Author: Telanganapress

Naikpods dipped the wooden sculptures representing deity Sadar Bheemanna and other deities in Godavari river here and brought them to the temple in a procession. Published Date – 23 February 2024, 06:17 PM Naikpods dipped the wooden sculptures representing deity Sadar Bheemanna and other deities in Godavari river here and brought them to the temple in a procession. Mancherial: The three-day annual Gandhari Maisamma Jatara, an important religious and cultural affair of members of Rodda clan belonging to Naikpod, a lesser known ethnic tribe, kicked-off on a colorful note at the ancient Gandhari Khilla on the…

Read More

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్ మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్​నెస్​, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకాగా.. మార్చి 6 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. పరీక్ష తేదీ మార్చి 10. మొత్తం పోస్టుల్లో 300 కాగా తెలంగాణలో-96, ఏపీలో- 100 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు  రూ.800. పరీక్ష తర్వాత ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం శిక్షణ…

Read More

MP Raghurama Raju | నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణరాజు(MP Raghurama Raju) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. February 23, 2024 / 06:08 PM IST అమరావతి : నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణరాజు(MP Raghurama Raju) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తానని, వైసీపీకి రాజీనామా చేయడం పక్కా అని తెలిపారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెం టీడీపీ(TDP) , జనసేన(Janasena) సభలో పాల్గొంటానని పేర్కొన్నారు. కూటమి తరఫునే లోక్‌సభ(Lokesabha)కు పోటీ చేస్తానని అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే చెబుతానని వెల్లడించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కొద్ది నెలలకే వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) తో విభేదాలు తలెత్తడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉంటూ జగన్‌ ప్రభుత్వం అవినీతి,…

Read More

The chief minister was attending the ongoing ‘Sammakka Saarakka Jathara’, a mega tribal festival at Medaram in Mulugu district of Telangana, where he spoke to reporters after offering prayers to the deities. Updated On – 23 February 2024, 05:16 PM Photo: Screen-grabbed from X. Hyderabad: Telangana Chief Minister A Revanth Reddy on Friday said his government would launch two schemes — the supply of LPG cylinders for Rs 500 and free power supply of up to 200 units for the poor — on February 27, with AICC General Secretary Priyanka Gandhi Vadra present on the occasion.…

Read More

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు బారీ ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్ పై నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును…

Read More

Joe Root | ఈ సిరీస్‌లో భాగంగా గత మూడు టెస్టులలో అర్థ సెంచరీ సాధించేందుకు నానా తంటాలు పడుతున్న రూట్‌.. రాంచీ టెస్టులో మాత్రం తనలోని అసలైన టెస్టు ఆటగాడిని బయటకు తీశాడు. 57 పరుగులకే 3, 112 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను తన శతకంతో ఆదుకున్నాడు. February 23, 2024 / 05:14 PM IST Joe Root | భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి జో రూట్‌ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ సిరీస్‌లో భాగంగా గత మూడు టెస్టులలో అర్థ సెంచరీ సాధించేందుకు నానా తంటాలు పడుతున్న రూట్‌.. రాంచీ టెస్టులో మాత్రం తనలోని అసలైన టెస్టు ఆటగాడిని బయటకు తీశాడు. 57 పరుగులకే 3, 112 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను తన శతకంతో ఆదుకున్నాడు. రాంచీలో తొలి రోజు సెంచరీ చేయడం…

Read More

Paddy farmers in Medak district are using the ‘Eluka Chitti’, an ancient Telugu mantra, to combat rodent damage. Farmers queue for chits, which are then planted in their fields, with some using extra chits for exceptional results. Published Date – 23 February 2024, 04:19 PM Hyderabad: Paddy farmers in Medak district are using the ‘Eluka Chitti’, an ancient Telugu mantra, to combat rodent damage. Farmers queue for chits, which are then planted in their fields, with some using extra chits for exceptional results. Watch: Source link

Read More

సీబీఎస్ఈ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ విధానం ద్వారా పరీక్షలను నిర్వహించబోతున్నారు. 9, 10 తరగతుల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు… 11, 12 తరగతుల్లో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పరీక్షల్లో… విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని నిపుణులు గమనించనున్నారు. అంతేకాదు ఈ పరీక్షా విధానంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ పద్ధతిలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పుస్తకాలు, అధ్యయన సామాగ్రిని తీసుకెళ్లవచ్చు. వాటిని చూస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అయితే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు కూడా విద్యార్థి సమస్య పరిష్కార శక్తి, సృజనాత్మకత, తార్కిక ఆలోచనా…

Read More

BCCI | ఇషాన్‌ గతేడాది డిసెంబర్‌లో భారత్‌ తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడగా శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీసీఐ, టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పదే పదే కోరినా పట్టించుకోలేదు. February 23, 2024 / 04:12 PM IST BCCI | టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకివ్వనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జాతీయ జట్టు నుంచి తప్పుకున్న ఈ ఇద్దరూ దేశవాళీలో ఆడాలని బీసీసీఐ పదే పదే ఆదేశించినా ఈ ఇద్దరూ పెడచెవిన పెట్టారు. దీంతో ఈ ఇద్దరి సెంట్రల్‌ కాంట్రాక్టులను తొలగించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.  ఈ మేరకు అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. ఈ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్టులు పొందబోయే…

Read More

No sooner had the passengers alighted, flames erupted in the bus. Published Date – 23 February 2024, 03:15 PM Thiruvananthapuram: An alert driver of the Kerala State Road Transport Corporation (KSRTC) on Friday helped passengers in the bus he was driving to escape after he suspected a fire. No sooner had the passengers alighted, flames erupted in the bus. The incident occurred when the bus was on its routine trip from Kayamkulam to Alappuzha on the national highway 66. State Transport Minister K.B. Ganesh Kumar said full credit goes to the driver. “While the bus was…

Read More