Author: Telanganapress

The labs, launched by B Bharathi Lakpathi Naik, Special Secretary, Public Enterprises, will provide students with opportunities for hands-on learning and exploration across a diverse array of disciplines Published Date – 22 February 2024, 11:36 PM The labs, launched by B Bharathi Lakpathi Naik, Special Secretary, Public Enterprises, will provide students with opportunities for hands-on learning and exploration across a diverse array of disciplines Hyderabad: Orchids International School announced the launch of ‘Imagine Hub’ labs at its Bachupally campus on Thursday. The labs feature Astronomy, Robotics, MAC Coding, Tinkering, Dance, Theater, Music, Weaving & Printing, Pottery…

Read More

మీరు ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచిస్తున్నారా? దీనివల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి విషయంపైనా ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే జీవితంలో దేన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి చేరుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అతిగాఆలోచించడం వల్ల శారీరక ఆరోగ్యంపైనా కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. అతిగా ఆలోచించకుండా ఉండేందుకు మార్గాలు: -మీరు కొన్ని తప్పుడు విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే, దాని నుండి మీ మనసును మళ్లించడానికి ఏదైనా ఇష్టమైన పని చేయండి. మీకు సంతోషాన్ని కలిగించే కొన్ని కార్యాచరణ చేయండి. కొత్త వంటగది నైపుణ్యాన్ని నేర్చుకోండి. వ్యాయామ తరగతిలో చేరండి. పెయింట్ చేయండి, సంగీతం వినండి, నృత్యం చేయండి. ఇది…

Read More

పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే కష్టమైనా.. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. సినిమా రంగంలో మరీనూ. కొందరు హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృక్కోణం ఒకలా ఉంటుంది. కానీ ఆ హీరోయిన్లే ఒక్కోసారి ఊహించని ట్విస్టులిచ్చి.. మింగుడుపడని షాకులిస్తున్నారు. February 23, 2024 / 03:00 AM IST పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే కష్టమైనా.. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. సినిమా రంగంలో మరీనూ. కొందరు హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృక్కోణం ఒకలా ఉంటుంది. కానీ ఆ హీరోయిన్లే ఒక్కోసారి ఊహించని ట్విస్టులిచ్చి.. మింగుడుపడని షాకులిస్తున్నారు. కూటికోసం కోటి విద్యలు అన్నట్టు. కెరీర్‌ ప్రారంభం నుంచి డీసెంట్‌గా కనిపించింది కీర్తీసురేశ్‌. ఇక ‘మహానటి’ చేసిన తర్వాత ఆమె ఇమేజే మారిపోయింది. దానికితోడు జాతీయ ఉత్తమనటి అనే ట్యాగు. ఈ బరువును పరువుగా మోయడం అంటే కష్టమే. కెరీర్‌ పల్టీ కొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకు తగ్గట్టే చేసిన లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలన్నీ చేదు అనుభవాలే…

Read More

Ameen Sayani leaves behind an enduring legacy and a voice that will stay with us Published Date – 22 February 2024, 11:45 PM Ameen Sayani. Photo: X For a newly independent India, still nursing the wounds of partition, his mellifluous voice was like a balm; soothing, affectionate and reassuring. The passing away of Ameen Sayani, the iconic radio presenter whose legendary ‘Binaca Geetmala’ influenced generations of listeners, marks the end of an era and leaves behind an enduring legacy. For decades, millions of people in the sub-continent looked forward to Wednesdays when the trendsetting programme on…

