Emphasising that the dialogue was the only way to address concerns, he said on Wednesday that farmers were the nation’s ‘Annadatas’. Published Date – 22 February 2024, 09:35 AM Photo: IANS New Delhi: Union Minister Anurag Thakur has said the Centre was always ready for talks with the farmers. Emphasising that the dialogue was the only way to address concerns, he said on Wednesday that farmers were the nation’s ‘Annadatas’. “Earlier also we were ready for discussions, still we are ready and in the future also we will be ready. We don’t have any problem, they…
Author: Telanganapress
బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట బుధవారం రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. గోవాలోని ఓ స్టార్ హోటల్లో పంజాబీ అలాగే సింధి పద్ధతిలో ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఈ సార్ట్ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) The post పెళ్లి పీటలపై రకుల్- జాకీ జంట..!! appeared first on tnewstelugu.com. Source link
Cyber Crime | బంజారాహిల్స్, ఫిబ్రవరి 21: గూగుల్ టాస్క్‌లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్‌కు ఈ నెల 15న గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా పరిచయమయ్యారు. టెలిగ్రామ్‌లో కొన్ని టాస్క్‌లు పూర్తిచేస్తే.. డబ్బులు సంపాదించవచ్చని నరేశ్‌ను నమ్మించారు. అలెగ్జాండ్రా పేరుతో టెలిగ్రామ్‌లో చాటింగ్ చేస్తూ.. కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. ప్రారంభంలో కొన్ని డబ్బులు డిపాజిట్ చేయడం, టాస్కులు పూర్తిచేసిన వెంటనే కొంత డబ్బు తిరిగి ఇవ్వడంతో.. బాధితుడు ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయడం ప్రారంభించాడు. మూడు రోజుల్లో సుమారు రూ.81 వేలు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత దుండగులు మరో మూడున్నర లక్షలు పంపించాలని, లేకుంటే ఇప్పటి వరకు పంపిన డబ్బులు మొత్తం పోతాయంటూ బెదిరించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన నరేశ్…
In many areas, power supply is disrupted mostly in the evenings, with the power cuts stretching for four to five hours Updated On – 21 February 2024, 11:01 PM A parched paddy field in Siddipet. It has been just over a month since paddy transplantation, and with another 60-80 days left for harvest, there are apprehensions over the impact of power cuts. Siddipet: Is round the clock power supply for farmers slowly becoming a thing of the past in Telangana? Farmers in different districts across the State are complaining that even during the crucial Yasangi season,…
మాటల సీఎం..చేతల్లో సీఎం కాదని మరోసారి రుజువు చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీనే వేతనాలు వేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కొత్త సర్కార్ కొలువదీరి మూడు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షాలనే మారింది. లైబ్రేరియన్లు దగ్గరి నుంచి నిరుద్యోగుల వరకు సకాలంలో వేతనాలు అందక ఇన్నో ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒత్తిళ్లు, విన్నపాలతో ప్రభుత్వం బుధవారం కొన్ని జిల్లాల్లో వేతనాలు విడుదల చేసింది. మూడు జిల్లాల్లోని ఉద్యోగులకు వేతనాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. టెస్కో ఇవ్వాల్సిన యూనిఫాం వస్త్రం కొనుగోలు అడ్వాన్సులు మళ్లీ డిసెంబర్ నెల వేతనాలు ఎలాగోలా సరిపెట్టేశారు. పోలీస్ శాఖలో ఈనెల 14,15 తేదీల్లో వేతనాలు అందజేశారు. హెల్త్…
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందు వరకు ఫామ్‌లేమితో ఇబ్బంది పడ్డ గిల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టెక్నిక్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న గిల్..అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. February 22, 2024 / 08:39 AM IST మన పేసర్లది అద్భుత ప్రదర్శన మీడియాతో శుభ్‌మన్ గిల్ టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందు వరకు ఫామ్‌లేమితో ఇబ్బంది పడ్డ గిల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టెక్నిక్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న గిల్..అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. వైజాగ్ టెస్టులో సెంచరీతో టచ్‌లోకి వచ్చిన గిల్ రాజ్‌కోట్ పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా తనపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేశాడు. శుక్రవారం నుంచి రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో గిల్ మీడియాతో మాట్లాడాడు.…
Leaders of the ruling party could indulge in more such incidents intimidating the opposition, said BRS leaders Published Date – 21 February 2024, 10:45 PM Leaders of the ruling party could indulge in more such incidents intimidating the opposition, said BRS leaders Hyderabad: BRS leaders on Wednesday sought strict vigil with adequate deployments in the problematic areas identified in the State during the ensuing parliamentary elections. Former MLC Madireddy Srinivas Reddy and party official spokesman Kethireddy Vasudev Reddy represented the BRS at a meeting organised with leaders of recognized political parties by the State Election Commission…
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని బుధవారం తేలిపోయింది. February 22, 2024 / 07:27 AM IST మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం పిలుపు CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని బుధవారం తేలిపోయింది. కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే వంశీచందర్‌రెడ్డికి 50 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించాలని రేవంత్‌రెడ్డి…
Agriculture Minister Tummala Nageswara Rao directed the officials to submit a detailed project report (DPR) engaging expert consultants for developing Khammam Fort as a tourist attraction Updated On – 21 February 2024, 10:56 PM A view of the renovated Zafar well at Khammam Fort on Wednesday. Khammam: After renovation of ‘Zafar well’, a stepwell at Khammam Fort, measures were being taken for the development of infrastructure facilities at the fort. Agriculture Minister Tummala Nageswara Rao directed the officials to submit a detailed project report (DPR) engaging expert consultants for developing Khammam Fort as a tourist attraction.…
ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ సహా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు,పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 9.80.000మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి కూడా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 18న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. 5లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి:…