Author: Telanganapress

సరదాగా వెళ్లిన విహారయాత్ర విషాదాంతం అయ్యింది. అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. విశాఖకు చెందిన ఓ కుటుంబం అల్లూరిజిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకుకు వెళ్లింది. ఇన్నోవా కారులో ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన జరిగింది. అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. లోయలో పడటంతో ఓ మహిళ మరణించింది. మిగతా వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘోరరోడ్డు ప్రమాదం..ఒక్కరు మృతి.! ఈ ఘటనను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును లోయలో నుంచి బయటకు తీశారు.తీవ్రంగా గాయపడిన వారికి దగరలోని అరకు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

Hardhik Pandya : భార‌త జ‌ట్టు అభిమానుల‌కు గుడ్ న్యూస్. కాలి మ‌డ‌మ గాయం నుంచి కోలుకుంటున్న‌ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. బ‌రోడా క్రికెట్ స్టేడియం… January 28, 2024 / 10:38 AM IST Hardhik Pandya : భార‌త జ‌ట్టు అభిమానుల‌కు గుడ్ న్యూస్. కాలి మ‌డ‌మ గాయం నుంచి కోలుకుంటున్న‌ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. బ‌రోడా క్రికెట్ స్టేడియం(baroda cricket stadium)లో పాండ్యా నెట్స్‌లో చెమ‌టోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న‌ వీడియోను పాండ్యా షేర్ చేశాడు. ‘ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా’ అని ఆ వీడియోకు పాండ్యా క్యాప్ష‌న్ రాశాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పాండ్యా ఆడే చాన్స్ ఉంది. దాంతో, అత‌డి వీడియో చూసిన విశ్లేష‌కులు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆల్‌రౌండ‌ర్ కొర‌త తీరిన‌ట్టేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.…

Read More

The woman slipped into depression and might have ended her life over it by hanging to the ceiling fan in bedroom. A case is registered. Published Date – 28 January 2024, 09:58 AM Hyderabad: A software professional died by suicide at Attapur in Rajendranagar on Saturday night. The woman identified as Athithi Bharadwaj, was a resident of Happy Home Fortune Apartments at Attapur and employed at a private company. The friends of the woman told the police that she was into friendship with a man and both planned to get married soon but the person reportedly…

Read More

ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో మాతా జాగరణ సందర్భంగా వేదిక కూలిపోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు . ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.రాత్రి 12గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గాయకుడు ప్రాక్ ఈ జాగ్రన్ కు రావడంతో అతన్నిచూసేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు తరలివచ్చారు. ఇంతలో ప్రాక్ వేదికపై వచ్చి తన ప్రదర్శనను ప్రారంభించాడు. ఆ వెంటనే స్టేజీ కూలిపోయింది. తర్వాత తొక్కిసలాట జరగడంతో..ఓ మహిళ మరనించింది. స్టేజికింద చిక్కుకున్న స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఇది కూడా చదవండి : భార్య శవాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త..!! పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని సందర్శించింది. క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉంది, మరికొందరికి ఫ్రాక్చర్లు ఉన్నాయి.…

Read More

Under-19 World Cup : సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌రల్డ్ క‌ప్‌(Under-19 World Cup)లో ద‌క్షిణాఫ్రికా యువ ఓపెన‌ర్ స్టీవ్ స్టోల్క్(Steve Stolk) సంచ‌ల‌నం సృష్టించాడు. టోర్నీ చ‌రిత్ర‌లోనే వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ… January 28, 2024 / 09:49 AM IST Under-19 World Cup : సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌రల్డ్ క‌ప్‌(Under-19 World Cup)లో ద‌క్షిణాఫ్రికా యువ ఓపెన‌ర్ స్టీవ్ స్టోల్క్(Steve Stolk) సంచ‌ల‌నం సృష్టించాడు. టోర్నీ చ‌రిత్ర‌లోనే వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ బాదాడు. శ‌నివారం స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన 17 ఏండ్ల స్టీవ్ కేవ‌లం 13 బంతుల్లోనే ఫిఫ్టీకి చేరువ‌య్యాడు. దాంతో టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) రికార్డును స్టీవ్ బద్ధ‌లు కొట్టాడు. 2016లో జ‌రిగిన అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో నేపాల్‌పై పంత్ 18 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం సాధించాడు. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోదాంతో…