Read More

సీఎం హోదాలో రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయన్నారు. గతంలో ముంబైకి బస్సులు వేయాలని ధర్నాలు చేసే వారు..మా పదేళ్ళ లో ముంబైకి బస్ లు కావాలని ధర్నా చేయలేదన్నారు.ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆయన..పాలమూరు అభివృద్ధి పై మాట్లాడితే బాగుంటుంది.. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డురం. ఏపీలో పాలమూరు బాగుందా..రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి జరిగిందా చెప్పాలి. కాంగ్రెస్, టీడీపీ హయాంలో  ఎలాంటి అభివృద్ధి జరుగలేదు. కల్వకుర్తి లిఫ్ట్ పథకంతో నీళ్లు ఇవ్వలేదా..ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నాడు గనుకే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు శిలా ఫలకాలు వేశారు. చంద్ర బాబు పాలమూరు ను దత్తత తీసుకున్నపుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా ..కేసీఆర్ హయం లో జరిగిందా అని ప్రశ్నించారు.…

Read More

యువ రైతు మృతిపై అన్నదాతల ఆగ్రహం 26న ట్రాక్టర్‌ ర్యాలీలు అమిత్‌షా, ఖట్టర్‌లపై హత్య కేసు నమోదు చేయాలి బాధిత కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి ఎస్కేఎం డిమాండ్‌ చండీగఢ్‌, ఫిబ్రవరి 22: న్యాయమైన డిమాండ్ల సాధనకు తాము చేస్తున్న ఆందోళనను తూటాల ద్వారా అణచివేయాలనుకుంటున్న మోదీ ప్రభుత్వ వైఖరిపై రైతు సంఘాలు మండిపడ్డాయి. యువ రైతును అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ ఆక్రోశించాయి. ఆందోళనలో పాల్గొన్న యువ రైతు మృతిపై హోం మంత్రి అమిత్‌ షా, హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) గురువారం డిమాండ్‌ చేసింది. ఆయన మృతికి నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా బ్లాక్‌ డే పాటించాలని, 26న ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా బుధవారం పోలీసులతో జరిగిన ఘర్షణలో మృతి చెందిన శుభకరణ్‌ సింగ్‌ (21) కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని చెల్లించాలని ఎస్కేఎం…

Read More

Officials of the university said that the victim hailing from Sangareddy district and studying PUC first year attempted to end her life by hanging in her hostel room after arriving in the campus from home Published Date – 22 February 2024, 11:51 PM Representational Image Nirmal: A girl student pursuing Pre-University Course I year at the Rajiv Gandhi University of Knowledge and Technologies (RGUKT) or IIIT Basar died by suicide on the premises of the varsity on Thursday evening. Reason for her drastic step is yet to be ascertained. Officials of the university said that T…

Read More

మేడారం మహా జాతరలో ఇవాళ(గురువారం) కీలక ఘట్టం జరిగింది. ఈ సాయంత్రం  ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకోనున్నారు. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సమ్మక్కను ఇవాళ రాత్రి గద్దెలపై ప్రతిష్టించనున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగలేదు Source link

Read More

కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్‌ ఓ హోటల్‌ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమతంలోనే సాగు చేయాలనుకుంది. కానీ, గ్రామాల్లోని పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి. February 23, 2024 / 12:53 AM IST కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్‌ ఓ హోటల్‌ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమతంలోనే సాగు చేయాలనుకుంది. కానీ, గ్రామాల్లోని పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి. రైతులు సేద్యానికి దూరం అవుతున్న తీరు బాధపెట్టింది. మిగిలిన కొద్దిమంది కూడా వాణిజ్య పంటలకే పెద్దపీట వేస్తున్నారు. అదీ హైబ్రీడ్‌ విత్తనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల దేశవాళీ విత్తనాలు కనుమరుగైపోతున్నాయని అర్థమైపోయింది…

Read More

Panchayats should be empowered to make decisions about the allocation and use of funds Published Date – 22 February 2024, 11:59 PM By Seela Subba Rao In the history of the Panchayat Raj System in India, 24 April 1993 is important as on this date the Constitution (73rd Amendment) Act came into force to provide constitutional status to the Panchayat Raj Institutions. The Panchayat Raj System exists in all the States and union Territories except Nagaland, Meghalaya, Mizoram and Delhi. The three-tier system is Gram Panchayat (GP) at the village level, Panchayat Samiti at the block/mandal…

Read More