కోవిడ్ సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసే వెసులుబాటును కల్పించాయి. ఈ వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిన తర్వాత ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని తొలగిస్తున్నాయి. ఆఫీసులకు వచ్చి పని చేయాల్నిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్ కూడా వర్క్ ఫ్రం ఆఫీస్ రూల్స్ మరింత కఠినం చేసింది. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు టీసీఎస్ చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. వర్క్ ఫ్రం హోం ఆఫీసు కోసం ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి నెలాఖరు వరకు ఆఫీసుకు రావాలని తాజాగా డెడ్ లైన్ నిర్దేశించింది. ఇదే చివరి అవకాశం అని పేర్కొంది. ఒకవేళ ఆఫీసుకు రాకుంట తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఉద్యోగులను హెచ్చరించింది టీసీఎస్ . ఇది కూడా చదవండి: వన్ ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్..అమెజాన్‌లో బంపర్ సేల్..!! వర్క్…
Author: Telanganapress
TS to TG | టీఎస్ (తెలంగాణ స్టేట్) నుంచి టీజీ (తెలంగాణ)గా వాహనాల నంబర్ ప్లేట్లు మార్చే ప్రక్రియను రవాణాశాఖ అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ నంబర్ ప్లేట్ మార్పుపై కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు అధికారులు తెలిపారు. February 8, 2024 / 06:44 AM IST TS to TG | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ (తెలంగాణ స్టేట్) నుంచి టీజీ (తెలంగాణ)గా వాహనాల నంబర్ ప్లేట్లు మార్చే ప్రక్రియను రవాణాశాఖ అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ నంబర్ ప్లేట్ మార్పుపై కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు చేసిన సవరణను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై కేంద్రం సమాలోచనలు జరిపి గెజిట్ జారీచేయాల్సి ఉంటుంది. కేంద్రం గెజిట్ ఆధారంగా మళ్లీ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. అనంతరం…
Sometimes, out of desperation to escape heat, people also tend to consume water from unsafe sources, which triggers cholera, typhoid and infections like rotavirus, salmonella, shigella and diarrhoea Published Date – 7 February 2024, 11:33 PM As the mercury starts rising, people resort to different methods to cope with heat. — Photo: Surya Sridhar. Hyderabad: It’s only February and the mercury in Hyderabad has already started to rise, which is a major cause of concern for public health officials and also for general public not only in twin cities but also in the adjoining districts of…
పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ఇవాళ( బుధవాంర) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ సెషన్‌ను ప్రకటించింది. ఈ సెషన్ జనవరి 31 నుండి ఫిబ్రవరి 9 వరకు కొనసాగున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సెషన్‌ను ఫిబ్రవరి 10వ తేదీ శనివారం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014కి ముందు, ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరిస్తూ ప్రభుత్వ శ్వేతపత్రం ప్రవేశపెడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. శ్వేతపత్రాన్ని ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్థిక బిల్లు, బడ్జెట్ చర్చ, గ్రాంట్‌ల కోసం డిమాండ్ వంటి ప్రధాన అంశాలపై పార్లమెంటులో ఇంకా నిర్ణయం తీసుకోనందున , శ్వేతపత్రం సమర్పించాల్సి వున్నందున సెషన్ వ్యవధిని మరో రోజు పొడిగించడం అవసరమని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పార్లమెంటు…
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదించనున్నారు. February 8, 2024 / 05:47 AM IST రేపు ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం 10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదించనున్నారు. 10వ తేదీ శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను…
