Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. వాటి ఆధారంగానే ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. February 22, 2024 / 06:02 AM IST మేషంవిదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృషభంవ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. మిథునంప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. కర్కాటకంనూతనకార్యాలకు చక్కని…
Author: Telanganapress
Mancherial Collector told the officials to take steps to identify beneficiaries of Kalyana Lakshmi and Shaadi Mubarak scheme Published Date – 21 February 2024, 11:02 PM Mancherial Collector told the officials to take steps to identify beneficiaries of Kalyana Lakshmi and Shaadi Mubarak scheme Mancherial: Collector Badavath Santosh instructed officials to take steps to strictly implement both developmental activities and welfare schemes. He along with S Mothilal convened a review meeting with officials of various departments here on Wednesday. Santosh underlined coordination among officials to implement developmental programmes and welfare schemes. Asking them to address grievances…
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని వెల్లడించారు. February 22, 2024 / 05:14 AM IST 500కే గ్యాస్ సిలిండర్.. తెల్లరేషన్‌కార్డు ఉంటేనే వర్తింపు మార్చి 15లోగా రైతుబంధు పూర్తి.. రుణమాఫీ బాధ్యత నాదే పాలమూరు-రంగారెడ్డి జాతీయహోదాకు బీజేపీ మంగళం వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారో చెప్పాలి? మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి కోస్గి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి నారాయణపేట/కోస్గి, ఫిబ్రవరి 21: వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో…
All India Football Federation (AIFF) president Kalyan Chaubey highlighted 11 suspicious matches and wants immediate action against the clubs suspected to be involved in fixing games. Updated On – 21 February 2024, 11:13 PM Picture: Indian Football Team New Delhi: All India Football Federation (AIFF) president Kalyan Chaubey on Wednesday asked Anti-Corruption Bureau chief Madhur Verma for an in-depth investigation of the match-fixing allegations in the Delhi Premier League. Chaubey highlighted 11 suspicious matches and wants immediate action against the clubs suspected to be involved in fixing games. The AIFF said it has taken a serious…
బకెట్లు, క్యాన్లతో భారీగా క్యూ బోరింగుల వద్ద కొట్లాటలు ఏటూరునాగారం/వాజేడు/ములుగు రూరల్, ఫిబ్రవరి 21: మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, కొత్తగూడెం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు ఊరట్టం వైపు గుడారాలు వేసుకొని విడిది చేయగా, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలుకల గట్ట వైపు కూడా నీటి సరఫరా సక్రమంగా లేక చేతిపంపుల వద్ద కుస్తీ పడుతున్నారు. నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీస్తున్నారు. రెడ్డిగూడెంలో గద్దెలకు సమీపంలో బోరింగులు ఎక్కువగా లేవు. ఉన్న ఒక్క బోరింగు వద్ద బకెట్లను వరుసగా పెట్టి గంటల తరబడి వేచి ఉంటూ అవస్థలు పడ్డారు. తాగునీటి సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నా సరైన సరఫరా లేకపోవడంతో భక్తులు…
Exhibits consisted of Ikebana made from recycled and reused materials on various themes like current affairs, binary world of computers and awareness generating themes of keeping the beaches clean Published Date – 21 February 2024, 11:15 PM The event was inaugurated by its chief guest Consul-General of Japan in Chennai, Taga Masayuki. — Photo: Surya Sridhar By Pinaki Gakhar Hyderabad: A vibrant Ikebana exhibition titled ‘Ecobana’, showcasing the talent of 30 children and young adults across the twin cities was held in Hyderabad on Wednesday. The exhibition followed a workshop conducted earlier by Ohryu Rekha Reddy,…
యాసంగిలో తగ్గిన సాగు విస్తీర్ణం నెర్రెలు బారుతున్న పొలాలు ఎండిన పంటలు పశువుల పాలు ఆందోళన చెందుతున్న రైతన్నలు తాగునీటికీ కష్టమంటున్న అధికారులు మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్‌లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.. జూరాల, కోయిల్‌సాగర్‌తోపాటు ఇ తర జలశయాల్లో ఉన్న కొద్ది పాటి నీటిని తాగునీటి కోసం రిజర్వు చేసే పరిస్థితులు రావడంతో పంటలు చేతికొచ్చే పరిస్థితి కానరావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు జీవనది అయిన కృష్ణమ్మ ఇటు జూరాల, శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో వేగంగా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి.. ఈసా రి ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్…
The self-cooking station operates with a touch-responsive screen that displays step-by-step instructions for preparing programmed dishes, focusing primarily on rice and noodle items Published Date – 21 February 2024, 11:18 PM The station produces specialities and also allows guests to customise flavours. — Photo: Anand Dharmana Hyderabad: The culinary scene in Hyderabad has just got an upgrade with the city’s first-ever self-cooking station introduced by 63 Degrees, which was recently opened at Gachibowli. This fully-automated WOK machine is poised to turn anyone with basic cooking knowledge into a culinary maestro. The self-cooking station operates with a…
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గర జాతీయ రహదారి-44పై ఇవాళ(బుధవారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు. ఎస్ఐ వెంకట రమణ తన కూతురు, అల్లుడితో కలిసి హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురు అనూష తీవ్ర గాయాలయ్యాయి. అనూషను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: పారాసిటమాల్ తో కాలేయానికి ప్రమాదం Source link
నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు. February 22, 2024 / 02:35 AM IST నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసంగి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు. ఫలితంగా కృష్ణానది నీటి ఆధారంగా నిర్మించిన మహాత్మాగాంధీ కల్వకు ర్తి ఎత్తిపోతల పథకంపై ప్రభావం పడింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో రైతన్నలు సాగు చేస్తున్నారు. గత సీజన్‌లో జిల్లాలో 3,12,096 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు చేశారు. ఈ సీజన్‌లో రై తులు నీటి లభ్యత దృష్ట్యా…