Donald Murmu scored two goals in 27th and 41st minutes of the game to guide OK Sporting to a 4-0 victory over Reeds FC in the Telangana Football Association’s C Division Football match Published Date – 13 February 2024, 11:12 PM Donald Murmu scored two goals in 27th and 41st minutes of the game to guide OK Sporting to a 4-0 victory over Reeds FC in the Telangana Football Association’s C Division Football match Hyderabad: Donald Murmu scored two goals in 27th and 41st minutes of the game to guide OK Sporting to a 4-0 victory…
Author: Telanganapress
వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వేసిన పంటలు సాగు నీరు అందక ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. February 14, 2024 / 04:16 AM IST తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా ఇల్లంతకుంట, ఫిబ్రవరి 13: వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వేసిన పంటలు సాగు నీరు అందక ఎండుతున్నాయని…
There is a high probability that a La Nina, which is associated with strong monsoons, above average rains and colder rains, will replace the El Nino by July, bringing much needed above average rainfall across the country Published Date – 13 February 2024, 11:19 PM There is a high probability that La Nina, associated with strong monsoons, will replace El Nino by July, say experts. Hyderabad: Meteorological experts are forecasting a promising monsoon season for 2024, with a high probability of above-normal rainfall not only in Telangana but across the Country. There is a high probability…
బెంగళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సయ్యద్ షఫీ అనే 28 ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా కనిపించాడు. స్కూటర్ పై ప్రయాణిస్తున్న అతడిని పోలీసులు ఆపారు.ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు తీసేసుకున్నాడు.దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు. ఇంతలోనే ఆ స్కూటరిస్టు తన బండి తాళాలు తిరిగి తీసుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. తాను హెల్మెట్ పెట్టుకుని రావడం మర్చిపోయానని, హాస్పిటల్ కు వెళుతున్నానని, తననెందుకు ఆపుతున్నారని షఫీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని షూట్ చేస్తున్నహెడ్ కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.దీంతో పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు.విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడమే కాకుండా, శారీరకంగా…
ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రల్ని పోషించారు. ‘వ్యూహం’ ఈ నెల 23న, ‘శపథం’ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మంగళవారం ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలుంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసివేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఫిలిం మేకర్‌కు వాస్తవ ఘటనలను తన కోణంలో చూపించే అధికారం ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి మృతి నుంచి వై.యస్.జగన్ ప్రమాణ స్వీకారం వరకు ‘వ్యూహం’ కథ ఉంటుంది. జగన్…
This coffee haven introduces an innovative concept that blends the artistry of coffee with the magic of the alphabet Published Date – 13 February 2024, 11:30 PM The ambience at the coffee shop has been designed to provide a rustic atmosphere. — Photos: Anand Dharmana. Hyderabad: For those seeking a delightful twist in every sip of their coffee, ABC Beanery has unveiled its unique world of coffee wonders at Banjara Hills. This coffee haven introduces an innovative concept that blends the artistry of coffee with the magic of the alphabet. This coffee haven is the brainchild…
రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. ఈమధ్యే యానిమల్ మూవీతో మంచి హిట్ దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఓనెటిజన్ పెట్టిన కామెంట్ పై రష్మిక స్పందించింది. ఓకింత అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్, రష్మిక జంట నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. రాధికా, ఖుష్భు, ఊర్వశీ ప్రధానపాత్రల్లో నటించారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా స్క్ట్రిప్ రష్మికకు నచ్చలేదు..అయినా ఈ సినిమాకు సంతకం చేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్న ఏమోజీలను షేర్ చేశాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ ఎవరు చెప్పారు..స్క్రీప్ట్ నాకు నమ్మకం ఉంటేనే సినిమాలు చేస్తాను…
బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన సమీప బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడని ఆరోపిస్తున్నాడని, దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. February 14, 2024 / 02:11 AM IST దమ్ముంటే మేడిగడ్డ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పు? లేదంటే తప్పు మాట్లాడనని ఒప్పుకో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో ఏదేదో మాట్లాడుతున్నవ్ ఐదేళ్లలో నీవు చేసిందేమీ లేదు కరీంనగర్ సెగ్మెంట్‌లో ఐదు రూపాయలైనా ఖర్చుచేసినవా..? కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ధ్వజం కార్పొరేషన్, ఫిబ్రవరి13: బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీని ఓ మాజీ…
By selective presentation of figures, Sitharaman made a clumsy effort to paint a picture of contrast between UPA and NDA regimes Published Date – 13 February 2024, 11:45 PM Union Finance Minister Nirmala Sitharaman speaks in the Rajya Sabha during the Budget session of Parliament, in New Delhi, Saturday, Feb. 10, 2024. (PTI Photo) As the election season approaches, any issue concerning the nation has the potential to acquire political overtones. Management of the economy is no exception. No wonder that the ‘white paper’, presented by union Finance Minister Nirmala Sitharaman in Parliament recently, came across…
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే అమలులోకి తెచ్చింది. WFI సకాలంలో ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైనందున యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గత ఏడాది ఆగస్టులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను సస్పెండ్ చేసింది. ఫెడరేషన్‌లో కనీసం ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి ఉన్నందున, సస్పెన్షన్‌ను విధించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని క్రమశిక్షణా మండలి నిర్ణయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్‌ను మరింత సమీక్షించడానికి ఫిబ్రవరి 9న సమావేశమైంది. అన్ని అంశాలు, సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. డబ్ల్యుఎఫ్‌ఐ దాని అథ్లెట్ కమీషన్‌కి తిరిగి ఎన్నికను నిర్వహించవలసి ఉంటుంది. ఈ కమిషన్ కోసం అభ్యర్థులు క్రియాశీల క్రీడాకారులుగా ఉంటారు. అయితే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందిన అథ్లెట్లు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ ఎన్నికలు ట్రయల్స్ లేదా ఏదైనా సీనియర్…