The wait of teaching job aspirants in Telangana for the mega District Selection Committee (DSC) notification is likely to get longer Published Date – 7 February 2024, 11:39 PM Representational Image Hyderabad: The wait of teaching job aspirants in Telangana for the mega District Selection Committee (DSC) notification, which was part of the assurance given by the Congress, a promise that was tom-tommed exhaustively during the Assembly elections, is likely to get longer. A mega DSC notification requires tackling knotty issues such as taking up transfers of teachers, promotions of existing teachers in government and local…
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ICAI CA ఫౌండేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 29.99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 1,37,153 మంది విద్యార్థులలో 41132 మంది విద్యార్థులు విజయం సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icai.nic.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెసుకోవచ్చు..అనంతరం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ICAI CA ఫౌండేషన్ 2023-24 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్‌ను నమోదు చేయాలి. పరీక్ష డిసెంబర్ 2023/జనవరి 2024లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దశలను ఫాలో అవ్వండి. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి: -ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org, caresults.icai.org లేదా icai.nic.inని సందర్శించండి. – దీని తర్వాత హోమ్‌పేజీలోకి వెళ్లండి. -ఇప్పుడు నౌలో అందుబాటులో ఉన్న ఫలితాల…
ప్రభుత్వ నిర్ణయాలనే అధికారాలు అమలు చేస్తరు. నిర్ణయాలు చేయటం ప్రభుత్వం బాధ్యత. అమలు చేసేది అధికారుల బాధ్యత. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమే అధికారుల పని. వారి సొంత నిర్ణయాలు అమలు చేయడం కుదరదు’. ఇదీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన మాట. February 8, 2024 / 04:23 AM IST మంత్రి ఉత్తమ్‌కు తెలియకుండానే ‘కృష్ణార్పణం’ మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ఈఎన్సీ కొడంగల్ లిఫ్టు సమీక్షపైనా ఉత్తమ్‌కు అందని సమాచారం ప్రచారానికి బలం చేకూర్చేలా కేంద్రం, ఈఎన్సీ తీరు మినిట్స్ వచ్చిన పది రోజులకు ఒప్పుకోబోమని సర్కారు లేఖ ఢిల్లీలో అంగీకారం తర్వాత 17 రోజులకు సీఎం ప్రెస్‌మీట్ అంతలోనే తెరపైకి మురళీధర్, వెంకటేశ్వర్ల రాజీనామాలు రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కుదుపు! ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు దిగింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్‌నుంచి తొలగించింది.…
AskLo, a WhatsApp-based platform, serves as a bridge, connecting low-wage earners with a plethora of job opportunities in their localities Updated On – 7 February 2024, 11:41 PM Preethi Mittal of AskLo. Hyderabad: In the bustling city life where managing household chores can be a task alongside a demanding job, Preeti Mittal faced the common challenge of coping when her support staff took some time off. Frustrated by the difficulty in finding replacements within her locality, Preeti realised the potential of digitalisation in solving this widespread issue. This revelation led to the rise of AskLo Community,…
చిన్న చిన్న విషయాల్లోనే నిజమైన ఆనందం ఉంటుంది. కానీ కొన్ని అలవాట్లు అలాంటి ఆనందాన్ని దూరం చేస్తాయి. మీరు జీవితంలో ఆనందంగా గడపాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం. 1. చిన్న విషయాలను పెద్దగా ఆలోచించడం: 5×5 నియమం అని ఒకటి ఉంది. 5 సంవత్సరాలలో ఏదైనా ముఖ్యమైనది కాకపోతే, దాని గురించి ఆలోచిస్తూ 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం వెచ్చించవద్దు అని దీని అర్థం.ప్రసంగం, సంఘటన లేదా ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. 2. ఇతరులతో పోల్చుకోవడం: చాలా మంది ఇతరులతో పోల్చుకుంటారు. అలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. ఇతరులకు మనకు మధ్య ఉన్న తేడాను గుర్తించుకుని..మన సంతోషాన్ని వెతుక్కునే విధంగా ఆలోచించడం చాలా ముఖ్యం. 3. భావోద్వేగాలను అణచివేయడం: మానసికంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ముఖ్యం. దాని కోసం మీ భావాలను పూర్తిగా అనుభవించండి. కానీ భావోద్వేగాలు మిమ్మల్ని నియంత్రించనివ్వవద్దు.ప్రియమైన వారితో ఓపెన్‌గా ఉండండి.…