Author: Telanganapress

The actor also said that he owes it to Aditya Chopra and Rohit Shetty for believing in his ability to portray negative roles. Updated On – 28 February 2024, 03:17 PM Mumbai: Bollywood actor Arjun Kapoor, who plays the antagonist in director Rohit Shetty’s upcoming film ‘Singham Again’, has said that life has come full-circle for him with this role as he started his career by doing characters with grey shades. The actor also said that he owes it to Aditya Chopra and Rohit Shetty for believing in his ability to portray negative roles. Talking about…

Read More

మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె.. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు.ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా.మహాలక్ష్మి పధకం కిందనే మూడు హామీలు ఉన్నాయి. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీ ఏమైంది. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది. మొత్తం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు వున్నాయి. గ్యాస్ కనెక్షన్లు కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింపచేయాలి.గ్యాస్ సిలిండర్ డబ్బులు…

Read More

Supreme Court | వివాహ ప్రతిపాదన నెరవేర్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. ఒక వ్యక్తిపై నమోదైన చీటింగ్‌ కేసును కొట్టివేసింది. February 28, 2024 / 03:19 PM IST న్యూఢిల్లీ: వివాహ ప్రతిపాదన నెరవేర్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. ఒక వ్యక్తిపై నమోదైన చీటింగ్‌ కేసును కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన రాజు కృష్ణ షెడ్‌బాల్కర్‌, అతడి తల్లి, సోదరి, సోదరులపై ఒక మహిళ చీటింగ్‌ కేసు పెట్టింది. అతడ్ని తగిన వరుడిగా భావించిన తన తండ్రి పెళ్లి వేదిక బుక్‌ చేసేందుకు రూ.75,000 ఇచ్చాడని తెలిపింది. అయితే ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లాడినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. పెళ్లి ప్రతిపాదన పూర్తి చేయని ఆ వ్యక్తి, అతడి కుటుంబం తమను మోసగించినట్లు ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. 2021లో విచారణ జరిపిన కోర్టు, రాజు కృష్ణ తప్ప మిగతా కుటుంబ…

Read More

New Delhi: Days after India batter Hanuma Vihari vowed to never play for Andhra in domestic cricket following political interference in him being forced to leave captaincy, the Andhra Cricket Association (ACA) has alleged that the rest of the team were threatened to sign the letter in favour of the right-handed batter. Following Andhra’s four-run loss to Madhya Pradesh in the Ranji Trophy quarter-final at the Holkar Stadium in Indore on Monday, Vihari shared that he had to step down from the captaincy just after the first round not due to personal reasons, but because of political interference. He also…

Read More

అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టైంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ నేవీ ఇవాళ(బుధవారం) తెలిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను ఆపి తనిఖీ చేయగా..3300 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టు తెలిపింది.దీంతో పాటు ఐదుగురు విదేశీయులను అరెస్టు చేశారు. అందులో3089 కిలోల గంజాయి, 158 కిలోల మెథాఫెంటమైన్‌, 25 కిలోల మార్ఫిన్‌ ఉన్నట్టు చెప్పారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఓడలోని సిబ్బందిని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ సీజ్ అని ఇండియన్ నేవీ తెలిపింది. ఇది కూడా చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం..…

Read More

Kamareddy | కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి వస్తూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. February 28, 2024 / 02:21 PM IST కామారెడ్డి : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి వస్తూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్‌(Annaram Kalan) సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధాపూర్‌ తండాకు చెందిన కిషన్‌, సవాయి సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో అన్నారం కలాన్‌ సమాపానికి రాగానే బైక్‌(Bike) అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచా రమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు…

Read More

On Tuesday, she expressed on her Instagram page, “Regrettably, I must take a moment and postpone my Vegas residency. Published Date – 28 February 2024, 01:28 PM Los Angeles: Singer-songwriter Adele has postponed the upcoming dates of her Las Vegas residency ‘Weekends with Adele’ due to illness, CNN reported. “Sadly, I have to take a beat and pause my Vegas residency,” she wrote on her Instagram page on Tuesday. “I was sick at the end of the last leg and through my break. I hadn’t quite gotten the chance to get back to full health before…

Read More

ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తెరిచి సైబర్​ నేరానికి పాల్పడిన నిందితుడిని ఇవాళ(బుధవారం) పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లతో రాజస్థాన్ ప్రాంతానికి చెందన నిందితుడు జఫార్ ఖాన్ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి తనకు డబ్బు పంపాలని పలువురికి మెజేస్‌లు కూడా పంపాడు. రాష్ట్రంలో ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సామాన్యులను మోసం చేస్తున్న జఫార్​ఖాన్​ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితుడు జఫార్‌ ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: గుజరాత్ తో పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం Source link

Read More

హైదరాబాద్‌ : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో(Maulali) విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్ప దస్థితిలో(Suspicious circumstances )తల్లి, కుమారుడు మృతి చెందడం స్థానికంగ కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉరేసుకొని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడగా ఆ పక్కనే తల్లి విగత జీవిగా పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

Jignyasa, a mobile science laboratory, provided by the District Science Centre (DSC) in 2020, is playing a vital role in creating awareness over science among the students and teachers from rural parts. Published Date – 28 February 2024, 12:18 PM Mancherial: Science laboratories are stationary and confined to educational institutions. However, Jignyasa, a mobile science laboratory, provided by the District Science Centre (DSC) in 2020, is playing a vital role in creating awareness over science among the students and teachers from rural parts. “The mobile laboratory was created with an aim to develop scientific temper and…

Read More