Author: Telanganapress

Vishwak Sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం గామి (Gaami). అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్నఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. February 9, 2024 / 10:15 AM IST Vishwak Sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం గామి (Gaami). అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ మూవీని విద్యాధర్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సిని మా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. గామి వరల్డ్‌ వైడ్‌గా మార్చి 8న విడుదల కానుంది. ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా…

Read More

His arrival would ring the alarm bells for the opposition Grand Alliance or ‘Mahagathbandhan’ in Bihar. Published Date – 9 February 2024, 09:05 AM File photo Patna: Ahead of the Lok Sabha election this year, the All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) Chief Asaduddin Owaisi is set for a two-day visit to the Muslim-dominated Kishanganj district in Bihar this month. His arrival would ring the alarm bells for the opposition Grand Alliance or ‘Mahagathbandhan’ in Bihar. Akhtarul Iman, the lone AIMIM MLA in Bihar and State party President, said that Owaisi will arrive in Kishanganj on February…

Read More

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ దారులు, ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. సమయానికి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే రెండు నెలలుగా జీతాలు అందక ఆశావర్కర్లు అల్లాడుతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టి రెండునెలలుగా తిప్పించుకుంటోంది సర్కార్. కేసీఆర్ హయాంలో ప్రతినెల రెండో తేదీనే వేతనాలు అందుకునే ఆశావర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రోడ్డుపై పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28వేల మంది ఆశావర్కర్లు సేవలు అందిస్తున్నారు. కేంద్ర పథకంలో భాగంగా వీరు నియమితులైనప్పటికీ రాష్ట్ర సర్కానర్ అన్ని పనులకు వీరినే పురమాయిస్తోంది. రెండు నెలలుగా జీతాల్లేవ్:వీరికి నెలకు చెల్లించే జీతం రూ. 9700మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత అంటే డిసెంబర్, జనవరి వేతనాలు వీరికి ఇప్పటి వరకు అందలేదు. వేతనాలు ఇవ్వండి అంటూ సంబంధితశాఖ మంత్రికి కమిషనర్, కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా అందించారు.…

Read More

Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur kaaram) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. థియేటర్లలో తన మ్యానరిజంతో మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించిన మహేశ్ బాబు ఇక ఓటీటీలో తన మేనియా ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు. February 9, 2024 / 09:12 AM IST Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu) ఇటీవలే గుంటూరు కారం (Guntur kaaram) సినిమాతో అభిమానులు, మూవీ లవర్స్‌కు హాయ్ చెప్పాడని తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హీరో మహేశ్ బాబు నుంచి అభిమానులు కోరుకున్న ఊరమాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడని టాక్‌,…

Read More

The proposals in this regard are expected to be discussed at a high-level defence ministry meeting next week. Published Date – 8 February 2024, 10:59 PM New Delhi : Seeking to push Make in India in defence along with meeting its immediate requirements, the Indian Navy is pushing proposals to equip the Kalvari submarines with torpedoes through both the indigenous and the buy global routes. The proposals in this regard are expected to be discussed at a high-level defence ministry meeting next week. Two of the Indian Navy’s proposals include buying 48 heavy-weight torpedoes through a…

Read More

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల ఊసే లేదు. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త సర్కార్ రాగానే పింఛన్ సొమ్మును నెలకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు చెల్లిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఖాతాల్లో పెంచిన సొమ్ముతోనే డబ్బులు పడతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తోంది. మెజార్టీ జిల్లాలో ఇంతవరకు పాత పింఛన్ కే దిక్కులేదు. కొత్త పింఛన్ సొమ్ముపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయే లేదోనని లబ్ధిదారులు బ్యాంకులు చట్టూ తిరిగి అలసిపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే ఇంకా రాలేదని సమాధానం చెప్పడంతో ఆవేదనకు లోనవుతున్నారు. ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో దారుణం..దళిత మహిళను…

Read More

కృష్ణానదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించడంతో తెలంగాణలో మరోసారి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 కింద భారత ప్రభుత్వం కేఆర్‌ఎంబీ పరిధిపై (ఎస్‌వో 2042 ఈ తేదీ 2021 జూలై 15) ఉత్తర్వులు జారీచేసింది. February 9, 2024 / 08:06 AM IST KRMB | కృష్ణానదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించడంతో తెలంగాణలో మరోసారి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 కింద భారత ప్రభుత్వం కేఆర్‌ఎంబీ పరిధిపై (ఎస్‌వో 2042 ఈ తేదీ 2021 జూలై 15) ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో కృష్ణానదిపై నిర్మించిన దాదాపుగా అన్ని అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల…

Read More

A pottery-making stall at the 45-day exhibition offers visitors a chance to craft personalised pieces for a mere Rs 100 Published Date – 8 February 2024, 11:00 PM Photos: Anand Dharmana Hyderabad: At a quaint stall within Hyderabad’s bustling Numaish, a diverse crowd, ranging from 6-year-olds to 60-year-olds, gather for pottery-making, eagerly anticipating their turn to join in. This year, amidst the vibrant cultural ensembles and lively market stalls, the exhibition unveils an interactive pottery-making attraction, inviting visitors to craft personalised pieces and take them home. Supported by the Khadi and Village Industries Commission (KVIC), the…

Read More

నేటి నుంచి పుస్తక ప్రియులకు పండగే. హైదరాబాద్ లోని తెలంగాణ కళాభారతిలో ఈనెల 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ వెల్లడించారు. గురువారం పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. పుస్తక మహోత్సవాన్ని మంత్రి జూపల్లి క్రుష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు. 10 నుంచి 18వ తేదీ వరకు సాహిత్య , సాంస్క్రుతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇది కూడా చదవండి: గురుకుల పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్…రిజల్ట్స్‌ లింక్‌ ఇదే..!! Source link

Read More

మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది. February 9, 2024 / 07:09 AM IST రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు 10, 11 తేదీల్లో ఉత్తర తెలంగాణలో వర్షాలు హైదరాబాద్‌లో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు Summer | హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది. రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజులపాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొన్నది. ఇదే నెల…

Read More