BRS legisaltor from Secunderabad Cantonment Lasya Nanditha died in a road accident on Outer Ring Road on Friday morning. Incidentally, she was escaped with minor injuries in another road accident on just ten days ago. Updated On – 23 February 2024, 08:08 AM Lasya Nanditha, a first-time MLA candidate who was given the seat in place of her father, the late G Sayanna, won in the Secunderabad Cantonment constituency. Sangareddy: In a shocking incident, Secunderabad Cantonment MLA G Lasya Nanditha (33) died in a road accident as the car she was traveling in hit a side barricade…
Author: Telanganapress
ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. February 23, 2024 / 07:40 AM IST సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగుల తీరుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం Secretariat | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు మంత్రి గురువారం ఉదయం 11:30 గంటలకు ఆ విభాగానికి వెళ్లారు. అక్కడి పరిస్థితిని చూసి విస్మయం వ్యక్తంచేశారు. ఐదు సెక్షన్లలో చాలా కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. హాజరు పట్టికలను పరిశీలించి, అధికారులను ఆరా తీయగా.. ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని తేలింది. ఇందులో కొందరు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆఫీసుకు రాకపోవడంతో…
TSCHE officials also among 1,382 applicants for the top position in 10 universities Published Date – 22 February 2024, 11:15 PM Hyderabad: Several incumbent vice chancellors (VCs) have thrown their hats into the ring for VC position in State universities. It is also learnt that top university officials have made their application with the Higher Education Department seeking one more opportunity as VC. Apart from existing VCs, the Telangana State Council of Higher Education (TSCHE) officials have also made their pitch and are trying their luck for the VC position. According to a senior official of…
మేడారం వనాలు గురువారం సమ్మక నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. February 23, 2024 / 07:00 AM IST చిలుకలగుట్ట నుంచి గద్దెల దాకా ఎదురేగిన భక్తజనం దారి పొడవునా పసుపు, కుంకుమలతో ముగ్గులు పోలీసుల తుపాకీ వందనంతో సమ్మకకు స్వాగతం మేడారం గద్దెలపై ఆసీనులైన నలుగురు వన దేవతలు ఎదురెల్లి స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి, అధికార యంత్రాంగం యాట బలులు, ఎదురుకోళ్లు, ఒడి బియ్యం మొకులు ఆదివాసీల నృత్యాలు, శివసత్తుల పూనకాలు Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): మేడారం వనాలు గురువారం సమ్మక నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు,…
The 24-year-old woman from Raidurgam and a native of Anantapur in Andhra Pradesh was attending coaching classes at a centre in Himayathnagar, where she proposed to a married faculty Published Date – 22 February 2024, 11:21 PM Representational Image Hyderabad: A young woman, who bore grudge against her male faculty at a civil services coaching centre in Hyderabad, for rejecting her love proposal, allegedly harassed him and his family members by posting their morphed images on social media. The 24-year-old woman from Raidurgam and a native of Anantapur in Andhra Pradesh was attending coaching classes at…
గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్‌ను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. February 23, 2024 / 04:44 AM IST 2.10 కోట్ల అక్రమాలున్నట్టు తేల్చిన ఏసీబీ 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్‌ను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇటీవల పశుసంవర్థశాఖ అధికారులపై క్రిమినల్ కేసు నమోదవగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరిపారు. పశుసంవర్ధక శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ డీ రవి (ఏ 3)…
Hyderabad Black Hawks lost to Ahmedabad Defenders in straight sets at the Jawaharlal Nehru Indoor Stadium, Chennai on Thursday. Published Date – 22 February 2024, 11:26 PM Players of Hyderabad Black Hawks and Ahmedabad Defenders in action during the clash. Hyderabad: Ahmedabad Defenders continued their spectacular form in the third season of the RuPay Prime Volleyball League powered by A23, defeating Hyderabad Black Hawks 17-15, 15-13, 15-11 at the Jawaharlal Nehru Indoor Stadium, Chennai on Thursday. Nandhagopal was named the Player of the Match. Max Senica gave Ahmedabad a solid start, with Muthusamy finding the Australian…
ఆదిలాబాద్ నుంచి జోగులాంబ గద్వాల దాకా, కామారెడ్డి నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా.. 33 జిల్లాల్లోనూ పంట పొలాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. కాళేశ్వర జలాలు విడుదల చేయక, నాగార్జున సాగర్ నీళ్లు అందక, శ్రీరాంసాగర్, దేవాదుల నీళ్లు రాక, భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండుతున్నాయి. February 23, 2024 / 04:49 AM IST సాగునీరు లేక నెర్రెలిస్తున్న పొలాలు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కనిష్ఠ సాగు ఐదారేండ్ల తర్వాత ఎండుతున్న పంటలు తగ్గిన కూరగాయల సాగు.. ధరలు పిరం కరెంటు కోతలతో అన్నదాతలు విలవిల పదేండ్లు పచ్చని పంటలు పండినయ్.. పదిదినాల్లో పొలాలన్నీ ఎండుతున్నయ్ పదేండ్లు గుట్టలుగా ధాన్యం పుట్టింది.. పదిదినాల్లో వరి కంకి బుగ్గి పాలైంది పదేండ్లు రైతన్న గుండె నిండా భరోసా.. పదిదినాల్లో రైతుల ముఖాల్లో నిరాశ నీళ్లు లేక భూతల్లి తడారి పోతున్నది.. ఏసిన పంట ఏసినట్టే ఎండుతున్నది పంట చేను పశువుల…
According to data released by the TSPCB, the water quality at Necklace Road, one of the prime locations around the lake, has witnessed a consistent degradation in crucial parameters throughout 2023 Published Date – 22 February 2024, 11:30 PM The increasing levels of toxic substances in the lake water paint a grim picture. — Photo: Anand Dharmana Hyderabad: Hussain Sagar lake in the city is now grappling with a concerning decline in water quality with recent measurements from Telangana State Pollution Control Board (TSPCB), indicating steady degradation of vital parameters that show the quality of water.…
ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సినిమారంగంలో కామనే. హీరోల విషయంలో అది మరీ కామన్. అందునా ఇద్దరూ రాజకీయపార్టీలు నెలకొల్పిన స్టార్ హీరోలైతే ఇక చెప్పేదేముంది? వారి విజయాలపై అపజయాలపై స్టోరీలే రాసేస్తుంటారు నెటిజన్స్. February 23, 2024 / 04:00 AM IST ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సినిమారంగంలో కామనే. హీరోల విషయంలో అది మరీ కామన్. అందునా ఇద్దరూ రాజకీయపార్టీలు నెలకొల్పిన స్టార్ హీరోలైతే ఇక చెప్పేదేముంది? వారి విజయాలపై అపజయాలపై స్టోరీలే రాసేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువయ్యాక ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. రీసెంట్‌గా అగ్ర నటుడు కమల్‌హాసన్ ఈ అంశంపైనే ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే.. ‘తమిళ వట్రి కళగం’ పేరుతో నటుడు విజయ్ ఇటీవలే పార్టీ నెలకొల్పిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు రానున్న సందర్భంగా సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు విజయ్ ప్రకటించారు. ఈ విషయంపై కమల్‌కి మీడియా నుండి ప్రశ్నలెదురయ్యాయి.…