Author: Telanganapress

BRS MLC K Kavitha on Tuesday visited the SC Welfare hostel at Bhongir and enquired with the students about the recent deaths of two Class 10 students. Published Date – 6 February 2024, 02:52 PM Yadadri-Bhongir: BRS MLC K Kavitha on Tuesday visited the SC Welfare hostel at Bhongir and enquired with the students about the recent deaths of two Class 10 students. She also visited the hostel room in which the two students were found hanging. Speaking to the media later, Kavitha said the incident was painful. She also expressed doubts over the reported suicide,…

Read More

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి శాసన సభలో కీలక బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో ఇల్లీగల్ రిలేషన్ షిప్ లకు చెక్ పెట్టే అవకాశముంది. ఉత్తరాఖండ్‌లో ఇకపై లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ సంబంధాన్ని రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇవాళ(మంగళవారం) శాసనసభలో ప్రవేశపెట్టింది. ‘జై శ్రీరామ్’, ’భారత్ మాతాకీ జై’ నినాదాల నడుమ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటున్న యువతీయువకులతో పాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల దగ్గర తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి వయసు 21 నిండి ఉండడంతోపాటు తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం. అయితే, ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్…

Read More

Fire accident | మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పటాకులు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో మరొకరు మరణించారు. February 6, 2024 / 02:58 PM IST Fire accident | మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పటాకులు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో మరొకరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో మరో 59 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కాగా, మంగళవారం ఉదయం హర్దా జిల్లా బైరాగఢ్‌ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం…

Read More

An investigative crime series based on true events, “Poacher” unearths the largest ivory poaching ring in Indian history, the makers said. Published Date – 6 February 2024, 02:05 PM New Delhi: Streaming platform Prime Video on Tuesday announced that actor Alia Bhatt is turning executive producer for its upcoming Amazon original series “Poacher”. Emmy Award winner Richie Mehta of “Delhi Crime” fame has directed the crime drama, which is set to premiere on Prime Video from February 23. It is produced by QC Entertainment. An investigative crime series based on true events, “Poacher” unearths the largest…

Read More

మేడ్చల్‌లోని ఓఆర్‌ఆర్‌  ఎగ్జిట్‌ 6 దగ్గర నిన్న(సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రకి తరలించారు. మృతులో ఒకరు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించినట్లు ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి:హైదరాబాద్ లో నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..భారీగా గ్రడ్స్ స్వాధీనం Source link

Read More

Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి భారత్‌ (India) ఆపన్న హస్తం అందించింది. February 6, 2024 / 01:49 PM IST Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని విధంగా ఆ దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది. ఈ అతిసార వ్యాధి మూలాన వేలల్లో రోగులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి భారత్‌ (India) ఆపన్న హస్తం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి…

Read More

Police said that the incident came to the fore after the mother spoke to the child in confidence. Published Date – 6 February 2024, 01:06 PM Mumbai: A school worker has been arrested for allegedly raping a four-year-old girl student at a school in Mumbai’s Ashok Nagar, Kandivali East, said police. According to Mumbai police, the victim’s mother lodged a complaint in the matter at the police station, wherein the complainant alleged that her daughter had complained about body ache on February 2, after returning home from school. Police said that the incident came to the fore…

Read More

పోలీస్ స్టేషన్ కు  వచ్చిన ఓ మహిళతో అనుచింతగా ప్రవర్తించినందుకు ఆ స్టేషన్ సీఐపై వేటు పడింది. ఈ ఘటన మియాపూర్ లో జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ మియాపూర్ పీఎస్ కు వచ్చింది. అయితే ఆమె పట్ల సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరుపగా ప్రేమ్ కుమార్ భాగోతాలు బయటపడ్డాయి. దీంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: భారత హాకీ ప్లేయర్‌పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు Source link

Read More

Electric shock | రాజేంద్రనగర్‌(Rajendranagar)లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌(Electric shock)తో సలీమ్ అనే కార్మికుడు మృతి(Worker died) చెందాడు. February 6, 2024 / 12:52 PM IST హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌(Rajendranagar)లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌(Electric shock)తో సలీమ్ అనే కార్మికుడు మృతి(Worker died) చెందాడు. ఉప్పరపల్లిలోని(Upparapalli) ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌ సరఫరా అవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గుర్తించిన స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సలీం మృతి చెందాడు. సలీం మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   Source link

Read More

Chief Minister A Revanth Reddy and Deputy Chief Minister Mallu Bhatti Vikramarka were also present. Updated On – 6 February 2024, 12:06 PM Peddapalli sitting MP Venkatesh Netha and former TTD Board Member Manne Jeevan Reddy joined the Congress party in the presence of AICC General Secretary (Organisation) K C Venugopal at New Delhi on Monday. Hyderabad: Two BRS leaders, including a sitting MP, have switched their loyalties to the Congress Party. Venkatesh Netha, sitting MP ( Peddapalli constituency) and former TTD Board Member Manne Jeevan Reddy joined the Congress Party in the presence of AICC General…

Read More