Author: Telanganapress

చాలా మంది ఆటగాళ్లు భారత క్రికెట్ జట్టులో రిటైర్మెంట్ కూడా తీసుకున్నా..కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం క్రికెట్ అభిమానుల గుండెల్లో జీవితాంతం నిలిచిపోతుంటారు. అలాంటి ఆటగాళ్లు క్రికెట్ జట్టు నుండి రిటైర్ అయినప్పటికీ, నేటికీ వారి అభిమానులు వారిని ప్రశంసిస్తూనే ఉంటారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ ను క్రికెట్ దేవుడు అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అతని కొత్త వీడియో వైరల్ అవుతోంది. కొందరు స్థానికులు రోడ్డుపై క్రికెట్ ఆడుతుండగా వారిని చూసిన సచిన్ టెండూల్కర్ కారు దిగిన ‘ఆడదామా?’ అని అడిగాడు. సచిన్ ను చూసి షాక్ అయిన అక్కడివారు సచిన్ కు బ్యాట్ ఇచ్చారు. వారితో కలిసి…

Read More

Ship rams bridge | చైనాలో ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది. February 22, 2024 / 01:39 PM IST Ship rams bridge | చైనాలో ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గల్లంతయ్యారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ భారీ రవాణా నౌక ఫోషన్‌ (Foshan) నుంచి…

Read More

The film ‘Sunny Sanskari Ki Tulsi Kumari’ is scheduled for release in theaters on April 18, 2025. Updated On – 22 February 2024, 12:45 PM Mumbai: Actors Varun Dhawan and Janhvi Kapoor are all set to collaborate once again for director Shashank Khaitan’s next romantic drama film. Titled ‘Sunny Sanskari Ki Tulsi Kumari’ the film is all set to hit the theatres on April 18, 2025. Taking to Instagram, Dharma Productions shared a special announcement video that they captioned, “Your Sanskari is on his way to get his Kumari! This love story wrapped with entertainment is…

Read More

ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. తన నివాసంలో అన్నతోపాటు గంజాయి తాగుతూ కనపించడంతో పోలీసులు అరెస్టు చేశారు. మౌనిక అనే యువతిని ప్రేమించిన సంపత్ మరొక అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. దీంతో మౌనిక మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లగా..అక్కడ తన ఫ్లాట్లో షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. షణ్ముఖ్ ను చూసి షాక్ అయిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ మౌనిక వీడియో తీస్తుంటే అడ్డుకున్నట్లు సమాచారం. గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: అసూస్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్…త్వరలోనే లాంచ్..ధర, ఫీచర్లు ఇవే..!! The post గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేం…

Read More

The 77th National Football Championship for the Santosh Trophy’s final round takes place at the Golden Jubilee Stadium in Yupia, Arunachal Pradesh, spanning from February 21 to March 9, 2024. Published Date – 22 February 2024, 11:40 AM New Delhi: For the first time in history, the National Football Championship for Santosh Trophy will be streamed live globally for free on FIFA+, the All India Football Federation said. The final round of the 77th National Football Championship for Santosh Trophy is being held at the Golden Jubilee Stadium in Yupia, Arunachal Pradesh from February 21 to…

Read More

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఓ వైపు…మెగా కోడలిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తోంది. తమ కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో ముందుకు దూసుకెళ్తోంది. అంతేకాదు సేవాకార్యక్రమాలను నిర్వహించడంలోనూ ముందుంటుంది. తాజాగా ఉపాసన మరోసారి అభిమానులకు శుభవార్త చెప్పింది. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న దాదాపు పదేళ్ల తర్వాత క్లీంకారకు జన్మనిచ్చారు. పిల్లల విషయంలో ఈ జంటకు ఎన్ని ప్రశ్నలు ఎదురైనా ఎంతో సహనంతో ఉన్నారు. గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపపేరు క్లింకార అని పెట్టారు. మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. అయితే తాజాగా మెగా అభిమానులకు ఉపాసన మరో పండగలాంటి వార్త చెప్పింది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం గురించి చాలా…

Read More

Cinema Lovers Day | భార‌త అతిపెద్ద మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పీవీఆర్‌ సినిమాస్ ప్రేక్షకుల‌ను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్‌లు ప్రకటిస్తు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో ఆఫ‌ర్‌తో పీవీఆర్ ముందుకు వ‌చ్చింది. February 22, 2024 / 11:16 AM IST Cinema Lovers Day | భార‌త అతిపెద్ద మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పీవీఆర్‌ సినిమాస్ ప్రేక్షకుల‌ను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్‌లు ప్రకటిస్తు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో ఆఫ‌ర్‌తో పీవీఆర్ ముందుకు వ‌చ్చింది. ఫిబ్రవరి 23న `సినిమా లవర్స్ డే`ని పురస్కరించుకుని కేవ‌లం రూ.99కే టికెట్‌తో సినిమాని వీక్షించే అవ‌కాశం క‌ల్పించ‌నుంది. పీవీఆర్ మల్టీఫ్లెక్స్ స్క్రీన్లలో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుంద‌ని తెలియ‌జేసింది. అయితే ఇది కేవ‌లం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల‌లో మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. ఇక తెలంగాణలో మాత్రం పీవీఆర్‌ ఐనాక్స్ లో…

Read More

Venezuelan President Nicolas Maduro said search and rescue teams are on the spot to find trapped miners Published Date – 22 February 2024, 10:39 AM Caracas: Fifteen people were killed and 11 others injured after a mine collapsed in La Paragua in Venezuela‘s Bolivar state. Venezuelan President Nicolas Maduro said search and rescue teams are on the spot to find trapped miners, Xinhua news agency reported. Nicolas Maduro said: “We immediately dispatched all the civil defence teams, together with the governor of Bolivar state Angel Marcano, we would strengthen the rescue phase.” According to preliminary investigations,…

Read More

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీ అయిన అసూస్..త్వరలోనే భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త స్మార్ట్ ఫోన్ అసూస్ జెన్ఫోన్ 11ఆల్ట్రా విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో విడుదల కానుంది. ఆసుస్ ఇందులో చాలా శక్తివంతమైన ఫీచర్లను అందించింది. మీరు మీ ఫోన్‌తో ఫోటోగ్రఫీని ఇష్టపడితే.. ఈ స్మార్ట్‌ఫోన్ మీకు బాగా నచ్చుతుంది.కంపెనీ అసూస్ జెన్ఫోన్ 11ఆల్ట్రాని మార్చి 14న మార్కెట్లోకి విడుదల చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో కంపెనీ దీనిని లాంచ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీని కోసం ఆసుస్ అభిమానులు మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. మీరు ఈ లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక YouTube ఛానెల్‌లో చూడవచ్చు. ప్రారంభానికి ముందే, అసూస్ జెన్ఫోన్ 11ఆల్ట్రా అనేక రెండర్‌లు…

Read More

Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. February 22, 2024 / 10:33 AM IST Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను…

Read More