Punjab farmers to renew efforts to breach barricades at Haryana border, aiming to reach Delhi for demands. Published Date – 14 February 2024, 09:19 AM Chandigarh: Security personnel fired some tear gas shells on farmers Wednesday morning at the Shambhu border near Ambala as the peasants gathered there to resume their ‘Dilli Chalo’ protest, the agitators claimed. The protesting farmers from Punjab plan to make a fresh attempt to break past the multiple layers of barricades at the border with Haryana in attempt to march to Delhi to press for various demands. The Haryana security personnel…
Author: Telanganapress
Gold price | గడిచిన వారం రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్వల్పంగా మాత్రమే ఈ తగ్గుదల ఉంది. అదే ట్రెండ్ రాష్ట్రంలోనూ కనబడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.62,380 పలుకుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.57,590గా ఉన్నది. February 14, 2024 / 08:46 AM IST Gold price: గడిచిన వారం రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్వల్పంగా మాత్రమే ఈ తగ్గుదల ఉంది. అదే ట్రెండ్ రాష్ట్రంలోనూ కనబడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.62,380 పలుకుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.57,590గా ఉన్నది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారంపై కేవలం…
Apoorva Rao, who was earlier posted as SP, CID, is a 2014 batch IPS officer from Hyderabad and previously worked as SP of Wanaparthi, Gadwal and Nalgonda districts Published Date – 13 February 2024, 11:00 PM Senior IPS officer Apoorva Rao takes over as new Joint Director of TSRTC Hyderabad: Senior IPS officer K Apoorva Rao took charge as the new Joint Director of Telangana State Road Transport Corporation (TSRTC) at Bus Bhavan on Tuesday. Apoorva Rao, who was earlier posted as SP, CID, is a 2014 batch IPS officer from Hyderabad and previously worked as…
Crime news | వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్‌లు, ఇతర మొబైల్స్ అపహరించడమే. February 14, 2024 / 08:08 AM IST అహ్మదాబాద్, ఫిబ్రవరి 13: వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్‌లు, ఇతర మొబైల్స్ అపహరించడమే. దానికి వారికి అనుభవం లేకపోయినా ఫర్వాలేదంటూ ముఠాను నడుపుతున్న నిర్వాహకులే 45 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఇలాంటి ముఠా గుట్టును రట్టు చేశారు. అహ్మదాబాద్ సిటీ క్రైం పోలీసులు. అవినాశ్ మహతో, శ్యాం కుర్మి అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 58 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అవినాశ్ సోదరుడు…
Bandi Sanjay, who is a member of the parliament should talk carefully and people would disbelieve him if he made such statements, said Vinod Kumar Published Date – 13 February 2024, 11:05 PM BRS leader and former MP B Vinod Kumar addressing press conference in Karimnagar on Tuesday. Karimnagar: BRS leader and former MP B Vinod Kumar advised the BJP national general secretary and Karimnagar MP Bandi Sanjay Kumar not to make irresponsible statements on Medigadda project. If Sanjay Kumar knew facts, he should prove them. Vinod Kumar made these comments while reacting to BJP MP’s…
Rajya Sabha | రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఒకటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు దక్కనున్నది. February 14, 2024 / 07:17 AM IST మూడింటిలో 2 కాంగ్రెస్‌కు, 1 బీఆర్‌ఎస్‌కు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఒకటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు దక్కనున్నది. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బుధవారం ప్రకటించే చాన్స్ ఉన్నది. ఈ…
The offenders escaped when chased by the Osmania University students Published Date – 13 February 2024, 11:09 PM The offenders escaped when chased by the Osmania University students Hyderabad: Two persons snatched away a gold chain from a woman at Osmania University campus on Tuesday evening. The victim who is a resident of DD colony had come to the oxygen park located in the campus along with her daughter for a walk when the miscreants flicked away the gold chain. The offenders escaped when chased by the university students. On information, the police reached the spot…
దువుల తల్లి సరస్వతి దేవీ జన్మతిథి పంచమి పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. February 14, 2024 / 06:15 AM IST ఆలయాల్లో ప్రత్యేక పూజలు మండపాల్లో పెళ్లిళ్ల సందడి సుభాష్‌నగర్, ఫిబ్రవరి 13: చదువుల తల్లి సరస్వతి దేవీ జన్మతిథి పంచమి పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటగల్లి మార్కండేయ మందిరం, సరస్వతి శిశుమందిర్, న్యాల్‌కల్‌రోడ్ లలితాదేవి ఆశ్రమాలయం, భవానీనగర్ తుల్జాభవానీ… తదితర దేవీ ఆలయాలు ముస్తాబయ్యాయి. వసంత పంచమి విశిష్టత.. సరస్వతీదేవిని మాఘ పంచమి రోజు శ్రీపంచమి పేరిట ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వసంతపంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానరాశులు అవుతారని ప్రతీతి. సరస్వతీమాత ఆరాధనతో వాక్‌శుద్ధి, జ్ఞానాభివృద్ధి, సత్‌బుద్ధి, మేథా సంపద, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ… తదితర శుభాలు కలిగి భవిష్యత్తులో…
Party sources said Rajasthan was on “top” in terms of choices for Sonia Gandhi even as some other state units made offers for her to file the nomination. Published Date – 13 February 2024, 11:10 PM New Delhi: Congress Parliamentary Party chairperson Sonia Gandhi will file her nomination papers for Rajya Sabha elections from Rajasthan on Wednesday, sources said. They said Sonia Gandhi is expected to reach Jaipur tomorrow morning to file her nomination. Sonia Gandhi, who was Congress president for almost 22 years between 1998 and 2022, is a five-time Lok Sabha MP. Sources said…
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్‌పోడ్‌లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించనున్నారు. February 14, 2024 / 05:18 AM IST 30 లక్ష్మీదేవరలతో గట్టమ్మ వరకు భారీ ర్యాలీ 101 బోనాలతో బైలెల్లనున్న ఆదివాసీ నాయక్‌పోడ్‌లు ములుగురూరల్, ఫిబ్రవరి 13 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్‌పోడ్‌లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించనున్నారు. జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి 30 లక్ష్మీదేవరలు నేడు ములుగు గట్టమ్మ తల్లి వద్దకు చేరుకోనున్నా యి. బుధవారం ఉదయం ఆదివాసీ నాయక్‌పోడ్ పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఆలయాన్ని శుద్ధి చేసి మామిడి తోరణాలు, బంతి పూలతో అలంకరించనున్నారు.…