Author: Telanganapress

On 24 December last year, Rahil Shakil, who was allegedly in an inebriated condition, rammed his car into a police barricade in front of Praja Bhavan, Somajiguda Published Date – 6 February 2024, 10:15 PM Hyderabad: The Hyderabad police issued a ‘Look out Circular,’ against former Bodhan MLA Aamir Shakil and his son Rahil Shakil and two others. All the airports, seaports and international border check posts were alerted by the police. On 24 December last year, Rahil Shakil, who was allegedly in an inebriated condition, rammed his car into a police barricade in front of…

Read More

దాదాపు 40 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.ఇవాళ(మంగళవారం) నిర్మల్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి పోలీస్‌ కాల్పుల ఘటనను యావత్‌ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. ఈ మారణకాండలో 250 మందికి పైగా ఆదివాసులు చనిపోయారు. గత చరిత్ర తెలియని ఇప్పటి కాంగ్రెస్‌ నేత, సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు ఆదివాసులను పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం గిరిజనుల ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో రేవంత్‌రెడ్డి సభ పెట్టారని ఆరోపించారు ఇంద్రకరణ్ రెడ్డి. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ…

Read More

SVCC37 | బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్‌లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. SVCC37గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ వైష్ణవి చైతన్య న్యూ లుక్ ఒకటి విడుదల చేశారని తెలిసిందే. February 6, 2024 / 10:10 PM IST SVCC37 | బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్‌లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. SVCC37గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya)‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ వైష్ణవి చైతన్య న్యూ లుక్ ఒకటి విడుదల చేశారని తెలిసిందే. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య ముస్లిం యువతిగా…

Read More

They trapped the couple waiting for a bus at Wyra bus stand offering a free ride in their car Published Date – 6 February 2024, 09:11 PM Representational Image Khammam: Police arrested five persons who robbed an elderly couple of money and jewellery under the limits of Tallada police station in the district on February 2. A statement from Wyra police on Tuesday informed that police seized one SUV, three tulas of gold ornament, two mobiles and gambling strikers after cracking the case within three days of registering the case. The accused Vankudoth Ketha Naik of…

Read More

అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలన్నారు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..ఉద్యోగ ఖాళీల వివరాలు స్పష్టం చేయడంతో పాటు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుంటుందని, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారని,…

Read More

Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్‌లోకి వెళ్లి అనవసరంగా పదేండ్లు వేస్ట్ చేశానని చిరంజీవి ఇంతకు ముందు కూడా బాధపడ్డాడు. February 6, 2024 / 08:39 PM IST Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్‌లోకి వెళ్లి అనవసరంగా పదేండ్లు వేస్ట్ చేశానని చిరంజీవి ఇంతకు ముందు కూడా బాధపడ్డాడు. తనకు ఎప్పుడూ సినిమాలు మాత్రమే సంతోషాన్ని ఇచ్చాయని.. అభిమానుల ఈలలు గోలల కోసం ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పాడు చిరు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా…

Read More

A sloth bear that created a flutter in Manakondur mandal headquarters on Tuesday, was captured by a Forest rescue team after it stayed on a tree for seven hours Updated On – 6 February 2024, 08:07 PM Forest staff and police personnel shifting sloth bear. Karimnagar: A sloth bear that created a flutter in Manakondur mandal headquarters on Tuesday, was captured by a Forest rescue team after it stayed on a tree for seven hours. According to local residents, the sloth bear was found on the top of a tree in the premises of a house…

Read More

భువనగిరిలో టెన్త్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించి వార్డెన్ శైలజను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబందించి జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ఇవాళ(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మంగ‌ళ‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న‌పై క‌విత ఆరా తీశారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌విత హాస్టల్‌ను ప‌రిశీలించిన తర్వాత ప్రభుత్వం క‌మిటీ వేస్తున్నట్లు ప్రకటన విడుద‌ల చేసింది. ఇద్దరు బాలిక‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై త‌మ‌ డిమాండ్‌కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అని క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా…

Read More

MLA Thalasani | నాలాల రీమోడలింగ్‌ పనులకు అడ్డంకిగా మారిన నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. February 6, 2024 / 08:06 PM IST అమీర్‌పేట్‌ : నాలాల రీమోడలింగ్‌ పనులకు అడ్డంకిగా మారిన నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అమీర్‌పేట్‌ గాయత్రీనగర్‌లో చేపడుతున్న నాలా రీమోడలింగ్‌ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా రీమోడలింగ్‌ పనులు సగభాగం పూర్తయ్యాయని, ఆక్రమణల కారణంగా పనులు ముందుకు సాగడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గాయత్రీనగర్‌లో వరద ముంపు సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యల్లో భాగంగా నాలా రీమోడలింగ్‌ పనులు జరుగుతున్నాయని, ఈ విషయంలో నాలా ఆక్రమణలకు (Encroachments)  ఎవరూ పాల్పడినా ఉపేక్షించ వద్దని, వెంటనే తొలగించే పనులు…

Read More

The PTE Core test is a two-hour, computer-based exam taken in a test centre environment that tests four key English language skills: speaking, listening, reading, and writing Published Date – 6 February 2024, 07:15 PM Hyderabad: Pearson, which offers international standardized English proficiency tests, on Tuesday announced that bookings are now open for PTE Core, its latest English language proficiency test, which received approval from Immigration, Refugees and Citizenship Canada (IRCC) last year and can now be taken to provide proof of English language proficiency for the purposes of permanent economic immigration to Canada or Canadian…

Read More