With just 11 TMC remaining in the Sripada Yellampalli project coupled with release of water from the Annaram and Sundilla barrages of Kaleshwaram Lift Irrigation Scheme due to alleged leakages, the situation is only getting worse Updated On – 20 February 2024, 11:07 PM Representational Image Hyderabad: An unprecedented water crisis is looming large over Hyderabad and a few other districts in the State as summer approaches. The State government is yet to unveil a contingency plan to tide over the potential crisis. With just 11 TMC remaining in the Sripada Yellampalli project coupled with release…
Author: Telanganapress
Zombie deer disease | ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. February 21, 2024 / 08:15 AM IST మానవులకూ సోకే ప్రమాదం కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. ‘జాంబీ డీర్ డిసీజ్’ వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు ‘క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్’. ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు ఏదైనా మెదడువాపు లాంటి తీవ్రమైన సమస్యలతో చనిపోతుంది. ఇప్పుడీ ఇన్ఫెక్షన్ అమెరికాలోని జింకల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగు చూడడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింకలు,…
Commissioner of Police Sunil Dutt told Stipendiary Cadet Trainee Police Constables who were going for nine-month training to focus on learning every aspect thoroughly so as to perform duties at field level effectively Published Date – 20 February 2024, 11:10 PM Khammam CP Sunil Dutt handed over ID cards and kits to SCTPCs going to training centres. Khammam: Commissioner of Police Sunil Dutt told Stipendiary Cadet Trainee Police Constables (SCTPCs) who were going for nine-month training to focus on learning every aspect thoroughly so as to perform duties at field level effectively. As many 158 Civil/AR…
యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా వివిధ గ్రామాల ప్రజలు ఓకే పర్యావరణ సమతుల్యతను పాటిస్తాం : టీఎస్ జెన్‌కో డైరెక్టర్ అజయ్ దామరచర్ల, ఫిబ్రవరి 20 : దామరచర్ల మండలంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.34వేల కోట్లతో 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పర్యావరణ అనుమతి కోసం మంగళవారం అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు పరిసర గ్రామస్తులు, నాయకులు పాల్గొని అనుకూలంగా ఆమోదం తెలిపారు. మండలంలో గత ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం జూన్ 29, 2017లో అన్ని రకాల అనుమతులు తీసుకున్నది. పనులు కూడా దాదాపు పూర్తికావస్తున్నాయి. రెండు యూనిట్లు అందుబాటులోకి రానున్న క్రమంలో విశాఖ, ముంబైకి చెందిన ఎన్జీఓలు పర్యావరణ అనుమతి రద్దు చేయాలని ఎన్జీటీలో కేసులు వేశారు. ఎన్జీటీ…
Telugu Titans skipper Pawan Sehrawat was the top performer of the game with 14 raid points, while U Mumba’s Amirmohammad Zafardanesh finished with 11 points. Published Date – 20 February 2024, 11:16 PM Picture: Telugu Titans Panchkula: U Mumba and Telugu Titans ended their Season 10 campaigns on a thrilling note as they shared points in a gripping 45-45 draw in the Pro Kabaddi League match at the Tau Devilal indoor stadium here on Tuesday. Telugu Titans skipper Pawan Sehrawat was the top performer of the game with 14 raid points, while U Mumba’s Amirmohammad Zafardanesh…
మెట్‌పల్లి, ఫిబ్రవరి 20 : పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ సారి దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు క్రయ, విక్రయాలు జోరుగా సాగుతుండగా, మంగళవారం క్వింటాల్‌కు గరిష్ఠంగా 13,555 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కు ఈ ధర పలుకడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి కాగా, కనిష్ఠంగా 4,012 వచ్చింది. పసుపు గోళ (మండ) క్వింటాల్‌కు గరిష్ఠంగా 11,111, కనిష్ఠంగా 5,012, పసుపు చూర క్వింటాల్‌కు గరిష్ఠంగా 12వేలు, కనిష్ఠంగా 7,111 పలికింది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 1601 క్వింటాళ్ల పసుపు క్రయ, విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. Source link
The eight persons were accused of physically assaulting 20 youngsters, including females, by locking them up in a room and subjecting them to physical torture on February 14 Published Date – 20 February 2024, 11:19 PM Representational Image Hyderabad: As many as eight employees belonging to the Long Drive Cars Company have been arrested by the Medipally police on charges of forcefully confining and thrashing ex-employees. The eight persons were accused of physically assaulting 20 youngsters, including females, by locking them up in a room and subjecting them to physical torture on February 14. According to…
ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను బుధవారం వెల్లడిస్తామని తెలిపారు. February 21, 2024 / 05:13 AM IST 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 100 శాతం సిలబస్‌కు ప్రశ్నలు దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఎప్‌సెట్ కన్వీనర్ డీన్‌కుమార్ హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను బుధవారం వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రొఫెసర్ డీన్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ రెండింటికి రాసే వారు ఒకేసారి దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ సారి ఎప్‌సెట్ పరీక్షను వందశాతం సిలబస్‌కు…
Saroornagar police have arrested a man on charges of marrying and cheating women posing as a lawyer practicing in the High Court Published Date – 20 February 2024, 11:21 PM Representational Image Hyderabad: The Saroornagar police have arrested a man on charges of marrying and cheating women posing as a lawyer practicing in the High Court. The victims recently approached police following which a case was registered against the suspect, Amarender. Police sources said Amarender subjected his first wife to severe mental anguish and tricked many women by making them believe that he was the son…
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. February 21, 2024 / 03:58 AM IST భద్రాచలం, ఫిబ్రవరి 20 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 సాయంత్రం సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ, 23న సహస్ర కలశవాహనం, 24న సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య కల్యాణం 22న ఉంటుందని, 23, 24న నిలిపివేసి.. మళ్లీ 25న యథావిధిగా నిత్య కల్యాణం పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు. Source link