Author: Telanganapress

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమ బాబుకు అకాయ్ గా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ జంటకు ఇప్పటికే ఓ పాప వామిక ఉన్న సంగతి తెలిసిందే. బాబు పుట్టడంతో విరాట్ అనుష్క జంటకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మేం ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్ ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోకి ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. మా గోప్యతను గౌరవించండి అంటూ విరాట్ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమయ్యారు. ఇది కూడా చదవండి: శరీరంలో విటమిన్ ఏ లోపిస్తే ఈ సమస్యలు తప్పవు..!! Source link

Read More

ఎలక్ట్రానిక్‌ వస్తువులపై విమానాశ్రయంలో విధింపు హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికులు విదేశాల నుంచి తీసుకొచ్చే విలువైన వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ చార్జీల్లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఐ పాడ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల విలువ రూ.50 వేలు దాటితే ఇకపై 38.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగరెట్‌ ప్యాకెట్లపై 100 స్టిక్స్‌ కంటే తక్కువ ఉంటే సుంకం లేదని.. అంతకుమించితే 110 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే లిక్కర్‌, ఆల్కహాల్‌, వైన్‌లకు 2 లీటర్ల వరకు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదని, కానీ అంతకు మించి ఉంటే 165 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అన్ని సైజుల టీవీలపైనా 38.5 శాతం, 1,000 గ్రాముల కంటే అధిక బరువు కలిగిన బంగారు ఆభరణాలపై 44 శాతం చెల్లించాలి. Source link

Read More

Nearly three-fourths of the cultivable area in the State was covered under two or three major crops because of the policies that promoted selective crops, said Tummala Published Date – 20 February 2024, 11:13 PM Nearly three-fourths of the cultivable area in the State was covered under two or three major crops because of the policies that promoted selective crops, said Tummala Hyderabad: Agriculture and Marketing Minister Tummala Nageswara Rao said on Tuesday that the government was working in the direction of ensuring remunerative price for all the crops raised in the State. In an official…

Read More

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షల ను నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్‌ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘‘2025-26 అకడమిక్‌ సెషన్‌ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నాం. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది’’ అని…

Read More

Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు. February 20, 2024 / 09:50 PM IST Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు 99 గ్రాముల మిశ్రమ బంగారం, 4.170 కిలో మిశ్రమ వెండి కానుకగా సమర్పించినట్లు తెలిపారు. 397 అమెరికన్‌ డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్‌, 70 ఆస్ట్రేలియా డాలర్స్‌, కువైట్ 20 దినార్, ఐదు ఇంగ్లండ్‌ పౌండ్స్, 15 యూరోస్, ఒకటి మలేసియా రింగిట్స్, 50 న్యూజిలాండ్ డాలర్స్, 10 నేపాల్ రూపీస్, ఐదు ఖతార్‌ రియల్స్, హుండీల్లో కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వివరించారు. సొత్తును ఆలయ ఖాతాల్లో జమ…

Read More

On Tuesday, the Jeedimetla police successfully cracked the case involving the murder of 45-year-old Yasin Baig, who was fatally attacked on February 9 in Subhash Nagar, Jeedimetla. Updated On – 20 February 2024, 10:13 PM Representational Image Hyderabad: The Jeedimetla police have solved the murder case of 45-year-old individual and arrested one person in connection with the murder on Tuesday. The victim, Yasin Baig was killed on February 9 at Subhash Nagar, Jeedimetla, The police arrested Pheku Khan (35), from Quthbullapur for Yasin’s murder. Police said Yasin Baig and Pheku Khan, who were under the influence…

Read More

మనం రోజూ తినే అనేక ఆహారాలలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. వాటిలో మనకు ప్రతిదీ అవసరం. వీటి లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ప్రస్తుతం ఈ కథనంలో మనం విటమిన్ ఎ లోపాన్ని ఎదుర్కొంటే మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. రేచీకటి:అస్పష్టమైన చూపు లేదా అస్పష్టమైన దృష్టి ఉన్నవారికి విటమిన్ ఎ లోపం ఉండవచ్చు. దీనిని వైద్య భాషలో నిక్టాలోపియా అంటారు. మసక వెలుతురులో కూడా వారు చూడలేరు. చర్మం చాలా గరుకుగా ఉండటం:మనమందరం మన చర్మాన్ని తాజాగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటాము. కానీ విటమిన్ ఎ కంటెంట్ లేకపోవడం ఉంటే, మా చర్మం విరుద్దంగా ఏర్పడుతుంది. దీని అర్థం చర్మం పొడిగా, గరుకుగా, పొరలుగా మారుతుంది. కొందరు వ్యక్తులు చర్మంపై చెల్లాచెదురుగా నోడ్యూల్స్‌ను ఉంటాయి. గాయం త్వరగా మానదు:విటమిన్ ఎ…

Read More

Yamaha | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్’ సుమారు మూడు లక్షల రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రీడ్, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రీడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. February 20, 2024 / 09:58 PM IST Yamaha | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్’ సుమారు మూడు లక్షల రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రీడ్, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రీడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి 2024 జనవరి నాలుగో తేదీ మధ్య తయారైన స్కూటర్లు రీకాల్ చేస్తున్నామని తెలిపింది. రెండు 125సీసీ స్కూటర్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్‌లో సమస్య తలెత్తడమే దీనికి కారణమని తెలిపింది. కస్టమర్లకు ఉచితంగా ఈ విడి భాగాలను రీ ప్లేస్ చేస్తామని వెల్లడించింది. కస్టమర్లు ఇండియా యమహా మోటార్ వెబ్ సైట్ లోకి వెళ్లి…

Read More

Kohli took to Instagram to share the news of the birth of their baby boy Akaay Updated On – 20 February 2024, 09:11 PM File Photo Hyderabad: Indian star cricketer Virat Kohli on Tuesday announced birth of his second child with Anushka Sharma. Kohli took to Instagram to share the news of the birth of their baby boy Akaay. “With abundant happiness and our hearts full of love, we are pleased to inform everyone that on 15th February. we welcomed our baby boy Akaay / 31414 & Vamika’s little brother into this world! We seek your…

Read More

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- 17వ సీజన్‌ వచ్చే నెలలో మొదలవుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే.. తేదీ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ ఏడాది దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను రెండు దఫాలుగా జరిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రారంభ తేదీ ఇంకా వెలువడలేదు. తాజాగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఈ టోర్నీ ప్రారంభమయ్యే తేదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 22 నుంచి 17వ సీజన్‌ను చెన్నై వేదికగా మొదలుపెట్టనున్నట్టు ధుమాల్‌ తెలిపారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ -17ను ఆరంభించాలని మేం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అరుణ్‌ ధుమాల్‌. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలతోనే సమన్వయం చేసుకుంటున్నామన్నారు. టోర్నీలో కొంత షెడ్యూల్‌ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు మొత్తం భారత్‌లోనే జరుగుతాయన్నారు. ఇది కూడా చదవండి:పది, ఇంటర్‌ బోర్డు…

Read More