Author: Telanganapress

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు. February 10, 2024 / 06:38 AM IST అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు PV Narasimha Rao | హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 ( స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో, నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు. అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు కూడా. ఆర్థికవేత్తగా, భూసంస్కరణలు చేపట్టిన సంఘసంస్కర్తగా, సాహితీవేత్తగా, తాత్వికుడిగా ఆయన అందరికీ సుపరిచితులే. పీవీ ఆలోచనల్లోని భావధార ఎంత లోతైనదో ఆయన చేసిన ప్రసంగాలను బట్టి తెలుసుకోవచ్చు. ఆయన నోటినుంచి వివిధ సందర్భాల్లో జాలువారిన మాటలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ భవిష్యత్తు తరాలకు అనుసరణీయమే. పీవీ మాట.. భవితకు బాట…

Read More

The unofficial results called by Geo News for 204 seats have shown the independent candidates, mostly backed by former PM Imran Khan, leading with 87 seats, followed by PML-N at 60 seats and PPP at 45 seats. Published Date – 9 February 2024, 09:27 PM Pakistan’s former Prime Minister Nawaz Sharif (C) and leader of the Pakistan Muslim League (PML) party, along with his younger brother and former prime minister Shehbaz Sharif (R) and his daughter Maryam Nawaz (L) speaks with supporters in Lahore on February 9, 2024, a day after Pakistan’s national elections. (Photo: AFP) …

Read More

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరేవింధంగా మనం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు దాస్యం వినయ భాస్కర్. దళిత బంధు కుడా ఇచ్చేలాగా కృషి చేయాలన్నారు. హనుమకొండలోని బాలసముద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు, ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన వినయ భాస్కర్.. ఇప్పుడున్న ప్రభుత్వం పేదల గురించే అలోచించచే ప్రభుత్వం కాదు. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రభుత్వం, ఇక నుంచి గుడిసె వాసుల జోలికి వెళ్లిన, చిరు వ్యాపారుల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ ఉరికునేది లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి మా కార్యకర్తలను వేధించడం జరుగుతోందన్నారు దాస్యం వినయ భాస్కర్. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మనకు రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయ్ ఎవరు…

Read More

టీమ్‌ఇండియా విరాట్‌కోహ్లీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశానని దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలీయర్స్‌ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు బ్రాండ్‌ అంబాసీడర్‌గా కొనసాగుతున్న డివిలీయర్స్‌ శుక్రవారం కోహ్లీ విషయమై స్పందిస్తూ ‘కుటుంబానికి తొలి ప్రాధాన్యం, ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చాను. February 10, 2024 / 05:32 AM IST జొహాన్నెస్‌బర్గ్‌: టీమ్‌ఇండియా విరాట్‌కోహ్లీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశానని దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలీయర్స్‌ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు బ్రాండ్‌ అంబాసీడర్‌గా కొనసాగుతున్న డివిలీయర్స్‌ శుక్రవారం కోహ్లీ విషయమై స్పందిస్తూ ‘కుటుంబానికి తొలి ప్రాధాన్యం, ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చాను. కానీ అదే సమయంలో కోహ్లీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించి తప్పు చేశాను. విరాట్‌కు అతని కుటుంబానికి ఏదీ నచ్చితే అది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు’ అని అన్నాడు. అనుష్క రెండో…

Read More

A total of 72, 6837 candidates have been admitted to the general ranking list, which has been made available on the Commission’s website Updated On – 9 February 2024, 09:38 PM Hyderabad: The Telangana State Public Service Commission (TSPSC) on Friday released the general ranking list for recruitment to 8180 Group – IV vacancies. A total of 72, 6837 candidates have been admitted to the general ranking list, which has been made available on the Commission’s website www.tspsc.gov.in. Candidates were admitted to the list on the basis of the merit secured in the written recruitment examination…

Read More

రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై  మాజీ మంత్రి , ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌తిప‌క్షంపై ఇష్ట‌మొచ్చిన ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. వ్యంగ్యం ఎక్కువైంది.. వ్య‌వ‌హారం త‌క్కువైందంటూ రేవంత్‌కు హ‌రీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడారు. చాలా చిన్న వ‌య‌సులో సీఎం కావ‌డం త‌న అదృష్ట‌మ‌ని రేవంత్ అన్నారు. కాబ‌ట్టి వ్యంగ్యం త‌గ్గించుకోని, వ్య‌వ‌హారం మీద దృష్టి సారించాల‌ని సూచిస్తున్నాను. మీ మాట‌ల్లో వ్యంగ్యం ఎక్కువైంది. వ్య‌వ‌హారం త‌క్కువైంది. చ‌క్క‌గా మాట్లాడితే త‌ప్ప‌కుండా స‌హ‌క‌రిస్తాం అని హ‌రీశ్‌రావు చెప్పారు. ఈ రోజు గొప్పదినం. పీవీకి భార‌త‌ర‌త్న అవార్డు ఇవ్వ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏక‌గ్రీవ తీర్మానం చేసి పంపిస్తే.. ఈ రోజు కేంద్రం వారికి భార‌త‌ర‌త్న ఇచ్చినందుకు ఈ స‌భ‌లో ఏగ‌క్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు…

Read More

పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది. February 10, 2024 / 04:35 AM IST ఓటర్ల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించరాదు తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు సంచలన తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు కొచ్చి, ఫిబ్రవరి 9: పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీ లేదా రాజకీయ కూటమి నుండి ఎన్నికైన అభ్యర్థి ఆ పార్టీ లేదా కూటమికి వ్యతిరేకంగా తన వైఖరిని మార్చుకోకూడదని స్పష్టం చేసింది. తన…

Read More

On Friday, the School Education department issued a notification for the selection of teaching staff to serve in the State Council of Educational Research and Training on a deputation basis. Published Date – 9 February 2024, 10:19 PM File Photo Hyderabad: The School Education department on Friday issued notification for selection of teaching staff to work in the State Council of Educational Research and Training on a deputation basis. A total of 28 positions including three each in Mathematics, Physical Science, Biological Science, Social Studies, Telugu, English and ICT, two in Urdu, and one each in…

Read More

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ నోటిఫికేష‌న్‌ షెడ్యూల్ విడుద‌లైంది. దీనికి సంబందించి ఈ నెల 28న నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు లాసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మీ తెలిపారు. మార్చి 1 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 15. లేట్ ఫీజుతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన కంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మూడేండ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ఐదేండ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రాత ప‌రీక్ష  నిర్వ‌హించ‌నున్నారు. ఇది కూడా చదవండి:గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ Source link

Read More

నేవీ రాడార్‌ సిగ్నల్‌ సెంటర్‌ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్బతినే అవకాశం ఉన్నది. February 10, 2024 / 03:35 AM IST ప్రజల వినతులను బేఖాతరు చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ పూడూరు, ఫిబ్రవరి 8: నేవీ రాడార్‌ సిగ్నల్‌ సెంటర్‌ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్బతినే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ లక్షల్లో ఉన్న ఆయుర్వేద మొక్కలు, జంతువులు, పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్‌ సిగ్నల్‌ సెంటర్‌ ఏర్పాటు వద్దంటూ అటవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో…

Read More