Read More

The ruling JD(U)-RJD-Congress coalition in Bihar is on the brink of collapse, as there is likelihood that Chief Minister Nitish Kumar could cross over to the NDA again, the alliance he parted his ways in 2022 to form the ‘mahagathbandhan’. Updated On – 28 January 2024, 09:03 AM Bihar: Amid the ongoing political turmoil in Bihar, Chief Minister Nitish Kumar is likely to meet the Governor today, say sources. Bihar CM Nitish Kumar has reportedly sought time to meet the Governor this morning and is likely to break away from the Mahagathbandhan government, per sources. Although…

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని దుండగులు శనివారం సాయంత్రం ఫోన్ చేశారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా భయందోళన మొదలైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ అండ్ డిటెక్షన్ స్వ్కాడ్ తో ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్టేషన్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేవారు. బెదిరింపు కాల్స్ వచ్చిన రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులను అందులోకి అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసులకు మాత్రం తనిఖీల్లో అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది కూడా చదవండి: మంచంపై కూర్చోని ఈ పనులు చేస్తున్నారా?చిక్కులు తప్పవు..!! ఈ తనిఖీలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. కొంత సమయం తర్వాత అది ఫేక్ వార్త అని తేలింది. ఈ…

Read More

దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్‌ అవుతున్నది. నెట్‌వర్క్‌ జనరేషన్‌ మారేకొద్దీ.. న్యూస్‌ జనరేషన్‌కు మిల్లీసెకండ్ల సమయం కూడా ఎక్కువే అనిపి స్తున్నది. January 28, 2024 / 08:51 AM IST దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్‌ అవుతున్నది. నెట్‌వర్క్‌ జనరేషన్‌ మారేకొద్దీ.. న్యూస్‌ జనరేషన్‌కు మిల్లీసెకండ్ల సమయం కూడా ఎక్కువే అనిపి స్తున్నది. ఢిల్లీ ముచ్చట మరుక్షణం గల్లీలో వైరల్‌ అవుతున్నదంటే.. జర్నలిజంలో టెక్నాలజీ పాత్ర ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు. అయితే, ఈ సాంకేతిక యుగంలో వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న డిజిటల్‌, సోషల్‌ మీడియా చానెళ్లు జర్నలిజం విలువలను హ్యాక్‌ చేసి పబ్బం గడుపు కొంటున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. Tek Talk | పాత్రికేయ వృత్తి ఒకప్పటిలా ఇప్పుడు సంక్లిష్టంగా లేదు. వార్త సేకరణ, ప్రసారం వరకు…

Read More

Pehlwani also known as Kushti, traditional Indian wrestling, a practitioner of this sport is referred to as a pehlwan. Published Date – 28 January 2024, 08:00 AM Hyderabad: In the vibrant city of Hyderabad, where the aroma of biryani mingles with the hustle and bustle of daily life, the ancient art of wrestling known as ‘pehlwani’ has a long history with the city. Pehlwani also known as Kushti, traditional Indian wrestling, a practitioner of this sport is referred to as a pehlwan. Pehlwani combines physical strength, technique and discipline, emphasizing both physical and mental prowess. “A…

Read More

కావలసిన పదార్థాలు: మటన్ – అర కిలో బాస్మతి బియ్యం – 1/2 కిలోలు అల్లం-వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర – కొద్దిగా పుదీనా – కొద్దిగా పచ్చిమిర్చి – 15 పెరుగు – 2 టేబుల్ స్పూన్లు కారం పొడి – 2 స్పూన్లు దనియాల పొడి – 1 టేబుల్ స్పూన్ పసుపు – కొద్దిగా బిర్యానీ మసాలా – 2 టేబుల్ స్పూన్లు పెప్పర్ – కొద్దిగా జీడిపప్పు – 10 మిరియాలు – 20 ఏలకులు – 2 లవంగాలు – 5 ఫ్లేక్ – 2 అంగుళాల పొడవు పలావ్ ఆకు – 2 మొరటి మొగ్గ – 2 ఉల్లిపాయలు – 5 టొమాటో – 3 నూనె, నెయ్యి- ఉప్పు – రుచి ప్రకారం తయారీ విధానం: మటన్ బిర్యానీ తయారు చేసే ముందు …బాగా కడిగిన మాంసానికి నీళ్లు,…

Read More