సికింద్రాబాద్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దం అయింది. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర మండల డీసీపీ కార్యాలయం సమీపంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. బేగంపేట్ నుండి మారేడ్ పల్లికి వెళ్తున్న క్రమంలో స్విఫ్ట్ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకోవచ్చారు. అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. Read Also: నలుగురు ఫ్రాన్స్ వ్యక్తులకు పద్మ అవార్డులు The post సికింద్రాబాద్‌లో రన్నింగ్ కారులో మంటలు.. పూర్తిగా దగ్దం appeared first on tnewstelugu.com. Source link
Author: Telanganapress
Contonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. January 26, 2024 / 09:19 PM IST Contonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన బింగి మశ్చేందర్ రావు 1934లో జన్మించారు. డిగ్రీ చదివిన ఆయన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. మూడోసారి 1978లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1983లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఎమ్మెల్యేగానే కాకుండా సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్, హైదరాబాద్ టెలికాం సభ్యుడు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…
Talking to the media persons after the BRS Parliamentary Party meeting held at Yerravalli, he said the State was let down by both BJP and Congress during the State bifurcation in the past. Published Date – 26 January 2024, 08:10 PM Hyderabad: A delegation of the BRS Parliamentary party would meet the union Jal Shakti Minister Gajendra Singh Shekhawat and discuss the raw deal sought to be meted out to the State by making it to surrender the operational control of joint projects in Krishna basin to the KRMB, said BRS leader and MLA T Harish…
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని తెలిపింది. మనుషులను నమ్మకూడదని అర్థమైందని.. పెళ్లితో ఓ పాఠం నేర్చుకున్నానని… కానీ విడాకుల తర్వాత చాలా బాధగా ఉందని.. అందరూ తననే కామెంట్స్ చేశారని.. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, నెగిటివిటీ చూసి చాలా బాధపడ్డానని.. అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఎమోషనల్ అయ్యింది నిహారిక. అయితే తాజాగా నిహారిక ఇంటర్వ్యూ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. కేవలం ఒక సైడ్ మాత్రమే విని జడ్జ్ చేయకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘రెండు వైపుల ఆ బాధ, కష్టం ఓకే విధంగా ఉంటుంది. విడాకుల గురించి…
Australian Open : రష్యా టెన్నిస్ సంచలనం డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం హరాహోరీగా జరిగిన రెండో సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)పై గెలుపొందాడు. మొదటి రెండు సెట్లు కోల్పోయిన మెద్వెదేవ్… January 26, 2024 / 08:05 PM IST Australian Open : రష్యా టెన్నిస్ సంచలనం డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం హరాహోరీగా జరిగిన రెండో సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)పై గెలుపొందాడు. మొదటి రెండు సెట్లు కోల్పోయిన మెద్వెదేవ్ విజేతగా నిలవడం విశేషం. నాలుగు గంటల 18 నిమిషాల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో జ్వెరెవ్‌కు చెక్ పెట్టిన అతడు.. ఇటలీ యంగ్‌స్టర్ జన్నిక్ సిన్నర్(Jannik Sinner)తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. సిన్నర్, మెద్వెదేవ్‌లు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియన్ ట్రోఫీ గెలవలేదు. దాంతో, ఈసారి కొత్త చాంపియన్‌ను చూసే చాన్స్ దక్కింది. ఓడినప్పటికీ జర్మనీ…
The Reddit user, who identified himself as a New York resident, alleged that the crew members on the flight were not at their best behaviour, especially with elders and those who could not speak English. Updated On – 26 January 2024, 07:16 PM Hyderabad: German airline Lufthansa has come under fire, after an Indian Reddit user took to the platform alleging that the crew on his recent (Lufthansa) flight openly discriminated against Indian passengers. The Reddit user, who identified himself as a New York resident, alleged that the crew members on the flight were not at…
జనవరి 12న విడుదలై..ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది హనుమాన్ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు.. అమెరికా గడ్డపై కూడా ఇదే పేరు మార్మోగిపోతోంది. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే హాలీవుడ్ కలెక్షన్స్‌ను.. జుర్రేసినంత పని చేస్తోంది. సర్‌ప్రైజింగ్‌లీ.. షాకింగ్‌లీ… అక్కడ కూడా… కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తోంది. హనుమాన్ సినిమా.. ఓవర్సీస్‌లో.. దాదాపు 4 మిలియన్ డాలర్స్ అందుకుని అక్కడ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడిదే ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీని.. షాకయ్యేలా చేస్తోంది. అప్‌కమింగ్ మేకర్స్‌కు కంటెట్ ఉంటే చాలు.. బొమ్మ ఎక్కడైనా హిట్టనే కాన్ఫిడెంట్‌ను ఇస్తోంది.ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే అటు అమెరికాలోనూ విధ్వసంకర కలెక్షన్స్ రాబుతోంది…
Gur Chana Snack : చర్మంపై ముడతలు, డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్‌తో పాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరుతున్నాయని బాధపడేవారు ఈ టేస్టీ స్నాక్స్‌ను ఎంజాయ్ చేస్తూ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. January 26, 2024 / 07:13 PM IST Gur Chana Snack : చర్మంపై ముడతలు, డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్‌తో పాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరుతున్నాయని బాధపడేవారు ఈ టేస్టీ స్నాక్స్‌ను ఎంజాయ్ చేస్తూ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ స్నాక్స్‌కు మారకముందు వంటింట్లో నోరూరించిన ఈ స్నాక్ ఇప్పుడు యవ్వన కళను సంతరించేలా పోషకాహార నిపుణులు మన ముందుకు తీసుకువచ్చారు. బెల్లం, వేయించిన శనగల కాంబినేషన్‌తో ఈ స్నాక్ తయారుచేసుకోవచ్చు. ఈ వండర్ స్నాక్ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మీ సౌందర్యాన్నీ నిగారింపచేస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్, ఎనర్జీతో వర్కవుట్స్ చేసే ముందు కూడా ఈ స్నాక్‌ను…
Komatireddy Venkat Reddy met Chiranjeevi at his residence in Jubilee Hills, Published Date – 26 January 2024, 06:19 PM Hyderabad: Telangana Minister of Cinematography, Komatireddy Venkat Reddy, paid a visit to Chiranjeevi on Friday to extend his congratulations for being conferred with the Padma Vibhushan, the second-highest civilian honour in the country. Komatireddy Venkat Reddy met Chiranjeevi at his residence in Jubilee Hills, and accompanying the minister was producer Dil Raju. During the visit, the minister expressed his congratulations to the ‘Megastar’ by draping a special shawl around his neck and presenting a flower bouquet. Chiranjeevi…
నాగబాబు కుమార్తె, నటి నిహారిక పెళ్లైన ఏడాదికే తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాము విడాకులు తీసుకున్నట్టు గతేడాది జూలైలో నిహారిక- చైతన్య జంట ప్రకటించి మెగా ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసింది. ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత ఇటు నిహారిక కానీ, అటు చైతన్య కానీ స్పందించలేదు. తాజాగా నిహారిక తాను విడాకులు తీసుకోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘జీవితంలో ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మకూడదు. విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లుగా నేను అనుకోను. పెళ్లి తర్వాత జరిగినవి ఓ అనుభవ పాఠాలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నా. ఎవరి జీవితంలోనైనా పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. కలకాలం కలిసే ఉంటాం అనే అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ ఏడాదిలోపే విడాకులు తీసుకుంటాం అని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. నేను అలాగే ఆలోచించా. కానీ నేను ఊహించినట్లుగా జరగలేదు. ఎవరు ఏమన్నా అనుకోని.. నా…