హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తన ఆటోను ప్రజాభవన్ ముందు తగులబెట్టాడు ఓ డ్రైవర్. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ ల పరిస్థితి రోడ్డున పడిందని, ఆర్ధిక ఇబ్బదులతో మనస్థాపంతోనే ఈ పని చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపాడు డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన దేవ్లా నాయక్ (45) పది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఆటో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం మియాపూర్ లో భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడుతో కలిసి నివసిస్తున్నాడు. Also Read.. మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా? గతంలో ఆటో నడపడం వల్ల రోజుకు రెండు నుండి మూడు వేల రూపాయల ఆదాయం వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం రోజంతా ఆటో నడపటం వల్ల కనీసం ఐదు వందల రూపాయలు కూడా…
Author: Telanganapress
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్‌చెరు/జిన్నారం, జనవరి 27: కర్ధనూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో రూ. కోటి 14 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ధనూర్ గ్రా మాన్ని రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మీసత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతీలక్ష్మణ్, పంచాయతీరాజ్ డీఈ సురేశ్, వ్యవసా య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు పాండు, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ పాల్గొన్నారు. రైతులకు అండగా ఉంటా.. రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు మండలం ముత్తంగిలో రూ. 60లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారం భించారు.…
జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలో రూ.6.40 కోట్లతో చేపట్టనున్న నాలాల అభివృద్ధికి ఆమె శంకుస్థాపన చేశారు. ఎస్‌ఎన్‌డీపీ నిధుల నుంచి ప్రత్యేక నాలాల ఏర్పాటుకు మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలను ఇందుకు కెటాయించారని తెలిపారు. దీంతో మున్సిపాలిటీలో వరద ముంపు శాశ్వతంగా పోతుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లు, అధికారులను సబిత ఆదేశించారు. ఈ సందర్భంగా తనకు గెలుపు అందించిన కాలనీవాసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాదీ, వైస్ చైర్మన్ పర్హానాజ్, మున్సిపల్ కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. Also Read.. ఫ్లిప్‌కార్ట్‌లో సరి కొత్త ప్రయోగం.. 20 నగరాల్లో అమలు..!! Source link
Cyberabad | సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు ఇచ్చారు February 1, 2024 / 10:06 PM IST Cyberabad | సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్ జోషిని రామగుండం సీపీగా నియమించారు. …
Launching the initiative ‘Viksit Bharat @2047: Voice of Youth’, Prime Minister Modi said every person in India, all institutions and organisations in the country must move forward with pledge that whatever they do should be for a developed India. Published Date – 1 February 2024, 10:00 PM Prime Minister Narendra Modi. (Photo: Twitter) Viksit Bharat, the phrase that we have been hearing very often lately, in simple terms means “Developed/Advanced India”. It is a happiness-induced development model engineered by the Centre, which seems more relevant than the model of economic development, which India has been following…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లోనూ ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు ఇచ్చారు. అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది ప్రభుత్వం. ముస్లింలు షబ్-ఎ-మెరాజ్ ను పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు రాత్రంతా జాగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. Also Read.. ‘ప్రజాపాలన’లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు Source link
Telangana | తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. February 1, 2024 / 09:55 PM IST Telangana | హైదరాబాద్ : తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. జిల్లా ఇంచార్జి మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవోలో పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలకు రూ. 2 కోట్లు, మంచినీటికి రూ. కోటి చొప్పున మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. Source link
The Telangana police in coordination with the other government departments rescued 3478 children including 405 girls during ‘Operation Smile – X’ conducted between January 1 and 31. Published Date – 1 February 2024, 09:02 PM Hyderabad: The Telangana police in coordination with the other government departments rescued 3478 children including 405 girls during ‘Operation Smile – X’ conducted between January 1 and 31. The Telangana State Police in coordination with all other concerned departments is conducting Operation Smile for a period of one month every year in January. This year, as many as 120 Sub Divisional…
హైదరాబాద్: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మీడియా ముందు ప్రకటించారని తెలిపారు. ‘‘27వ తేదీ లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి మీటింగ్ లో అంగీకారం ప్రామాణికమా? ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని నేను చెబితే హరీష్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నారు.తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారు.మరి ఇవాళ ఏం జరిగింది? శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇక నుంచి…
Vijay Deverakonda | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)-పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరు మళ్లీ ఫ్యామిలీ స్టార్ (Family Star)తో ఆ ట్రెండ్ రీసెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. VD13గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. February 1, 2024 / 08:55 PM IST Vijay Deverakonda | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)-పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరు మళ్లీ ఫ్యామిలీ స్టార్ (Family Star)తో ఆ ట్రెండ్ రీసెట్ చేయడానికి…