ఫర్టిలైజర్‌సిటీ, జనవరి 31: గోదావరిఖని పీజీ కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకుడు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ రమాకాంత్ చేసిన పరిశోధనకు పేటెంట్ హక్కులు వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏసీ జేమ్స్ రాజు పర్యవేక్షణలో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు సహకారంతో ట్యూనబుల్ మైక్రోవేవ్ పరికరాల కోసం 300 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో ఎలక్ట్రిక్ థీన్ ఫిల్మ్‌ను స్పటికీకరించడానికి లేజర్ ఆధారిత పద్ధతిపై చేసిన పరిశోధనకు పేటెంట్ వచ్చినట్టు రమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రమాకాంత్‌ను పలువురు అధ్యాపకులు అభినందించారు Source link
Author: Telanganapress
The members of the Youth Congress also staged a protest outside the Mayor’s office in Chandigarh on Wednesday. Published Date – 31 January 2024, 11:16 PM File Photo New Delhi: Aam Aadmi Party leader Priyanka Kakkar said on Wednesday that Delhi CM Arvind Kejriwal and Punjab CM Bhagwant Mann will take part in the party’s protest at the BJP office in Delhi in connection to the high drama witnessed in the Chandigarh Mayoral poll results. The AAP leader termed the Chandigarh mayoral polls “unconstitutional, illegal, and immoral.” She also accused the BJP of practising “electoral malpractices”…
న్యూఢిల్లీ, జనవరి 31: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీఎం కేజ్రీవాల్‌కు తాజాగా మరోమారు సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది 5వ సారి. గత నాలుగు నెలలుగా ఈడీ నుంచి వస్తున్న సమన్లను వివిధ కారణాలు చూపుతూ సీఎం కేజ్రీవాల్ వాటిని తిరస్కరిస్తున్నారు. 2023లో నవంబర్ 2, డిసెంబర్ 21న, ఈ ఏడాదిలో జనవరి 3, 18న సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్ పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నాయకులు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, పలువురు వ్యాపారవేత్తల్ని ఈడీ అరెస్టు చేసింది. తమ నాయకుడికి సమన్లు జారీ కావటంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. సమన్లను తమ లీగల్ టీమ్ పరిశీలిస్తున్నదని ఆప్…
Shruthi Mayur Bafna, a resident of Hyderabad helped fraudsters by providing her bank accounts details. The fraudsters in turn provided the bank details to unsuspecting victims of investment fraud and asked them to transfer the money Updated On – 31 January 2024, 11:21 PM Representational Image. Hyderabad: A woman who helped cyber conmen by providing bank accounts to enable cyber frauds was arrested by the Hyderabad police on Wednesday. Shruthi Mayur Bafna, a resident of Hyderabad helped fraudsters by providing her bank accounts details. The fraudsters in turn provided the bank details to unsuspecting victims of…
మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్‌సంగ్‌నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్”సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను బిగ్”సి’ ఫౌండర్ బాలుచౌదరితో కలిసి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఆవిష్కరించారు. February 1, 2024 / 04:36 AM IST మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్‌సంగ్‌నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్”సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను బిగ్”సి’ ఫౌండర్ బాలుచౌదరితో కలిసి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24లో ఆల్ట్రా, ఎస్ 24 ప్లస్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ.. గెలాక్సీ ఎస్…
According to these new guidelines, to ensure students get enough time to sleep and pursue recreational activities, coaching duration is expected to get restricted to not more than five hours a day Published Date – 31 January 2024, 11:47 PM The new guidelines ensure students get enough time to sleep and pursue recreational activities, along with academics. Hyderabad: In a breather for the Intermediate students who slog long hours under pressure and stress in corporate colleges to crack competitive exams such as JEE and NEET, the Telangana State Board of Intermediate Education (TS BIE) is mulling…
సుల్తాన్‌బజార్, జనవరి 31: నుమాయిష్‌లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 83వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2024ను ఎగ్జిబిషన్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం, సొసైటీ కార్యదర్శి హన్మంతరావు, సంయుక్త కా ర్యదర్శి చందర్‌జిత్‌సింగ్, కోశాధికారి రాజేందర్‌కుమార్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి రాజేందర్ నాగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘కళలకు కాదేది అనర్హం, చిత్ర కారుడి కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం ఓ అత్యద్భుతం’ అని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం అన్నారు. ఈ ఏడాది కూడా ప్రదర్శనలో మొత్తం 81 మంది కళాకారులు తమ చిత్రాలను ఏర్పాటు చేశారని, వీరిలో అత్యుత్తమ ప్రతిభ, ఆకట్టుకుంటున్న 21 చిత్రాలను ఎంపిక చేసి బహుమతులు అందజేసినట్లు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆర్ట్ ఎగ్జిబిషన్…
ED initiated investigation on the basis of complaint filed by TSPCB in the Court of Special Mobile Judicial First Class Magistrate, Sangareddy, in which it complained that Al Kabeer Exports was engaged in processing of frozen buffalo meat Published Date – 31 January 2024, 11:52 PM Hyderabad: The Directorate of Enforcement (ED) has provisionally attached movable property in the form of fixed deposits worth Rs 61 lakh of Al Kabeer Exports Private Limited under the provisions of Prevention of Money Laundering Act, 2002 (PMLA), a press release said. The ED initiated investigation on the basis of…
మధ్యంతర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించాయి. February 1, 2024 / 02:35 AM IST ముంబై, జనవరి 31: మధ్యంతర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించాయి. గురువారం మోదీ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం, వడ్డీరేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ప్రారంభంలో భారీగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో 612. 21 పాయింట్లు అందుకొని 71,752. 11 పాయింట్లకు చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ 203.60 పాయింట్లు అందుకొని 21,725.70 వద్దకు చేరుకున్నది. మరోవైపు, బుధవారం స్టాక్ మార్కెట్లో…
India is not capable of employing more than half of its labour force, which points to a significant mismatch between academic qualifications and industry requirements Updated On – 1 February 2024, 12:01 AM By Adapureddy Nagesh Babu India is in the midst of the demographic phase where the proportion of young within the population is higher and this will continue for another two to three decades. By employing a greater number of younger people in productive work, a country can effectively reap the demographic dividend. In the case of India, on the contrary, the proportion of…