Author: Telanganapress

హైదరాబాద్ మధురానగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్‌ పిల్లలు, వాచ్‌మెన్‌ ఢీ కొట్టింది. ఆ తర్వాత హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ పిల్లలు, వాచ్‌మెన్‌ ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ప్రమాదానికి కారణమైన కారు ఎవరిదనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ యత్నిస్తోంది The post మధురానగర్‌లో కారు బీభత్సం.. స్కూల్‌ పిల్లలకు గాయాలు appeared first on tnewstelugu.com. Source link

Read More

Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. March 1, 2024 / 02:01 PM IST Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు.. కారణాలేమయితేనేం ఈ శతాబ్దంలో అధిక సంఖ్యాకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య స్థూలకాయం. చిన్నా – పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ దారితీసి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి…

Read More

Available in three colour variants — Galaxy White, Timber Black and Shiny Gold, users can purchase this new smartphone at Rs 6,999 (inclusive bank offers) starting March 9 on Flipkart. Published Date – 1 March 2024, 01:01 PM Infinix Smart 8 Plus New Delhi: Smartphone brand Infinix on Friday launched its latest device in India, the Smart 8 Plus, with a massive 6000mAh battery. Available in three colour variants — Galaxy White, Timber Black and Shiny Gold, users can purchase this new smartphone at Rs 6,999 (inclusive bank offers) starting March 9 on Flipkart. “The latest…

Read More

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఇవాళ(శుక్రవారం) దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జులై ఒకటవ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఆందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇది కూడా చదవండి:మధురానగర్‌లో కారు బీభత్సం.. స్కూల్‌ పిల్లలకు గాయాలు Source link

Read More

Pat Cummins  : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్(Pat Cummins) అరుదైన ఫీట్ సాధించాడు. కంగారూ జ‌ట్టు సార‌థిగా 100 వికెట్లు ప‌డ‌గొట్టాడు. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌(Daryl Mitchell)ను ఔట్ చేసిన‌ క‌మిన్స్… March 1, 2024 / 12:58 PM IST Pat Cummins  : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్(Pat Cummins) అరుదైన ఫీట్ సాధించాడు. కంగారూ జ‌ట్టు సార‌థిగా 100 వికెట్లు ప‌డ‌గొట్టాడు. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌(Daryl Mitchell)ను ఔట్ చేసిన‌ క‌మిన్స్ 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, ఈ ఘ‌న‌త‌కు చేరువైన ప‌దో కెప్టెన్‌గా క‌మిన్స్ రికార్డు సృష్టించాడు. అత‌డి కంటే ముందు భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్(Kapil Dev), ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ షాన్ పొలాక్, పాకిస్థాన్ మాజీ పేస‌ర్ వ‌సీమ్ అక్ర‌మ్‌, వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌లు ఈ ఫీట్ సాధించారు. కెప్టెన్‌గా…

Read More

Jiiva, evidently thrilled to meet Rajinikanth, shared a moment on Instagram where the two engaged in conversation. Published Date – 1 March 2024, 12:10 PM Mumbai: Rajinikanth‘s pictures of flying in economy class have been doing the rounds on social media, however actor Jiiva on Friday shared a video of his conversation with the superstar, while traveling in the shuttle with him. Jiiva, who seemed to have a fanboy moment meeting Rajinikanth, took to Instagram, where the two were seen having a conversation. In the clip, Rajinikanth was seen standing in the shuttle, dressed in casual…

Read More

మేడిగడ్డ బ్యారెజ్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ బృందం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనాయకులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. నాయకులతోపాటు మీడియా కూడా మేడిగడ్డకు వెళ్తుంది. అన్నారం దగ్గర ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలను వెల్లడించేందుకు గులాబీనేతలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ పర్యటనను తెలంగాణ సమాజం స్వాగతిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను బట్టబయలు చేసేందుకు ఈ చలో మేడిగడ్డ పర్యటనకు పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగట్టేందుకే ఈ చలో మేడిగడ్డ టూర్ అని తెలిపారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్ధంలో చూపిస్తూ బాధ్యత…

Read More

Car collision | మధురానగర్‌లో(Maduranagar) ఓ కారు(Car) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్‌ పిల్లలు,(School children) వాచ్‌మెన్‌ ఢీ కొట్టింది. March 1, 2024 / 11:58 AM IST హైదరాబాద్‌ : మధురానగర్‌లో(Maduranagar) ఓ కారు(Car) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్‌ పిల్లలు,(School children) వాచ్‌మెన్‌ ఢీ కొట్టింది. అనంతరం హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ పిల్లలు, వాచ్‌మెన్‌ ముగ్గురు గాయపడ్డారు(Jnjured0). క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

Denys Shmyhal added on Thursday that 900 historical and cultural sites in Ukraine were destroyed or damaged during the war. Published Date – 1 March 2024, 11:11 AM Ukrainian Prime Minister Denys Shmyhal. Kiev: Ukraine‘s ongoing war with Russia has incurred losses of at least $19.6 billion to the country’s cultural and tourism sectors, Prime Minister Denys Shmyhal said. Shmyhal added on Thursday that 900 historical and cultural sites in Ukraine were destroyed or damaged during the war, Xinhua news agency reported. Kiev plans to create a special register of the destroyed cultural and tourism facilities,…

Read More

నియంత్రణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం మాత్రుసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు తెలిపింది. అయితే ఆ ఒప్పందాలు ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. పీపీబీఎల్ స్వంతగా తన కార్యకలాపాలు నిర్వహించుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వినియోగదారులు, వ్యాపారులకు నిరంతరంగా సేవలందించేందుకు ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు పేటీఎం ఈమధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా పేటీఎంయాప్, క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డు మెషీన్లు, యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. పీపీబీఎల్ పార్ట్ టైమ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలగిన కొన్ని రోజుల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. పీపీబీఎల్ ఆయనకు 51శాతం వాటాలు ఉన్నాయి. మిగతావి వన్ 97 కమ్యూనికేషన్స్ చేతిలో ఉన్న…

Read More