WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో యూపీ వారియర్స్(UP Warriorz) బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే.. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఓ ఆసక్తకర సంఘటన… February 29, 2024 / 10:24 AM IST WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో యూపీ వారియర్స్(UP Warriorz) బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైకి ఓటమిని రుచి చూపించింది. అయితే.. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఓ ఆసక్తకర సంఘటన జరిగింది. ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని స్టేడియంలోకి దూసుకురావడంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే.. అతడు మైదానంలోకి వస్తుండడం గమనించిన యూపీ కెప్టెన్ అలీసా హేలీ() ధైర్యాన్ని ప్రదిర్శించింది.…
Author: Telanganapress
Dr. Jitendra Singh said that in the wake of recent scientific achievements, it may be underscored that the rising trajectory of India over the past 10 years is being witnessed globally. Published Date – 29 February 2024, 09:38 AM Union Minister of State (Independent Charge) for Science and Technology, Jitendra Singh. New Delhi: India is now among the top five countries in scientific research, Union Minister of State (Independent Charge) for Science and Technology, Jitendra Singh, said on Wednesday. He said this while addressing the “National Science Day 2024” programme in Vigyan Bhawan. “We are globally…
సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన చాక్లెట్స్ లో పురుగులు కనిపించడం ఓ కొనుగోలుదారుడిని విస్మయానికి గురిచేసింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్ కుమార్ ఈనెల 9న క్యాడ్ బరీ చాక్లెట్స్ కొనుగోలు చేశాడు. కాగితం తెరిచి చూడగానే పురుగులు కనిపించాయి. దీంతో విస్మయానికి గురైన విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెంటనే బల్దియా అధికారులకు తెలియజేశాడు. ఈ చాక్లెట్ ను తెలంగాణ రాష్ట్రల్యాబరెటరీలో పరీక్షించారు. అందులో పురుగులు, వలలు ఉన్నట్లు గుర్తించారు. క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడంసురక్షితం కాదని..వీటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి : డ్రగ్స్ కేసు..శుక్రవారం విచారణకు దర్శకుడు క్రిష్.! Source link
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్‌ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. February 29, 2024 / 09:35 AM IST భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్‌ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులు దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్‌లో ఉన్న అమ్హాయి దేవీ గ్రామంలో జరిగిన శ్రీమంతం వేడుకకు హాజరై సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.…
Amidst the ongoing Russia-Ukraine conflict, some Indians hailing from various parts of the country, including Telangana, have been fraudulently recruited to fight along with the Russian army in the war zone Published Date – 28 February 2024, 10:51 PM Amidst the ongoing Russia-Ukraine conflict, some Indians hailing from various parts of the country, including Telangana, have been fraudulently recruited to fight along with the Russian army in the war zone Dubai: Amidst the ongoing Russia-Ukraine conflict, some Indians hailing from various parts of the country, including Telangana, have been fraudulently recruited to fight along with the…
Director Krish | శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28: గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విచారణలో రాడిసన్ బ్లూ హోటల్‌లో గత కొన్ని రోజులుగా ప్రతి వారాంతంలో పార్టీలు జరిగేవని తెలిసింది. మరోవైపు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు బస చేసే రాడిసన్ హోటల్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 25న గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదని సమాచారం అందుకున్న పోలీసులు.. దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్ వాడేందుకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు…
The next hearing has been listed for April 4. Sources close to the company said that the Wednesday timeline for closure of the rights issue will not be extended. Published Date – 28 February 2024, 10:55 PM New Delhi: A company law court has asked embattled edtech firm Byju‘s to consider extending the closing date of the USD 200 million rights issue, a request that the management hinted it would not accept even as estranged investors flagged technicalities that prevented closure of the issue on Wednesday. In an interim order dated February 27, the National Company…
పద్మభూషణ్ పతకాన్ని దొంగిలించిన ఐదుగురిని ఢిల్లీలో అరెస్టు చేశారు పోలీసులు. పంజాబ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జిసి ఛటర్జీ పద్మభూషణ్ పతకాన్ని దొంగిలించిన కేసులో ఒక మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం పతకాన్ని విక్రయించేందుకు నిందితుడు దిలీప్ అనే నగల వ్యాపారి వద్దకు వెళ్లినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దిలీప్ పతకం కొనుగోలు చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఢిల్లీ పోలీసులు బుధవారం ఈ సమాచారాన్నితెలియజేస్తూ…నిందితులను శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49)గా గుర్తించారు. ఈ నిందితులంతా మదన్‌పూర్ ఖాదర్ వాసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిశ్వాస్ ఒక ఆభరణాల వ్యాపారి, అతను పతకాన్ని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పతకాన్ని బిశ్వాస్‌కు విక్రయించే ముందు నిందితులు దిలీప్ అనే నగల వ్యాపారి వద్దకు…
ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా, అందులో కేవలం బీజేపీకే 2,361 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) బుధవారం వెల్లడించింది. February 29, 2024 / 05:20 AM IST న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా, అందులో కేవలం బీజేపీకే 2,361 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) బుధవారం వెల్లడించింది. మొత్తం ఆదాయంలో బీజేపీ షేర్ 76.73 శాతం కాగా, 452.375 కోట్ల వార్షిక ఆదాయం పొంది 14.70 శాతంతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.…
Irrigation Minister N Uttam Kumar Reddy said that the Vigilance Department was ready with its report on Medigadda and that it would be submitted to the government soon Published Date – 28 February 2024, 11:15 PM Irrigation Minister N Uttam Kumar Reddy addressing a news conference. Hyderabad: Irrigation Minister N Uttam Kumar Reddy said on Wednesday that the Vigilance Department was ready with its report on Medigadda and that it would be submitted to the government soon. Addressing a news conference at Jala Soudha, he said the Director-General of Vigilance had briefed him about the status…