Author: Telanganapress

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలను బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే బదిలీ అయిన వారిలో 10 మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన  ఐఏఎస్‌ల కు పోస్టింగ్ లను ఇచ్చింది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్- నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా నియామకం. షేక్ రిజ్వాన్ పాషా- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ని జనగామ కలెక్టర్ గా నియామకం. మిక్కిలినేని మను చౌదరి- కామారెడ్డి అదనపు కలెక్టర్,సిద్దిపేట కలెక్టర్ గా నియామకం, Ch. శివలింగయ్య- జనగామ కలెక్టర్, శైలజా రామయ్యర్- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.…

Read More

Rakul Preet Singh | టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh)‌- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్‌ వీడియోని (Wedding Video) రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. February 23, 2024 / 03:10 PM IST Rakul Preet Singh | టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh)‌- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్‌ వీడియోని (Wedding Video)…

Read More

The video showcases her in a Tarun Tahiliani custom lehenga for her wedding, adorned with intricate gold and kundan bridal jewelry. Published Date – 23 February 2024, 02:20 PM Mumbai: Actress Rakul Preet Singh tied the knot with Jackky Bhagnani recently in Goa. Now, a video from her bridal entry is going viral on the Internet. In the video, she can be seen wearing a Tarun Tahiliani custom lehenga for her big day. She wore heavy gold and kundan bridal jewellery. The ramp for Rakul’s bridal walk was adorned with flowers. The smoke effect rendered a…

Read More

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 490 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు ఉండాలి. దరఖాస్తుల ప్ర‌క్రియ ఏప్రిల్ 02 నుంచి ప్రారంభంకానుండ‌గా.. మే 01వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. దరఖాస్తు ఫీజు రూ.300. అభ్యర్థుల ఏజ్ 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన ఉద్యోగులకు నెలకు సాలరీ నెలకు రూ.40,000-1,40,000 ఉంటుంది. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు  https://www.aai.aero/ వెబ్ సైట్ లాగిన్ కావాల్సిందిగా సూచించారు సంబంధిత అధికారులు. ఇది కూడా చదవండి:బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..!! The post బీటెక్ అర్హ‌త‌తోఎయిర్‌పోర్ట్స్…

Read More

Viral Video : ఏనుగులు సాధార‌ణంగా మ‌నుషుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వు అంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో గ‌జరాజుల తీరుతో ఎవ‌రైనా గ‌జ‌గ‌జా వ‌ణకాల్సిందే. February 23, 2024 / 02:06 PM IST Viral Video : ఏనుగులు సాధార‌ణంగా మ‌నుషుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వు అంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో గ‌జరాజుల తీరుతో ఎవ‌రైనా గ‌జ‌గ‌జా వ‌ణకాల్సిందే. ఈ త‌ర‌హా వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన మ‌హిళ‌ను ఏనుగు త‌న తొండంతో విసిరికొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోలో ఏనుగు ఆహారం తీసుకుంటుండ‌గా దానికి ద‌గ్గ‌ర‌గా వెళ్లి మ‌చ్చిక చేసుకునేందుకు మ‌హిళ ప్ర‌య‌త్నించ‌డం క‌నిపిస్తుంది. Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk — non aesthetic things (@PicturesFoIder)…

Read More

Akash Deep, who claimed 11 wickets in four games for India ‘A’ against England Lions last month, inflicted most of the damage with his impressive 3-24 spell on a crack-ridden pitch. Updated On – 23 February 2024, 01:10 PM Ranchi: Fast-bowler Akash Deep shone in his dream-like Test debut as England were reduced to 112/5 in 24.1 overs by India at lunch on day one of the fourth Test at the JSCA International Stadium here on Friday. Akash Deep, who picked 11 wickets for four games for India ‘A’ against England Lions last month, did the…

Read More

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(BBC) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో 40 ఏండ్ల అనుభవం గడించిన సమీర్‌ గతంలో బీబీసీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో నిన్న(గురువారం) డాక్టర్‌ సమీర్‌ షా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్‌ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సమీర్‌ను కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్‌…

Read More

Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు మ‌ళ్లీ పోస్ట్ పోన్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆర్జీవీ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. February 23, 2024 / 01:06 PM IST Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు మ‌ళ్లీ పోస్ట్ పోన్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆర్జీవీ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు మొద‌ట సెన్సార్‌ (Censor Board) అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనల మేర‌కు రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మొద‌టి పార్ట్ ‘వ్యూహం’…

Read More

Cena took to X, formerly Twitter, to announce his new venture and wrote: “…like you’ve never seen me before,” he teased. “Subscribe at the link in bio. @onlyfans.” Published Date – 23 February 2024, 11:50 AM Photo: X Los Angeles: Actor and wrestler John Cena, who once tried his hands on rapping, has now joined an adults-only platform to show his other side while promoting his upcoming movie ‘Ricky Stanicky’. Cena took to X, formerly Twitter, to announce his new venture and wrote: “…like you’ve never seen me before,” he teased. “Subscribe at the link in…

Read More

రాష్ట్ర సచివాలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 11.40 దాటినా సచివాలయంలో ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.నెమ్మదిగా 12గంటలకు ఉద్యోగులకు హాజరవుతున్నారు. ఇది మేము చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు మంత్రి గురువారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంకు వెళ్లగా ఖాళీ కుర్చీలు కనిపించడంతో సీరియస్ అయ్యారు. ఖాళీ కుర్చీలను చూసిన మంత్రి హాజరు పట్టికలను పరిశీలించారు. అధికారులను ఆరా తీశారు. ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని తెలియడంతోపాటు కొందరు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు. 11.40 గంటలకు కూడా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమే అన్నారు. దీన్ని సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇది కూడా చదవండి: తండ్రి…

Read More