుకువచ్చింది బోర్డు. ఇది కూడా చదవండి: భర్తలను భార్యలు పొట్టు పొట్టు కొట్టేది ఎక్కడో తెలుసా..!!…

Read More

WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై యూపీ వారియర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. March 1, 2024 / 10:39 PM IST WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై యూపీ వారియర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎలకెల్ స్టోన్ మూడు, రాజేశ్వరి గైక్వాడ్ సింగిల్ వికెట్ తీశారు. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ…

Read More

The temple executive officer L Rama Devi when contacted by the media said that the temple has planned to build a cottage ‘Janaki Sadanam’ near the temple and looked for donors. Published Date – 1 March 2024, 10:20 PM Kothagudem: An incident of a few employees of Sri Seetha Ramachandra Swamy Devasthanam at Bhadrachalam allegedly misappropriating a donation made by devotees to the temple, some three years ago, came to light lately. The temple executive officer L Rama Devi when contacted by the media said that the temple has planned to build a cottage ‘Janaki Sadanam’…

Read More

నేటికాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తే..భర్త గొడవ ఎందుకులే అనుకున్నా భార్య మాత్రం ఓ పట్టు పట్టాల్సిందే అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో భార్యల చేతుల్లో పొట్టు పొట్టు దెబ్బలు తింటున్న భర్తలు చాలామందే ఉన్నారట. అయితే ఇదంతా కామన్ అయిపోయిందట. ఒక్కప్పుడు భర్త భార్యను కొడుతే…భార్యే భర్తను చితకబాదుతోంది. అయితే భార్యల చేతులు ఎక్కువగా దెబ్బలు తింటున్నది తెలంగాణలోనే అట. బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దెబ్బలు తింటున్నవారిలో ఎక్కువగా తాగుబోతుు, నిరక్షరాస్యులు ఉన్నారట. దేశంలో భర్తలపై జరుగుతున్న హింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ కూడా ప్రచురించింది. గత…

Read More

BPL 2024 | బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) – 2024 ట్రోఫీని ఫార్ట్యూన్‌ బరిషల్‌ గెలుచుకుంది. పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కొమిలియా విక్టోరియన్స్‌పై బరిషల్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. March 1, 2024 / 09:47 PM IST BPL 2024 | సుమారు నెలన్నరగా బంగ్లాదేశ్‌ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) – 2024 ట్రోఫీని ఫార్ట్యూన్‌ బరిషల్‌ గెలుచుకుంది. పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కొమిలియా విక్టోరియన్స్‌పై బరిషల్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్‌.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2012 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో బరిషల్‌కు ఇదే తొలి ట్రోఫీ కావడం గమనార్హం. తుదిపోరులో టాస్‌ ఓడిన కొమిలియా.. బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆ జట్టులో సునీల్‌ నరైన్‌ (5), కెప్టెన్‌…

Read More

Talking to reporters at Hassan, the Chief Minister said that he has been informed that it is an improvised explosive device (IED) blast. Updated On – 1 March 2024, 09:23 PM Bengaluru: Karnataka Chief Minister Siddaramaiah said the blast that occurred at the Rameshwaram Cafe in Bengaluru’s IT hub Whitefield on Friday was due to an improvised explosive device (IED). At least nine persons were injured in the blast. Talking to reporters at Hassan, the Chief Minister said that he has been informed that it is an improvised explosive device (IED) blast. “CCTV footage is being…

Read More

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ నిబంధన ఉల్లంఘన కింద రూ. 5.49కోట్ల జరిమాన విధించారు. ఈ జరిమానాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విధించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్ లైన్ జూదం సహా అనేక అనైతక కార్యకాలపాల విషయంలో కొన్ని సంస్థలకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని ఈ యూనిట్ అందుకుంది. అనంతరం సమీక్ష నిర్వహించిన పేటీఎంపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. చట్టవిరుద్ధమైన కార్యాకలాపాల నుంచి వచ్చిన సొమ్మును ఆయ సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా లనుంచి మళ్లించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పేటీఎం బ్యాంకుకు రూ. 5.49కోట్ల పెనాల్టీ విధించింది. ఇది కూడా చదవండి: భర్తలను భార్యలు పొట్టు పొట్టు కొట్టేది ఎక్కడో…

Read More