నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటించని హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై ఇవాళ(గురువారం) డ్రగ్ కంట్రోల్ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు. అంతేకాదు.. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలు బ్లడ్ బ్యాంకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో..మల్కాజ్ గిరికి చెందిన శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, ఉప్పల్ లోని.ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్, చైతన్యపురికి చెందిన నవజీవన్ బ్లడ్ సెంటర్, బాలానగర్ చెందిన నంది బ్లడ్ సెంటర్, లక్డీకాపూల్…
Author: Telanganapress
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం రాత్రి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి మత్స్య సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సూచించారు. కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం మొదటి ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలోనే ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఇరిగేషన్ శాఖ నుంచి కావాల్సిన…
The body was shifted to the Gandhi Hospital morgue for autopsy Published Date – 22 February 2024, 11:03 PM Representational Image Hyderabad: Unidentified persons stabbed a man to death at Uppal on Thursday. Previous enmity is suspected to have led to the murder. The man, P.Sai Kumar (40), from Secunderabad, is suspected to have known the killers. “He could have been murdered following an argument with the persons who came to meet him. He was stabbed to death with sharp weapons,” police said. The body was shifted to the Gandhi Hospital morgue for autopsy. Footage from…
మోడల్ తాన్యా సింగ్ సూరత్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల తర్వాత ఈ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఊహించని రీతిలో ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. మోడల్ తాన్యా సింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు ఏసీపీ వీఆర్ మల్హోత్రా. తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్ కు ఓ వాట్సాప్ మెసేజ్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారని, కానీ ఆ మెసేజ్ కు అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటికి వస్తాయన్నారు.ఈ కేసు విచారణలో భాగంగా అభిషేక్ శర్మను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి నోటీసులు పంపేందుకు చర్యలు…
Sita – Akbar | పశ్చిమ బెంగాల్ లోని శిలిగుడి సఫారీ పార్కులోని ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచిన మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అని పెట్టారు. ఈ పేర్లు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సూచించింది. February 22, 2024 / 10:23 PM IST Sita – Akbar | పశ్చిమ బెంగాల్ లోని శిలిగుడి సఫారీ పార్కులోని ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచిన మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అనే పేరు పెట్టడం వివాదంగా మారింది. దీనిపై వీహెచ్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కలకత్తా హైకోర్టు జల్పాయీగూడీ సర్క్యూట్ బెంచ్.. ఆ రెండు సింహాల పేర్లు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. త్రిపురలోని సిపాహిజాల జులాజికల్ పార్కు నుంచి అక్బర్, సీత అనే పేర్లు గల మగ, ఆడ సింహాలను ఇటీవలే…
Mining and Protection Committee of Irrigation Tanks also imposed a fine of Rs.22 lakh on 79 vehicles that were carrying more than permissible weight Published Date – 22 February 2024, 10:00 PM Chairamn of Task Force on Mining Ch Ravindar Reddy is addressing press conference in Sangareddy on Thursday. Sangareddy: Convenor of Task Force on Mining and Protection Committee of Irrigation Tanks in Sangareddy Ch Ravindar Reddy, who is also the RDO of Sangareddy, said the district administration has decided to close down five mining companies as they were found violating norms during the recent inspection.…
సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని (ఎక్స్) ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ ఏడాది సన్ ఫ్లవర్‌కు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,760 ఉండగా రైతులు రూ.5 వేల లోపే అమ్ముకుంటున్నారు. రైతులు మద్దతు ధర లేక క్వింటాల్‌కు రూ.2వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటూ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు హరీశ్ రావు. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి.. రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ.…
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. February 22, 2024 / 09:47 PM IST Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈఓ డీ పెద్దిరాజు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదని చెప్పారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో అన్ని సత్రాల నిర్వాహకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అన్ని సత్రాల వారు భక్తులకు సేవా దృక్పథంతో సేవలు అందించాలన్నారు. సత్రాలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ సీ గుర్రప్ప, డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ కుమార్, స్థానిక సీఐ ప్రసాదరావు, ఎస్సై లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు దిగిన…
The buzz just got stronger as Mirna Menon who played Rajinikanth’s daughter-in-law in Jailer, reportedly dropped hints about the sequel in a recent interview. Published Date – 22 February 2024, 09:01 PM Jailer Hyderabad: Superstar Rajinikanth who saw a huge success with Jailer, after having faced a debacle with Annatthe or Peddanna (in Telugu) made a strong comeback at the box office as the movie crossed the Rs. 600 cr mark. The cameos of Jackie Shroff, Mohanlal, Shiva Rajkumar boosted the success of the film across languages, registering massive collection in multiple centers, including Telugu States…
సీఎంగా ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయన్నారు. రైతుబంధు ఆపొద్దు .. వ్యవసాయం సాగనివ్వండి అని కోరాం. అదే సమయంలో హామీల అమలుకు సమయం తీసుకోమని కూడా చెప్పాం. రైతుబంధును ఆపేసి వ్యవసాయాన్ని ఆగం చేశారన్నారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం లక్కి దువ్వలో లాటరీ లాంటిది. కేసీఆర్ ను తిట్టడానికి రేవంత్ ముఖ్యమంత్రి కాలేదు.మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి .. కార్యాచరణ ప్రకటించాలి. కొడంగల్ సభలో రేవంత్ భాష, వ్యవహార శైలి సీఎం హోదాకు తగినట్లుగా లేదు. ముఖ్యమంత్రిగా అయ్యాక కూడా ఎందుకో రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదు. రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం .. మంచి విషయాలు చర్చకు పెట్టి .. పాలన మీద…