Sankranthi | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా సింగపూర్ సంక్రాంతి శోభ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివాసం ఉంటున్న తెలుగువారందరూ ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. January 31, 2024 / 10:23 PM IST Sankranthi | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా సింగపూర్ సంక్రాంతి శోభ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివాసం ఉంటున్న తెలుగువారందరూ ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “సంక్రాంతి ప్రకృతి పండుగ అని, స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ…
Author: Telanganapress
Even the nurses who got the orders were very much aware of the fact. Calling it much ado about nothing by the Congress government, he said the Chief Minister was trying to project it as an achievement of the new government. Published Date – 31 January 2024, 09:35 PM Hyderabad: Coming down heavily on Chief Minister A Revanth Reddy for the yawning gap in between the Congress government’s promises and fulfillment and for claiming credit for the recruitment of nursing officers, former Health Minister and BRS MLA T Harish Rao said on Wednesday that Revanth Reddy…
బుధవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా విధుల్లో చేరిన స్టాఫ్ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా బహుళ ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో మొత్తం 6956 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయబడ్డాయి. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పత్రాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినవే. అప్పట్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. గత ముఖ్యమంత్రి కేటాయించిన ఉద్యోగాలనే రేవంత్ రెడ్డి నర్సులకి ఇచ్చారని కొత్తగా కాంగ్రెస్ చేసిందేమి లేదని.. మేమిచ్చిన ఉద్యోగాలకే జీతాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఈ వేదిక నుండి సీఎం రేవంత్ అతిపెద్ద జోక్ ఒకటి చెప్పారని అంటున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని రేవంత్ చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన…
Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటిస్తోంది. January 31, 2024 / 09:24 PM IST Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). VT13గా వస్తోన్న ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్న ఈ…
The man, who is a relative of a woman corporator, had attacked the lineman alleging that he had misbehaved with his mother and threatened her to pay up pending electricity bills. Published Date – 31 January 2024, 08:21 PM The man, who is a relative of a woman corporator, had attacked the lineman alleging that he had misbehaved with his mother and threatened her to pay up pending electricity bills. Hyderabad: A worker from AIMIM party Shafath Ali was arrested by the Madannapet police for allegedly attacking a lineman of TSSPDCL at Yakutpura on Tuesday. The…
రేవంత్ ఇచ్చిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కేసీఆర్ హయంలో కేటాయించినవే అని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తాజాగా మీడియాతో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషం. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ హయంలో జరిగినవే. ఎన్నికల కోడ్ తో ఆలస్యం అయ్యింది. మేము నియమించిన ఉద్యోగాలకు మీరు జీతాలు ఇస్తున్నారా..లేరా..? బీఆర్ఎస్ హయంలో నిర్వహించిన ఉద్యోగాలకు నియమాక పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాల ను నోటిఫై చేయండి.. 2024 చివరి వరకు పూర్తి చేయండి. కేసీఆర్ హయం లో లక్ష 60 వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల ప్రచారంలో చేసిన పనులను చెప్పకుండా చేశారు. ఇక బండి సంజయ్ కంటే ముందు నేనే పుట్టాను. అయితే ఓటమి భయానికే బండి సంజయ్ నా పై నాన్ లోకల్…
Tiragabadara Saami | టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ తిరగబడరసామి (Tiragabadara Saami). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. January 31, 2024 / 08:19 PM IST Tiragabadara Saami | ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో మెరిశాడు టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ తిరగబడరసామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెలబ్రేషన్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మాల్వి మల్హోత్రా హీరోయిన్‌గా…
Addressing the girl students on this occasion, Kranthi called upon the students to set a goal at a very young age and put committed work into achieving it Published Date – 31 January 2024, 07:30 PM Women staff of KGBV Sirgapur are taking a picture Collector Valluru Kranthi after inauguration of Library in Sangareddy district on Wednesday. Sangareddy: Collector Valluru Kranthi inaugurated a library set up by the Sarvodaya Grama Seva Foundation (SGSF), an NGO that was setting up libraries across Telangana, at Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) in Sirgapur Mandal on Wednesday. Addressing the girl…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. చెప్పేది కొండంత.. చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్ లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారు. ఊహించినట్లు గానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని కల్లి బొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా రేవంత్ రెడ్డి చెప్పాలి. మాకు కుళ్ళు లేదు కడుపులో నొప్పి లేదు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు…
Sardar 2 | కార్తీ (Karthi) కాంపౌండ్ నుంచి వచ్చిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)ను కూడా 2023లోనే ప్రకటించేశారు. January 31, 2024 / 07:15 PM IST Sardar 2 | కొత్తదనంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కార్తీ (Karthi). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వచ్చిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)ను కూడా 2023లోనే ప్రకటించేశారు. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. లియో చిత్రానికి కో రైటర్‌గా…