మేడారం లో సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర హుండీల లెక్కింపు ఇవాళ(గురువారం) ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసు సమక్షంలో హుండీలు తెరుచుకున్నాయి. 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. లెక్కింపును అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభమైంది. ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదలచేయండి Source link
Author: Telanganapress
Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. February 29, 2024 / 01:34 PM IST ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి(Inter student ) సాత్మల ప్రాజెక్టులో(Satmala project) దూకి ఆత్మహత్య (Committed suicide) చేసుకున్నాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ సుసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Source link
The billionaire informed his followers that a modification is on its way to our recommendation algorithm, ensuring all your followers will view your pinned posts, Published Date – 29 February 2024, 12:48 PM New Delhi: Elon Musk on Thursday announced that X users will soon have the feature that allows their followers to see pinned posts. In a post, the Tesla and SpaceX CEO said that the feature would allow one pinned post every 48 hours. “A change is coming to our recommendation algorithm that will ensure that all your followers see your pinned posts,” the…
అందాల సుందరి రింకీ చక్మా క్యాన్సర్ తో మరణించారు. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న ఆమె…ఈరోజు మరణించారు. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్లో నిలిచారు. 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి ఉపిరితిత్తులు, తలకు వ్యాపించింది. అప్పటి నుంచి చికిత్స అందించిన ప్రయోజనం లేదు. ఫిబ్రవరి 22న ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్నేహితురాలు, అందాల పోటీ సహచరులు ఆమెకోసం నిధులు సేకరించినట్లు తెలిపారు. ఎనాడూ అనారోగ్యం గురించి బయటపెట్టని రింకీ కొద్దివారాల క్రితం సుదీర్ఘపోస్టు పెట్టి ఆర్థిక సాయం అడిగారు. చివరకు కొద్దిగంటల క్రితం ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు చెప్పారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా ధ్రువీకరించింది. #RinkyChakma, Miss India Tripura 2017, passes…
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు కేరళ రాష్ట్రం(Kerala )వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో(Thiruvananthapuram) గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని(Samaragni yatra) యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. February 29, 2024 / 12:42 PM IST హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు కేరళ రాష్ట్రం(Kerala )వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో(Thiruvananthapuram) గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని(Samaragni yatra) యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరనుననారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ తిరువనంతపురం వెళ్లారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార యాత్ర సమరాగ్నిని శుక్రవారం కాసర్‌గోడ్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. Source link
Priyanka shared a workout gear mirror selfie on Instagram. Published Date – 29 February 2024, 11:50 AM Mumbai: Indian actress Priyanka Chopra has her “work energy” mode going by her post on social media. Priyanka took to Instagram, where she shared a mirror selfie in workout gear as she posted a mirror selfie. In the image, the ‘Love Again’ star is seen in a Slate gray hued sports bra and shorts. She is donning a no make-up look and has tied her hair in a messy bun. For the caption, she wrote: “It’s giving ……
ప్రముఖ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. భారతదేశం గురించి తప్పగా మాట్లాడినందుకు ఆమెపై హెచ్ సీయూ విద్యార్ధి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అర్థరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా…ఆడదానికి స్వాతంత్ర్యం ఎందుకు కావాలి . రాత్రి 12గంటల తర్వాత ఏం పని ఉంటుంది అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైందని..ఎవరూ మనల్ని ఏమ అనొద్దు అనుకున్నా…అందరూ ఏదొక అనేట్లుగానే తయారు అవుతున్నాం..ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదని..మనవైపు కూడా కొంచెం తప్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో అన్నపూర్ణమ్మపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డా సంగతి తెలిసిందే. భారత్ లో పుట్టడం నా కర్మ..ఇదో స్టుపిడ్ కంట్రీ అన్నారనిసాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువగా చేసి మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు. ఆమెపై తగిన…
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌నుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. February 29, 2024 / 11:40 AM IST హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1, 016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల…
Jodu Madhunakka underwent medical investigations and doctors of the hospital performed the surgery to remove her uterus on Wednesday afternoon. Published Date – 29 February 2024, 10:31 AM Jodu Madhunakka Mancherial: A 45-year-old woman died, allegedly due to medical negligence after a uterus removal surgery at a private nursing home here on Thursday. Jodu Madhunakka from Bottigudem village in Chennur mandal was admitted to Srinivasa Nursing Home when she complained of severe stomach ache three days ago. She underwent medical investigations and doctors of the hospital performed the surgery to remove her uterus on Wednesday afternoon.…
హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల ఫొన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్ పలు మార్గాల్లో కొకైన్ తెచ్చి డ్రైవర్ ప్రవీణ్ కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్ వివేకా నంద్ కు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రవీణ్, అబ్బాస్ ల మధ్య నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, నీల్ శ్వేత , యూట్యూబర్…