Author: Telanganapress

రేపు(ఆదివారం) నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అచ్చంపేట,నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని.. నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తెలిపారు. ఉదయం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షతన అచ్చంపేటలోని డీకే ప్యాలెస్ లో.. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: నేటితో ముగియనున్న మేడారం జాతర..వన ప్రవేశం చేయనున్న సమ్మక్క,సారలమ్మ The post రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన appeared first on tnewstelugu.com. Source link

Read More

Rains | తెలంగాణ‌లో శ‌ని, ఆదివారాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ శుక్ర‌వారం తెలిపింది. తెలంగాణ‌పై ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా అక్క‌డ‌క్క‌డ వ‌ర్ష‌పు జ‌ల్లులు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. February 24, 2024 / 12:27 PM IST Rains | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో శ‌ని, ఆదివారాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ శుక్ర‌వారం తెలిపింది. తెలంగాణ‌పై ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా అక్క‌డ‌క్క‌డ వ‌ర్ష‌పు జ‌ల్లులు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. మ‌రో వైపు రాష్ట్రంలో మూడు రోజుల‌గా ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌త‌లు ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో సాధార‌ణ స్థాయిలోనే న‌మోదు అవుతున్నాయి. రాత్రిపూట ఖ‌మ్మం, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో సాధార‌ణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. Source link

Read More

According to reports, computers and files in the office were gutted in the fire. On receiving the information, fire brigade personnel rushed to the spot and brought the fire under control. Updated On – 24 February 2024, 11:36 AM Representational Image. Kamareddy: A major fire broke out at the Post Office Passport E-Seva Kendra (Passport E-Office) in Kamareddy district headquarters in the wee hours of Saturday. According to reports, computers and files in the office were gutted in the fire. On receiving the information, fire brigade personnel rushed to the spot and brought the fire under…

Read More

పార్కులు, బహిరంగ ప్రదేశాలలో అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పార్కులలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని చెప్పారు. జంటగా పార్కులకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న(శుక్రవారం) నగరంలోని వివిధ పార్కుల్లో ఈమేరకు తనిఖీ చేసిన షీ టీమ్స్ బృందాలు.. 12 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చాయి. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ సహా పలు పార్కులు, ఇతరత్రా పబ్లిక్ ప్లేసులలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న జంటలకు షీ టీమ్ పోలీసులు జరిమానా విధించారు. ఆయా పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించ వద్దని, డీసెంట్ గా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం ముగిసినట్టే..ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు The post హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా…

Read More

Nallagonda | నల్లగొండ(Nallagonda) జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను(Yadadri Thermal Power Plant) శనివారం మంత్రులు(Ministers) బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. February 24, 2024 / 11:32 AM IST నల్లగొండ : నల్లగొండ(Nallagonda) జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను(Yadadri Thermal Power Plant) శనివారం మంత్రులు(Ministers) బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. హెలికాప్టర్‌లో పవర్ ప్లాంట్‌కు చేరుకున్న మంత్రులు థర్మల్‌ ప్లాంట్‌ పురోగతి పనులను పరశీలించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ఉన్నతధికారులతో సమీక్ష చేపట్టారు. Source link

Read More

“It’s a small team, which I’m thankful for. I don’t have a publicity department. It’s just me and my manager. We’re like a two-prong fork,” Cena explained. Published Date – 24 February 2024, 10:31 AM Washington: American professional wrestler and actor John Cena would have turned down the opportunity to appear in ‘Barbie’ if he hadn’t listened to his gut. On a recent episode of ‘The Howard Stern Show’, he shared that his team advised him not to do the movie, reported People. “So it’s not a big team, which I’m grateful for. I don’t have…

Read More

రాష్ట్రంలో ఇవాళ(శని), రేపు( ఆదివారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయంది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది కూడా చదవండి: నీట్‌ లేకున్నా బీఎస్సీ నర్సింగ్‌ మేనేజ్మెంట్‌ కోటా సీట్ల భర్తీ The post తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు   appeared first on tnewstelugu.com. Source link

Read More

Ranchi test: రూట్, రాబిన్‌స‌న్ భాగ‌స్వామ్యానికి జ‌డేజా బ్రేక్ వేశాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు జ‌డ్డూ. ప్ర‌స్తుతం ఇండ్లండ్ 9 వికెట్ల న‌ష్టానికి 352 ర‌న్స్ చేసింది. రాబిన్‌స‌న్ హాఫ్ సెంచ‌రీ చేసి ఔట‌య్యాడు. రూట్ 120 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. February 24, 2024 / 10:30 AM IST రాంచీ: రాంచీ టెస్టు(Ranchi Test) తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ ఓలీ రాబిన్‌స‌న్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. తొమ్మిదో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన రాబిన్‌స‌న్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. జ‌డేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్ కొట్టిన రాబిన్‌స‌న్ టెస్టుల్లో తొలిసారి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. వ్య‌క్తిగ‌తంగా 58 ప‌రుగుల వ‌ద్ద రివ‌ర్స్ స్వీప్ షాట్ ఆడిన రాబిన్‌స‌న్‌.. కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్ల న‌ష్టానికి 349 ర‌న్స్ చేసింది. జో రూట్‌, రాబిన్‌స‌న్ మ‌ధ్య 8 వికెట్‌కు…

Read More

The driver who is suspected to have been driving the car quite speedily, lost control of the steering wheel resulting in the mishap. Updated On – 24 February 2024, 09:18 AM Hyderabad: A rashly driven car went out of control and crashed into the road median of the solar roof cycling track at Nanakramguda in the city on Saturday morning. No casualties were reported. The driver who is suspected to have been driving the car quite speedily, lost control of the steering wheel resulting in the mishap. The SUV car, jumped the main road and entered…

Read More

బెంగ‌ళూరు వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 చేసింది. కాగా, డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ చేజింగ్‌లో అదరకొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్(55), యాస్తికా భాటియా(57) హాఫ్ సెంచ‌రీల‌తో చ‌ల‌రేగారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై జ‌ట్టు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్‌ అలీస్‌ క్యాప్సీ (75) అర్థ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. క్యాప్సీతో పాటు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (31), జెమీమా రోడ్రిగ్స్‌ (42) లు రాణించారు. ముంబై బౌలర్లలో నటాలీ సీవర్‌ బ్రంట్‌, అమెలియా కెర్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఇది కూడా చదవండి: నీట్‌ లేకున్నా బీఎస్సీ నర్సింగ్‌ మేనేజ్మెంట్‌ కోటా సీట్ల భర్తీ The post డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌…

Read More