Author: Telanganapress

చిరంజీవి!.. కలలో ఎవరు పిలిచారో? ఎందుకు పిలిచారో? శివశంకర వరప్రసాద్‌ ఆనాటి నుంచి చిరంజీవి అయ్యాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరో తెలియదు! ఏ క్షణంలో పిలిచాడో.. చిరంజీవి సుప్రీం హీరో అయ్యాడు. మెగాస్టార్‌ అయ్యాడు. January 28, 2024 / 07:41 AM IST చిరంజీవి!.. కలలో ఎవరు పిలిచారో? ఎందుకు పిలిచారో? శివశంకర వరప్రసాద్‌ ఆనాటి నుంచి చిరంజీవి అయ్యాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరో తెలియదు! ఏ క్షణంలో పిలిచాడో.. చిరంజీవి సుప్రీం హీరో అయ్యాడు. మెగాస్టార్‌ అయ్యాడు. ఎందరు పోతున్నా… మరెందరు వస్తున్నా… మెగాస్టార్‌ ఒక్కడే! చిరంజీవి ఒక్కడే!! పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన చిరు కథ.. Mega Star Chiranjeevi | సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒకరోజు నిర్మాత క్రాంతికుమార్‌ కస్సుమన్నాడు.. చిరంజీవి నొచ్చుకున్నాడు కానీ, కిక్కురుమనలేదు. ఆ వినయం, వివేచనే అతని కెరీర్‌కు ‘పునాదిరాళ్లు’ అయ్యాయి! బాపు నుంచి పిలుపు. ‘మనవూరి పాండవులు’లో అర్జునుడి…

Read More

The one-of-a-kind event saw captivating traditional dances, drama, and classical music performances, along with Bhagavad Gita shloka chanting, Vedic quiz, storytelling, elocution, and others by the prize winners Published Date – 27 January 2024, 09:27 PM Hyderabad: The Hare Krishna Movement on Saturday organised their annual cultural celebrations at the Ravindra Bharti. Called the ‘Heritage Fest’, the ethnic extravaganza celebrates the country’s vibrant culture along with promoting Vedic knowledge and moral values. With around 20,000 students from more than 200 schools participating in months-long competitions, more than 235 winners received prizes from the chief guest Justice…

Read More

Rana Talwar – Standard Chartered Bank | గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్‌గా పని చేసిన తొలి భారతీయుడు రాణా తల్వా్ర్ (76) శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. January 28, 2024 / 06:54 AM IST Rana Talwar – Standard Chartered Bank | గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్‌గా పని చేసిన తొలి భారతీయుడు రాణా తల్వా్ర్ (76) శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య రేణు, కొడుకు రాహుల్ ఉన్నారు. రాణా తల్వార్ భార్య రేణుక డీఎల్ఎఫ్ గ్రూప్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్ తనయ. రాహుల్ కూడా డీఎల్ఎఫ్‌లో కీలకంగా ఉన్నారు. ఆదివారం రాణా తల్వార్ అంత్యక్రియలు లోధీ శ్మశాన వాటికలో జరుగుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి…

Read More

The Chief Minister directed the irrigation officials to prepare a comprehensive report on all the meetings on River Krishna held since the formation of Telangana so far. Published Date – 27 January 2024, 10:08 PM Hyderabad: Chief Minister A Revanth Reddy has decided to constitute an expert committee to review the quality of Medigadda, Annaram and Sundilla barrages of the Kaleshwaram Lift Irrigation Project, besides to convene all-party meeting soon on issues relating to Telangana’s share in River Krishna and on the projects constructed in the Krishna basin. Speaking at a review meeting on the Irrigation…

Read More

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్‌ వారానికి సికింద్రాబాద్‌ భక్తులతోపాటు కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. January 28, 2024 / 05:53 AM IST చేర్యాల, జనవరి 27: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్‌ వారానికి సికింద్రాబాద్‌ భక్తులతోపాటు కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ ఉత్సవాల్లో సికింద్రాబాద్‌ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారాన్ని లష్కర్‌ వారంగా అనాదిగా పిలుస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో…

Read More

The Class 10 student, Sanjay Goud’s parents found him hanging when they returned from the agriculture field on Saturday afternoon Published Date – 27 January 2024, 10:30 PM Sanjay Goud file photo. Medak: A 16-year-old boy, a Class 10 student, was found hanging at his residence in Burugupally of Havelighanpur mandal. Sanjay Goud’s parents found him hanging when they returned from the agriculture field on Saturday afternoon. A case has been registered following a complaint from his father Sai Goud. Source link

Read More

హైదరాబాద్‌ భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్‌ మైదానంలో మూడ్రోజులగా పండుగ వాతావరణం నెలకుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న తరుణంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌కు ఎన్నడు లేని విధంగా అభిమానులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చిన తొమ్మిది టెస్టుల్లో ఎన్నడూ 20 వేలకు మించి ఫ్యాన్స్‌ స్టేడియంకు రాలేదు. అయితే, జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుకు కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌ తరహాలో ఫ్యాన్స్‌ పోటెత్తుతున్నారు. తొలి రోజు ఆటకు సుమారు 24 వేల మంది స్టేడియానికి రాగా, రెండో రోజు ఆటకు ఏకంగా 30 వేల 886 మంది, మూడో రోజు 30 వేల 598 మంది హాజరవ్వడంతో గత రికార్డులన్ని తుడిచి పెట్టుకుపోయాయి. ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన ఏ టెస్టు స్కూల్ స్టూడెంట్లకు, ఆర్మీ, నేవీ, వైమానికి దళానికి హెచ్‌సీఏ ఉచిత ప్రవేశం కల్పించడంతో…

Read More

మూడు తరాలూ ఒకే ఇంట్లో నివసిస్తున్నాయి. ఒక తరానిది సంప్రదాయ వాదం. మరో తరానిది మధ్యే మార్గం. మూడో తరానిది ఆధునిక వాదం. పాతకొత్తల మధ్య నలిగిపోయే రెండోతరానికి ‘శాండ్‌విచ్‌ జనరేషన్‌’ అని పేరుపెట్టారు సైకాలజిస్టులు. పెద్దతరానికి మంకుపట్టు. కొత్తతరానికి ఉడుంపట్టు. వాళ్లను ఒప్పించలేరు. వీళ్లను మెప్పించలేరు. రైలుపట్టాల మధ్య రూపాయి బిళ్లలా, రెండు బ్రెడ్‌ ముక్కల మధ్య మసాలా పూరణంలా.. మానసికంగా నుజ్జునుజ్జు అవుతున్నది శాండ్‌విచ్‌ జనరేషన్‌. ముత్తాత కట్టించిన ఇల్లు.. సంజీవరావు దంపతులకు దేవాలయం లాంటిదే. చిన్నపాటి పగుళ్లు వచ్చినా భరించలేరు. శ్రీనివాసరావు-పావని దృష్టిలో వారసత్వంగా వచ్చిన చల్లని నీడ అది. మూడోతరానికి మాత్రం హాట్‌ ప్రాపర్టీ. డెవలప్‌మెంట్‌కు ఇచ్చేస్తే.. కాసులు కురుస్తాయని ఆశ. దాంతో కియా కారు కొనొచ్చు, ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లొచ్చు. తండ్రి చచ్చినా అమ్మొద్దంటాడు. కొడుకేమో.. తాత చచ్చేలోపు అమ్మేస్తే లిటిగేషన్లు ఉండవని వాదిస్తాడు. మధ్యలో నలిగిపోయేది శాండ్‌విచ్‌ తరానికి చెందిన శ్రీనివాసరావే. అతనికి…

Read More

The TSRTC authorities have proposed to do away with the free travel in special buses and collect fares instead, which would sustain the corporation’s revenue. Published Date – 27 January 2024, 10:34 PM Hyderabad: Seeking to wriggle out of the financial impact caused by the Congress government’s Maha Lakshmi poll promise, which provides free bus travel for women, the Telangana State Road Transport Corporation (TSRTC) is apparently looking at ways to increase its revenues. The TSRTC authorities have proposed to do away with the free travel in special buses and collect fares instead, which would sustain…

Read More

ఆదిలాబాద్‌ : ఏ పార్టీ్కైనా కార్యకర్తలే బలమని, బీఆర్‌ఎస్‌ కు మాత్రం కథానాయకులని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు , మాజీ ఎంపీ గొడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. Also Read.. సూర్యాపేట నుంచి మళ్ళీ బీఆర్ఎస్ గెలుపు మొదలైంది The post పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలి appeared first on tnewstelugu.com. Source link

Read More